వాతావరణ పెనుమార్పులపై 'కాప్26' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రకటన
November 01st, 11:25 pm
వాతావరణ మార్పులపై జరిగిన శిఖరాగ్ర సదస్సుకోసం నేను తొలిసారి పారిస్ నగరానికి వచ్చినప్పటి సంగతి గుర్తు చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న పలు హామీలకు మరొక్క హామీని జోడించాలన్న ఉద్దేశం అప్పట్లో నాకు ఏ మాత్రం లేదు. మొత్తం మానవాళి పరిస్థితిపై ఆవేదన నిండిన మనసుతోనే వచ్చాను. 'సర్వే భవంతు సుఖినాః' అన్న సందేశాన్ని లోకానికి అందించిన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నదే ఈ సందేశం సారాంశం.గ్లాస్ గోలో సిఒపి26 నేపథ్యం లోప్రధాన మంత్రి కి, యుకె ప్రధాని కి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం
November 01st, 11:18 pm
గ్లాస్ గో లో 2021 నవంబరు 1 వ తేదీన సిఒపి26 ప్రపంచ నేతల శిఖర సమ్మేళనం జరిగిన నేపథ్యం లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.గ్లాస్ గోలో సిఒపి26 శిఖరసమ్మేళనం లో భాగం గా ‘యాక్షన్ఎండ్ సాలిడారిటీ-ద క్రిటికల్ డికేడ్’ అంశం పైజరిగిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం
November 01st, 09:48 pm
మిత్రుడు శ్రీ బోరిస్ జాన్ సన్, అడాప్టేశన్ వంటి మహత్వపూర్ణమైన అంశానికి సంబంధించి నా అభిప్రాయాల ను వెల్లడి చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గాను మీకు ఇవే నా ధన్యవాదాలు.