Joint Statement following the 22nd India-Russia Annual Summit
July 09th, 09:54 pm
Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 01:29 pm
ఈ మాటలను శిఖరాగ్ర సమావేశానికి హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ చదివి వినిపించారు.ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 01:25 pm
షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) కు 2017 లో కజాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించినప్పుడు భారతదేశం ఒక సభ్యత్వ దేశంగా చేరిన సంగతిని భారత్ ప్రశంసాపూర్వకంగా గుర్తు చేసుకొంటోంది. అప్పటి నుండి చూసుకొంటే, మనం ఎస్‌సిఒ లో అధ్యక్ష బాధ్యతల తాలూకు ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. భారతదేశం 2020 లో శాసనాధిపతుల మండలి సమావేశాన్ని, 2023 లో దేశాధినేతల మండలి సమావేశాన్ని నిర్వహించింది. మేం అనుసరిస్తున్న విదేశాంగ విధానం లో ఎస్‌సిఒ కు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాం.ప్రధాన మంత్రి తో టెలిఫోన్ద్వారా మాట్లాడిన కజాకిస్తాన్ అధ్యక్షుడు
June 25th, 06:21 pm
కజాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 12:30 pm
ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో టెలిఫోన్ లోమాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 16th, 03:51 pm
రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.ఎస్ సిఒశిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్అర్దోగన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 16th, 11:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో 2022 సెప్టెంబర్ 16వ తేదీ న ఎస్ సిఒ శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్ అర్దోగన్ తో సమావేశమయ్యారు.ఎస్ సిఒ శిఖర సమ్మేళనం సందర్భం లోఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 16th, 11:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇరాన్ ఇస్లామిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ రయీసీ లు ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఎస్ సిఒ యొక్క దేశాధినేతల మండలి 22వ సమావేశం జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు. 2021వ సంవత్సరం లో అధ్యక్షుడు శ్రీ రయీసీ పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత, ప్రధాన మంత్రి మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ లు సమావేశం కావడం ఇదే తొలి సారి.ఉజ్బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి
September 16th, 08:42 pm
శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) యొక్క 22వ సమావేశం ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఈ రోజు న జరిగిన సందర్భం లో, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.ప్రధానమంత్రి.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక సమావేశం
September 16th, 08:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ షౌకత్ మిరిజ్యోయేవ్‘ను కలుసుకున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాధిపతుల మండలి 22వ సమావేశం సందర్భంగా ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.ఎస్ సిఒ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
September 16th, 01:30 pm
ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.ఎస్ సిఒ సమిట్ కుహాజరవడం కోసం సమర్ కంద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి
September 15th, 10:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ ఆహ్వానించిన మీదట శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) యొక్క దేశాధినేతల మండలి తాలూకు 22వ సమావేశాని కి హాజరవడం కోసం ఈ రోజు న సాయంత్రం పూట ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ కు చేరుకొన్నారు.PM Modi to visit Samarkand, Uzbekistan
September 15th, 02:15 pm
I will be visiting Samarkand at the invitation of President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev to attend the Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO).శంఘాయికోఆపరేశన్ ఆర్గనైజేశన్ దేశాధినేత ల మండలి 21వ సమావేశం లో వర్చువల్ మాధ్యమం ద్వారాపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
September 17th, 05:21 pm
శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) దేశాధినేత ల మండలి 21వ సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు; అఫ్ గానిస్తాన్ పై జరిగిన ‘జాయింట్ ఎస్ సిఒ-సిఎస్ టిఒ అవుట్ రీచ్ సెశన్’ లో ప్రధాన మంత్రి వీడియో సందేశం మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.అఫ్గానిస్తాన్ పై ఎస్ సిఒ-సిఎస్ టిఒ అవుట్ రీచ్ సమిట్ కోసం ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
September 17th, 05:01 pm
అఫ్ గానిస్తాన్ లో స్థితిగతులపైన ఎస్ సిఒ కు, సిఎస్ టిఒ కు మధ్య ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ రహమాన్ కు ధన్యవాదాలు తెలయజేసి అప్పుడు నన్ను ప్రసంగాన్ని మొదలుపెట్టనివ్వండి.ఎస్ సిఒదేశాధినేతల మండలి 21వ సమావేశం తాలూకు సర్వ సభ్య సదస్సు లోప్రధాన మంత్రి ప్రసంగం
September 17th, 12:22 pm
అన్నింటి కంటే ముందు, ఎస్ సిఒ కౌన్సిల్ అధ్యక్ష పదవి లో సఫలత ను పొందినందుకు అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు నన్ను అభినందనల ను తెలియజేయనివ్వండి. ప్రాంతీయ స్థితిగతులు , ప్రపంచ స్థితిగతులు చాలా సవాళ్ళ తో నిండిపోయిన నేపథ్యం లో తాజిక్ అధ్యక్షత న ఈ సంస్థ ను సమర్థం గా నడపడం జరిగింది. తాజికిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 30వ వార్షికోత్సవం కూడా ఇదే సంవత్సరం లో జరుగుతున్నది. ఈ వేళ లో తాజిక్ సోదరుల కు, సోదరీమణుల కు, అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు భారతదేశం తరఫు న నేను నా హృదయ పూర్వక అభినందనల ను, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan
September 15th, 01:00 pm
PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
August 24th, 08:39 pm
అఫ్ గానిస్తాన్ లో స్థితి ని గురించి, ఆ ప్రాంతం మీద, ప్రపంచం మీద ప్రసరించే ప్రభావాల ను గురించి నేత లు ఇరువురు చర్చించారు. వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు రెండు కలిసి పనిచేయడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. సీనియర్ అధికారుల ను పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండవలసిందిగా వారు ఆదేశించారు.శంఘాయి సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖర సమ్మేళనం 2020 లో ప్రధాన మంత్రి ప్రసంగం
November 10th, 03:39 pm
అన్నింటి కంటే ముందు, ఎస్‌సిఒ కు సమర్ధ నాయకత్వాన్ని అందించినందుకుగాను, అలాగే కొవిడ్-19 మహమ్మారి సవాళ్ళను రువ్వి, అడ్డంకులను సృష్టించినప్పటికీ కూడా ఈ శిఖర సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను. ఈ బాధాకర పరిస్థితుల్లోనూ, ఎస్‌సిఒ ఛత్రఛాయ లో సహకారం, ఏకీరణల కు సంబంధించిన స్థూల, పురోగామి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోగలుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.దేశాధినేతల ఎస్.సి.ఓ. మండలి 20వ శిఖరాగ్ర సమావేశం
November 10th, 03:30 pm
ఇది, వర్చువల్ విధానంలో జరిగిన మొదటి ఎస్.సి.ఓ. సదస్సు కాగా, 2017 లో పూర్తి సభ్యత్వం పొందిన తరువాత భారతదేశం పాల్గొన్న మూడవ సమావేశం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఎస్.సి.ఓ. నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా సవాళ్లు, అవరోధాలు , ఎదురైనప్పటికీ ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అభినందించారు.