‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 01:00 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 12:30 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.One has to keep up with the changing times and embrace global best practices: PM
December 15th, 02:40 pm
PM Modi unveiled various developmental projects in Gujarat. Speaking about the farm laws, PM Modi said, Farmers are being misled about the agriculture reforms. He pointed out that the agriculture reforms that have taken place is exactly what farmer bodies and even opposition parties have been asking over the years.PM unveils key projects in Gujarat
December 15th, 02:30 pm
Prime Minister Shri Narendra Modi today unveiled various developmental projects in Gujarat.These projects include a desalination plant, a hybrid renewable energy park, and a fully mated milk processing and packing plant. The Chief Minister of Gujarat was present on the occasion.డిసెంబర్ 15వ తేదీన కచ్ సందర్శించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న – ప్రధానమంత్రి
December 13th, 06:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్ 15వ తేదీన గుజరాత్, కచ్ లోని ధోర్డో లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – లవణ నిర్మూలన ప్లాంటు; హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కుతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ప్రధానమంత్రి వైట్ రాన్ లో కూడా పర్యటించి, అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.గర్వి గుజరాత్ భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
September 02nd, 07:35 pm
న్యూ ఢిల్లీలోని అక్బర్ రోడ్లో గర్వి గుజరాత్ భవన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక సభలో ప్రసంగించిన ప్రధాని, సమయానికి ముందే నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేసిన కార్మికులందరినీ అభినందించారు. కొన్నేళ్లుగా గుజరాత్ సాధించిన పురోగతిని కూడా ప్రధాని గమనించారు.The entire nation agrees that the menace of terror has to be eliminated: PM Modi
March 04th, 12:31 pm
Launching several development works from Gujarat's Jamnagar, PM Modi appealed for water conservation. PM Modi said, Having seen the hardships we face due to water shortage, it becomes our responsibility to conserve every drop of water. This benefits our present and future generations.గుజరాత్ లోని జామ్ నగర్‌ను సందర్శించిన ప్రధాన మంత్రి
March 04th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద బాంద్రా- జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గురుగోవింద్ సింగ్ ఆస్పత్రి 750 పడకల కొత్త అనుబంధ విభాగాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ ఎ యు ఎన్ ఐ) కు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే ఆజి-3 నుంచి ఖిజాడియా వరకు 51 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో సహా జామ్‌నగర్ వద్ద పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.మార్చి 4, 5 తేదీలలో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
March 03rd, 10:16 pm
జామ్ నగర్లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ నీటిపారుదల ప్రాజెక్టు (సౌని–SAUNI) యోజన ఆవిష్కారం; అహమ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభం; వస్త్రాల్ లో మార్చి 5న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజనకు ప్రధానిచే ప్రారంభోత్సవం125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.మాకు అభివృద్ధి చేయడం అంటే ఎన్నికలు గెలిచేందుకు కాదు కాని ప్రజలకు సేవచేయడం: ప్రధాని మోదీ
November 29th, 11:20 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మొర్బి, ప్రాచి, పాలిటానా మరియు నవ్సరీలలో బహిరంగ సభలలో ప్రసంగించారు. అవినీతి మరియు వంశావళి రాజకీయాల్లో భారీగా మునిగిపోయిందని కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించేందుకు గుజరాత్‌కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపిన అసహనాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.సోషల్ మీడియా కార్నర్ 29 జూన్ 2017
June 29th, 09:34 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Let's embrace the latest technology in the sphere of water conservation: PM Modi
June 29th, 06:03 pm
PM Narendra Modi today dedicated several projects to the nation. He dedicated the third link of phase I of SAUNI project, remodeled Nyari Dam and an express feeder line for linking Aji Dam and Nyari dam. Shri Modi also launched Smart Rajkot Hackathon.రాజ్‌కోట్‌లోని అజి డ్యామ్‌లోకి నర్మదా నీటిని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
June 29th, 06:02 pm
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనేక ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. అతను SAUNI ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ యొక్క మూడో లింకును కూడా అంకితమిచ్చారు, అజి డ్యామ్న మరియు నియారి ఆనకట్టను కలిపేందుకు నయారి డ్యామ్ మరియు ఎక్స్‌ప్రెస్ ఫీడర్ లైన్‌ను పునర్నిర్మించారు. స్మార్ట్ రాజ్‌కోట్ హక్తాటన్ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు.సోషల్ మీడియా కార్నర్ - 18 ఏప్రిల్
April 18th, 07:24 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!బోటాద్ లో ఎస్ఎయుఎన్ఐ యోజనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 17th, 05:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బోలాద్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ సించాయీ (ఎస్ఎయుఎన్ఐ.. సౌనీ) యోజన ఒకటవ దశ (లింక్ 2) ను ఈ రోజు దేశ ప్రజలకు అంకితం చేశారు. ఆయన ఎస్ఎయుఎన్ఐ యోజనలో భాగమైన రెండవ దశకు పునాదిరాయిని కూడా వేశారు .PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat
August 30th, 11:59 pm
PM Modi unveiled a plaque to launch the Saurashtra Narmada Irrigation (SAUNI) Project in Gujarat. Addressing a gathering, the PM stated it had always been his firm belief that water was most important for the farmer. The PM emphasized the need for water conservation and spoke about various initiatives taken by the Union Govt for welfare of farmers, such as crop insurance.Social Media Corner 30th August
August 30th, 07:07 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Ground breaking ceremony of SAUNI Yojana performed in Rajkot
February 17th, 06:54 pm
Ground breaking ceremony of SAUNI Yojana performed in RajkotWater was seen a reason behind Guj's problems, now it will be reason for Guj's progress: Shri Modi at Saurashtra Narmada Jal Avtaran Jan Jagruti Mahayagya
May 05th, 12:18 pm
Water was seen a reason behind Guj's problems, now it will be reason for Guj's progress: Shri Modi at Saurashtra Narmada Jal Avtaran Jan Jagruti Mahayagya