India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare
December 01st, 09:12 pm
Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.Congress is a guarantee of instability: PM Modi
November 09th, 09:26 pm
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.PM Modi addresses public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh
November 09th, 11:00 am
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ లబ్ధిదారుల 'గృహ్ ప్రవేశ్' సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 29th, 12:42 pm
ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జీ చౌహాన్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, మధ్యప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా!మధ్య ప్రదేశ్ లో పిఎమ్ఎవై-జి కి చెందిన 5 లక్షల మంది కి పైగా లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి
March 29th, 12:41 pm
మధ్య ప్రదేశ్ లో దాదాపు గా 5.21 లక్షల మంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం ఈ రోజు న జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభ్యులు ఉన్నారు.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:09 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:08 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.Inspired by Gandhi Ji's vision, we are building a clean, healthy, prosperous and strong New India: PM
October 02nd, 08:04 pm
PM Modi declared rural India free from open defecation. Making a strong pitch to shun single-use plastic, the PM said, Sanitation, conservation of environment and animals were close to Gandhi Ji's heart. Plastic is a major threat to all of them. We have to achieve the goal of eradicating single use plastic from the country by 2022.‘స్వచ్ఛ్ భారత్ దివస్ 2019’ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 08:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అహమదాబాద్ లో ‘స్వచ్ఛ్ భారత్ దివస్ 2019’ని ప్రారంభించారు. ఆయన మహాత్మ గాంధీ 150వ జయంతి స్మృత్యర్థం తపాలా బిళ్ళ ను, వెండి నాణేన్ని ఆవిష్కరించారు. స్వచ్ఛ్ భారత్ పురస్కారాల ను విజేతల కు ఆయన ప్రదానం చేశారు. అంతక్రితం, ఆయన సాబర్ మతీ ఆశ్రమం లో మహాత్మ గాంధీ కి శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆయన మగన్ నివాస్ (చరఖా గేలరీ)ని దర్శించారు. అలాగే, అక్కడి చిన్నారుల తో ఆయన భేటీ అయ్యారు.PM Modi addresses National Traders' Convention
April 19th, 04:54 pm
PM Narendra Modi addressed the National Traders' Convention in Delhi. PM Modi said that BJP-led NDA government in the last five years at the Centre worked to simplify lives and businesses of traders by scraping 1,500 archaic laws and simplifying processes. Taking a swipe at previous UPA government, PM Modi further added, Traders are the biggest stakeholder in our economy, but opposition parties remember you only on special occasions.PM Modi addresses NDA Rally at Patna, Bihar
March 03rd, 01:52 pm
Prime Minister Narendra Modi addressed a huge rally of the NDA at the iconic Gandhi Maidan in Patna, Bihar today.PM Modi interacts with BJP Karyakartas from Baramati, Gadchiroli, Hingoli, Nanded & Nandurbar
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.It is only the Bharatiya Janata Party, which is democratic in its functioning: PM Modi
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.వృద్ధి పదంలో భారతదేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ
September 22nd, 04:55 pm
ఛత్తీస్గఢ్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పునాది రాయి చేశారు. జంజ్గిర్లో 'కిసాన్ సమ్మేళన్' లో ప్రసంగిస్తూ, అటల్ జి 3 రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లను ఏర్పాటు చేశారు. ఆయన దృష్టికోణం.కారణంగా ఈ రాష్ట్రాలన్ని వేగంగా వృద్ధి చెందుతాయన్నని ప్రధాని అన్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చాంపాలో నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 22nd, 04:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. ఇందులో భాగంగా జాంజ్‌గిర్-చాంపాలో ఏర్పాటు చేసిన సంప్రదాయ చేనేత, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆ తర్వాత జాతీయ రహదారి ప్రాజెక్టులతోపాటు పెండ్రా-అనుప్పూర్ మార్గంలో మూడో రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంపికచేసిన పలువురు లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన కిసాన్ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆనాడు మూడు కొత్త రాష్ట్రాలు… ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను సృష్టించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధిపై ఆయన దార్శనికత కారణంగానే అన్ని రాష్ట్రాలూ నేడు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల కల్పన లో కీలకమైన శక్తి, ఇంకా గనుల తవ్వకం రంగాల పనితీరు ను సమీక్షించిన ప్రధాన మంత్రి
August 07th, 10:38 pm
కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలైన విద్యుత్తు, నవీకరణ యోగ్య శక్తి, పెట్రోలియమ్, ఇంకా సహజ వాయువు, బొగ్గు మరియు గనుల తవ్వకం రంగాలలో పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమీక్షించారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమీక్షా సమావేశానికి మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత మంత్రిత్వ శాఖలతో పాటు నీతి ఆయోగ్ కు, ఇంకా పిఎంఒ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.చీకటిని చూడని ప్రజలకు, ప్రకాశం యొక్క అర్థం తెలియదు: ప్రధాని మోదీ
July 19th, 10:30 am
గ్రామీణ విద్యుద్ధీకరణ లబ్ధిదారులతో మాట్లాడుతూ, 70 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత, 18 వేల గ్రామాలకు విద్యుత్తు అందక పోవడం దురదృష్టకరమని అన్నారు. 2009 నాటి వాగ్దానాలు నెరవేర్చలేక పోయినందుకు యుపిఎ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎన్డిఎ ప్రభుత్వం విద్యుద్దీకరణపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలను ఎలా సంస్కరించిందో ఆయన వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ విద్యుతీకరణ పథకం మరియు సౌభాగ్య పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
July 19th, 10:30 am
దేశవ్యాప్తంగా 2014 నాటి నుండి విద్యుతీకరణ జరిగినటువంటి గ్రామాలకు చెందిన పౌరులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సంభాషించారు. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ ముఖాముఖి సంభాషణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి సహజ్ బిజిలి హర్ ఘర్ యోజన – ‘సౌభాగ్య’ పథకం యొక్క లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల యొక్క లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న సమావేశాల పరంపర లో ఇది పదో ముఖాముఖి సమావేశం.నవభారతదేశ నిర్మించడానికే మా ప్రయత్నం: జైపూర్లో ప్రధాని మోదీ
July 07th, 02:21 pm
రాజస్థాన్లో 13 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పునాది వేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా అన్ని రంగాలూ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నవభారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో, అవినీతి సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రంలోని పలు కార్యక్రమాలు, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకువచ్చిందో తెలియజేశారు.జయ్ పుర్ లో పట్టణ అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; సంక్షేమ పథకాల లబ్దిదారులు వెల్లడించిన అనుభవాలను ఆయన ఆలకించారు; ఒక జన సభ లోనూ ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 07th, 02:21 pm
భారత ప్రభుత్వం మరియు రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చెందిన ఎంపిక చేసిన లబ్దిదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల తాలూకు దృశ్య, శ్రవణ నివేదిక ను ఆయన ఈ సందర్భంగా వీక్షించారు. ఈ నివేదిక సమర్పణ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజె సమన్వయకర్త గా వ్యవహరించారు. ఈ పథకాలలో.. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లతో పాటు అనేక ఇతర పథకాలు.. భాగంగా ఉన్నాయి.