ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (IndAus ECTA) తాలూకు వర్చువల్సైనింగ్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 02nd, 10:01 am
ఒక నెల కన్నా తక్కువ కాలం లోనే ఈ రోజు న నేను నా మిత్రుడు శ్రీ స్కాట్ తో పాటు గా మూడో సారి నేను ముఖాముఖి గా సమావేశం అవుతున్నాను. కిందటి వారం లో మన మధ్య జరిగిన వర్చువల్ సమిట్ లో చాలా ఫలప్రదం అయినటువంటి చర్చ చోటు చేసుకొంది. ఆ కాలం లో ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయమై సంప్రదింపుల ను వీలైనంత త్వరలో ముగించవలసింది గా మన బృందాల కు మనం ఆదేశాల ను ఇచ్చాం. మరి ఈ రోజు న ఈ ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల పై సంతకాలు జరుగుతూ ఉండటం తో నేను చాలా ప్రసన్నం గా ఉన్నాను. ఈ అసాధారణమైన కార్యసాధన కు గాను, నేను ఇరు దేశాల వ్యాపార మంత్రుల కు మరియు వారి వారి అధికారుల కు హృదయ పూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది
April 02nd, 10:00 am
వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ డాన్ తెహాన్ లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.ఇండియా , ఆస్ట్రేలియా రెండవ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ స్కాట్ మారిసన్.
March 21st, 06:08 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇండియా - ఆస్ట్రేలియా వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ , అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్
March 17th, 08:30 pm
ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.క్వాడ్ నేతల వర్చువల్ సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి
March 03rd, 10:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఇంకా జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా లతో పాటు క్వాడ్ నేతల తో ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొన్నారు.భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ కు ఆస్ట్రేలియా గుర్తింపు నుఇచ్చినందుకు గాను మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
November 01st, 10:40 pm
భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ ( COVAXIN ) కు ఆస్ట్రేలియా యొక్క గుర్తింపు ను ఇచ్చినందుకు గాను ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం
September 25th, 11:53 am
అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్ సెప్టెంబరు 24న భారత, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.క్వాడ్ నాయకుల ఉమ్మడి ప్రకటన
September 25th, 11:41 am
ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా దేశాల నాయకులమైన మేము మొదటిసారిగా ఈ రోజున భౌతికంగా సమావేశమయ్యాం. ఈ చారిత్రాత్మక సమావేశ సందర్భంగా మేం మా భాగస్వామ్యకృషికి పునరంకితమయ్యాం. నాలుగు దేశాలు కలిసి పంచుకుంటున్న భద్రత, సౌభాగ్యం, అరమరికలు లేని, అందరికీ అందుబాటులోని దృఢమైన ఇండో పసిఫిక్ కోసం పునర్ నిబద్దులయ్యాం. క్వాడ్ సమావేశం జరిగి ఆరు నెలలవుతోంది. మార్చి నెలనుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ సంక్షోభం కూడా తీవ్రతరమైంది. ప్రాంతీయ భద్రత అనేది మరింత సంక్లిష్టమైంది. ఇది మన దేశాలన్నిటినీ ఉమ్మడిగాను, విడివిడిగాను పరీక్షిస్తోంది. అయినప్పటికీ మన సహకారం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు.భారత-అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
September 24th, 11:48 pm
మిస్టర్ ప్రెసిడెంట్, సంపూర్ణ స్నేహభావంతో నాకు, నా ప్రతినిధివర్గానికి హార్థిక స్వాగతం పలికినందుకు మొదట మీకు నా కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను.క్వాడ్ లీడర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ప్రధాన మంత్రి సమావేశం
September 23rd, 11:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 23 న యుఎస్ఎ లోని వాశింగ్ టన్ డిసి లో క్వాడ్ లీడర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.ప్రధాన మంత్రి యుఎస్ఎ సందర్శన కు బయలుదేరి వెళ్ళే ముందు జారీ చేసిన ప్రకటన
September 22nd, 10:37 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.క్వాడ్ నేత ల ఒకటో వర్చువల్ సమిట్
March 11th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12న వర్చువల్ పద్ధతి లో జరిగే లీడర్స్ సమిట్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ఫ్రేమ్ వర్క్ ఒకటో సమావేశం లో పాలుపంచుకోనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో ఆయన తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని శ్రీ యోశిహిదే సుగా, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ లు కూడా పాల్గొంటారు.బెంగళూరు టెక్ సమిట్, 2020 ని ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 17th, 04:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 19న మధ్యాహ్నం 12:00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా బెంగళూరు టెక్ సమిట్, 2020 ని ప్రారంభించనున్నారు.List of the documents announced/signed during India - Australia Virtual Summit
June 04th, 03:54 pm
List of the documents announced/signed during India - Australia Virtual Summit, June 04, 2020India is committed to strengthening ties with Australia: PM Modi
June 04th, 10:54 am
At the India-Australia virtual summit, PM Narendra Modi said, India is committed to strengthening its relations with Australia, it is not only important for our two nations but also for the Indo-Pacific region and the whole world. During the summit, both the countries elevated their bilateral ties to a Comprehensive Strategic Partnership.PM Modi, Australian PM Morrison take part in virtual summit
June 04th, 10:53 am
At the India-Australia virtual summit, PM Narendra Modi said, India is committed to strengthening its relations with Australia, it is not only important for our two nations but also for the Indo-Pacific region and the whole world. During the summit, both the countries elevated their bilateral ties to a Comprehensive Strategic Partnership.Telephone Conversation between PM and Prime Minister of the Commonwealth of Australia
April 06th, 02:37 pm
Prime Minister Shri Narendra Modi had a telephonic conversation today with H.E. Scott Morrison, Prime Minister of the Commonwealth of Australia.ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 07:38 pm
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.ఆస్ట్రేలియా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 04th, 07:59 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్యాంకాక్ లో ఈ రోజు న ఆర్ సిఇపి సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో సమావేశమయ్యారు.PM’s meetings on the sidelines of East Asia Summit in Singapore
November 14th, 12:35 pm
PM Narendra Modi held talks with several world leaders on the margins of the East Asia Summit in Singapore.