మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ

February 12th, 01:33 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ ను కలిసి చర్చలు జరిపారు. భారత-ఒమన్ స్నేహాన్ని బలపరిచే మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.