Rajkot is recognized as the growth engine of Saurashtra: PM Modi

July 27th, 04:00 pm

PM Modi dedicated to the nation, Rajkot International Airport and multiple development projects worth over Rs 860 crores in Rajkot, Gujarat. PM Modi remarked that the government and the people have faced the crisis together and assured that those affected are being rehabilitated with the assistance of the state government. He also mentioned that the central government is providing every possible support to the state government. PM Modi said that now Rajkot is recognized as the growth engine of Saurashtra region.

గుజరాత్లోని రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మంత్రి చేతుల మీదుగా దేశానికి అంకితం

July 27th, 03:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంసహా రూ.860 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో సౌనీ యోజన సంధానం-3 ప్యాకేజీలోని 8, 9 దశలు; ద్వారక గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం (ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌) ఉన్నతీకరణ; ఉపర్‌కోట్ కోట పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ఫేజ్ I, II; నీటిశుద్ధి ప్లాంటు, మురుగు శుద్ధి ప్లాంటు, ఫ్లైఓవర్ వంతెన తదితరాలున్నాయి. కాగా, రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక ప్రధాన భవనాన్ని ప్రధాని పరిశీలించారు.

హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

November 08th, 10:51 am

ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.

హ‌జారియా ఆర్‌.ఒ. -పాక్స్ టెర్మిన‌ల్ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి.

November 08th, 10:50 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మిన‌ల్‌ను, హ‌జారియా,- గుజ‌రాత్‌లోని ఘోఘా మ‌ధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి స‌ర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానికంగా ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వ‌శాఖ‌ను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్‌, షిప్పింగ్‌, వాట‌ర్‌వేస్‌గా మార్పు చేశారు.

హ‌జీరా లో రో-పాక్స్ టర్మిన‌ల్‌ ను ఈ నెల 8న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి; హ‌జీరా, ఘోఘా ల మ‌ధ్య రో-పాక్స్ ఫెరీ సేవ‌కు ఆయ‌న ప‌చ్చజెండా‌ను చూపి ప్రారంభిస్తారు

November 06th, 03:41 pm

హ‌జీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మిన‌ల్ 100 మీట‌ర్ల పొడ‌వుతో, 40 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌ు కానుంది. ప‌రిపాల‌న కార్య‌ల‌య భవనం, వాహ‌నాల‌ను నిలిపి ఉంచేందుకు స్థ‌లం, స‌బ్ స్టేశన్‌, వాట‌ర్ ట‌వ‌ర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.

రో-రో ఫెర్రీ సేవలు గుజరాత్ ప్రజల కళను నిజంచేసింది: ప్రధాని మోదీ

October 23rd, 10:35 am

ఘోఘా మరియు దహేజ్ మధ్య రో-రో ఫెర్రీ సర్వీస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సేవలను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ, ఇటువంటి ఫెర్రీ సేవలు మొదటివి, ఇది గుజరాత్ ప్రజల కలను నిజం చేసింది.

గుజ‌రాత్‌ లోని ఘోఘా, ద‌హేజ్‌ల మ‌ధ్య ఒకటో ద‌శ రో రో ఫెరి సర్వీసు ను ప్రారంభించి, ఆ సర్వీసు ప్రథమ సముద్రయాత్రలో ప్ర‌యాణించిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

October 22nd, 11:39 am

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఆదివారం నాడు గుజ‌రాత్‌ లోని ఘోఘా, ద‌హేజ్‌ల‌ మ‌ధ్య ఒకటో ద‌శ‌ ఫెరి స‌ర్వీసును ప్రారంభించారు. ఈ ఫెరి స‌ర్వీసు సౌరాష్ట్ర‌ లోని ఘోఘా, ద‌క్షిణ గుజ‌రాత్‌ లోని ద‌హేజ్‌ల‌ మ‌ధ్య ప్ర‌యాణికుల చేర‌వేత‌కు ప‌డుతున్న‌ ఏడెనిమిది గంట‌ల స‌మ‌యాన్ని కేవ‌లం గంట స‌మ‌యానికి కుదిస్తుంది.

గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో ఫెరి సర్వీసు ఒకటో దశను ఆయన ప్రారంభిస్తారు

October 21st, 06:17 pm

ఘోఘా లో ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో (రోల్ ఆన్, రోల్ ఆఫ్) ఫెరి సర్వీస్ యొక్క ఒకటో దశను ప్రారంభిస్తారు.

Let's embrace the latest technology in the sphere of water conservation: PM Modi

June 29th, 06:03 pm

PM Narendra Modi today dedicated several projects to the nation. He dedicated the third link of phase I of SAUNI project, remodeled Nyari Dam and an express feeder line for linking Aji Dam and Nyari dam. Shri Modi also launched Smart Rajkot Hackathon.

రాజ్కోట్లోని అజి డ్యామ్లోకి నర్మదా నీటిని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

June 29th, 06:02 pm

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనేక ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. అతను SAUNI ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ యొక్క మూడో లింకును కూడా అంకితమిచ్చారు, అజి డ్యామ్న మరియు నియారి ఆనకట్టను కలిపేందుకు నయారి డ్యామ్ మరియు ఎక్స్ప్రెస్ ఫీడర్ లైన్ను పునర్నిర్మించారు. స్మార్ట్ రాజ్కోట్ హక్తాటన్ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు.

PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat

August 30th, 11:59 pm

PM Modi unveiled a plaque to launch the Saurashtra Narmada Irrigation (SAUNI) Project in Gujarat. Addressing a gathering, the PM stated it had always been his firm belief that water was most important for the farmer. The PM emphasized the need for water conservation and spoke about various initiatives taken by the Union Govt for welfare of farmers, such as crop insurance.

Ground breaking ceremony of SAUNI Yojana performed in Rajkot

February 17th, 06:54 pm

Ground breaking ceremony of SAUNI Yojana performed in Rajkot

Watch LIVE: Shri Narendra Modi to inaugurate Khodal Dham Agri Vision India 2014. On 21st January, 2014

January 17th, 12:09 pm

Watch LIVE: Shri Narendra Modi to inaugurate Khodal Dham Agri Vision India 2014. On 21st January, 2014

The Folk Fair of Tarnetar: Popular and Prestigious Heritage of Saurashtra

September 03rd, 06:57 pm

The Folk Fair of Tarnetar: Popular and Prestigious Heritage of Saurashtra

Shri Modi's speech at Saurashtra Narmada Jal Avtaran Jan Jagruti Mahayagya

May 05th, 12:51 pm

Shri Modi's speech at Saurashtra Narmada Jal Avtaran Jan Jagruti Mahayagya