కేంద్ర -రాష్ట్ర సైన్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 10th, 10:31 am
గుజరాత్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్టార్టప్‌ల ప్రపంచానికి చెందిన అందరు సహచరులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.ప్రొఫెసర్ ఎస్.ఎన్. బోస్ 125వ జయంతి సంస్మరణార్థం కోల్‌కతా లో జరిగిన ఒక ముందస్తు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం యొక్క పాఠం
January 01st, 11:30 am
ఈ రోజున ఒక అత్యంత మంచిదైన అవకాశం దక్కింది. ఇది దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక గొప్ప పుత్రుడిని స్మరించుకొనే రోజు. ఇది అలుపెరగకుండా పని చేయాలన్న ఒక ఉద్వేగం. దేశం కోసం మనని మనం అంకితం చేసుకొనే సందర్భం. ఇది మనని తేదీ, సమయం మరియు ఒక రోజులో ఏ కాలం అనే అంశాలకు అతీతంగా మన అందరినీ ఒక చోటుకు చేర్చింది.డిసెంబర్ 31వ, జనవరి 1వ తేదీ లలో రెండు వీడియో కాన్ఫరెన్స్ లలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
December 30th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 31వ, జనవరి 1వ తేదీ లలో రెండు ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ లలో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31న ప్రధాన మంత్రి కేరళ లోని వర్కలా లో శివగిరి మఠం తాలూకు 85వ శివగిరి తీర్థయాత్ర ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రముఖ సామాజిక సంస్కర్త , మహా పురుషుడు శ్రీ నారాయణ గురు పవిత్ర స్థలమే శివగిరి.