Congress and its allies wasted 60 years of the country: PM Modi in Champaran, Bihar

May 21st, 11:30 am

PM Modi addressed a spirited public meeting in Champaran, Bihar, emphasizing the transformative journey India has undertaken under his leadership and the urgent need to continue this momentum. PM Modi highlighted the significant achievements of his government while exposing the failures of the opposition, particularly the INDI alliance.

PM Modi addresses public meetings in Champaran & Maharajganj, Bihar

May 21st, 11:00 am

PM Modi addressed spirited public meetings in Champaran and Maharajganj, Bihar, emphasizing the transformative journey India has undertaken under his leadership and the urgent need to continue this momentum. PM Modi highlighted the significant achievements of his government while exposing the failures of the opposition, particularly the INDI alliance.

India’s past, history, present & India’s future will never be complete without the tribal community: PM

November 01st, 11:20 am

PM Modi attended a public programme ‘Mangarh Dham ki Gaurav Gatha’ today and paid homage to the sacrifices of unsung tribal heroes and martyrs of the freedom struggle. Mangarh is a symbol of tapasya, sacrifice, bravery and sacrifice of our tribal bravehearts, he said.

‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథ’ సార్వజనిక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి

November 01st, 11:16 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథ’ అనే ఒక సార్వజనిక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. స్వాతంత్ర్య సమరం లో పాల్గొని తెర మరుగునే ఉండిపోయిన ఆదివాసి వీరుల కు మరియు అమరుల కు వారు చేసిన త్యాగాల కు గాను వందనాన్ని ఆచరించారు. కార్యక్రమ స్థలి కి చేరుకొన్న తరువాత ప్రధాన మంత్రి ధుని దర్శనం చేసుకొన్నారు. గోవింద్ గురు గారి విగ్రహం వద్ద పుష్పాంజలి ని కూడా సమర్పించారు.

కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 23rd, 06:05 pm

పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్‌ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

March 23rd, 06:00 pm

“విప్లవ భారత్‌ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ శ్రీ జగ్ దీప్‌ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్‌ రెడ్డి పాల్గొన్నారు.

జ‌ర్మ‌న్ ఛాన్స‌ల‌ర్ తో క‌లిసి గాంధీ స్మృతిని సంద‌ర్శించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

November 01st, 07:05 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జ‌ర్మ‌న్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ ఏంజెలా మెర్కెల్ తో క‌లిసి గాం

మహాత్మ గాంధీ వారసత్వానికి గౌరవం

January 31st, 02:06 am

మహాత్మ గాంధీ తన జీవిత కాలం లో ఎంతటి స్ఫూర్తి ప్రదాత గా నిలచారో నేటి ప్రపంచాని కి అంతే స్ఫూర్తిప్రదాత అని నేను విశ్వసిస్తాను: శ్రీ నరేంద్ర మోదీ

Swadeshi was a weapon in the freedom movement, today handloom has become a huge weapon to fight poverty: PM Modi

January 30th, 04:30 pm

PM Modi dedicated the National Salt Satyagraha Memorial to the nation in Dandi, Gujarat. PM Modi while addressing the programme, remembered Gandhi Ji’s invaluable contributions and said, “Bapu knew the value of salt. He opposed the British to make salt costly.” The PM also spoke about Mahatma Gandhi’s focus on cleanliness and said, “Gandhi Ji chose cleanliness over freedom. We are marching ahead on the path shown by Bapu.”

జాతీయ ఉప్పు స‌త్యాగ్ర‌హ స్మార‌కాన్ని గుజ‌రాత్ లోని దండి లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

January 30th, 04:30 pm

నేడు మ‌హాత్మ గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భం గా జాతీయ ఉప్పు స‌త్యాగ్ర‌హ స్మార‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని న‌వ్‌సారీ జిల్లా లో గ‌ల దండి లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు.

UDAN has immensely helped to boost air connectivity in India: PM Modi

January 30th, 01:30 pm

Inaugurating the new terminal building of Surat Airport, PM Narendra Modi reiterated the Centre’s commitment to enhance ease of living as well as ease of doing business in the country. Highlighting NDA government’s focus on strengthening infrastructure and connectivity, the PM said that due to the UDAN Yojana, citizens were being benefitted as several airports were either being upgraded or extended throughout the country.

నేడు సూర‌త్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

January 30th, 01:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సూర‌త్ లో ప‌ర్య‌టించారు. సూర‌త్ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ భ‌వ‌నం విస్త‌ర‌ణ పకు ఆయ‌న పునాదిరాయి ని వేశారు. దీని తో సూర‌త్ లో, గుజ‌రాత్ లోని ద‌క్షిణ ప్రాంతం లో సంధానం పెరిగి, సమృద్ధి కి దారి తీయనుంది.

2018 డిసెంబర్ 30వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 51వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 11:30 am

2018లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత ప్రారంభమైంది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు లభించింది. దేశంలోని పేదరికాన్ని భారతదేశం రికార్డ్ స్థాయిలో నిర్మూలిస్తోందని ప్రపంచంలోని రేటింగ్ – విశిష్ట సంస్థలన్నీ ఒప్పుకున్నాయి. అభ్యంతరహితమైన దేశప్రజల సంకల్పం వల్ల పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా తొంభై ఇదు శాతానికి మించి జరుగుతున్నాయి.

ప్ర‌ధాన మంత్రి 2018 వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్స‌వ ప్రసంగం లోని ముఖ్యాంశాలు

August 15th, 09:33 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 72వ స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 15th, 09:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

భారతదేశ 72 వ స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా 2018 ఆగ‌స్టు 15 వ తేదీన దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి చేసిన ప్ర‌సంగం

August 15th, 09:30 am

ఈ స్వాతంత్ర్య‌ దినోత్సవ శుభ స‌మ‌యం లో మీ అంద‌రికీ నేను నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ రోజు దేశం ఆత్మ‌విశ్వాసం తో తొణికిస‌లాడుతోంది. త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌న్న గ‌ట్టి సంక‌ల్పం తో క‌ష్టించి ప‌ని చేస్తూ దేశం స‌మున్న‌త శిఖ‌రాల‌ను చేరుకొంటోంది.. ఈ ఉషోద‌యం తనతో పాటే కొంగొత్త స్ఫూర్తి ని, నూత‌నోత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త శ‌క్తి ని తీసుకు వ‌చ్చింది.

బీహార్లో మోతిహారిలో చంపారణ్ సత్యాగ్రహ శాతోత్సవ ముగింపు వేడుకలో ప్రధాని ప్రసంగ పాఠం

April 10th, 01:32 pm

మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహ శాతోత్సవ ముగింపు వేడుక సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలో 20,000 'స్వాచ్హగ్రి'లనుద్దేశించి ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ క్రింద భారతదేశ మొట్టమొదటి 12,000 హార్స్పవర్ హై-స్పీడ్ ఎలక్ట్రికల్ ఇంజనుతో సహా అనేక రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా, వివిధ రోడ్డు ప్రాజెక్టులకు పునాది రాయిని వేశారు ఇది బీహార్ పరివర్తన మరింత ముందుకుపోనుంది.

మోతీహారీ లో స్వ‌చ్ఛాగ్ర‌హుల జాతీయ స‌మ్మేళ‌నం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌ మంత్రి; అభివృద్ధి ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం

April 10th, 01:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మోతీహారీ లో జ‌రిగిన స్వ‌చ్ఛాగ్ర‌హుల జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌హాత్మ గాంధీ నాయ‌క‌త్వంలో చంపార‌ణ్ లో జ‌రిగిన స‌త్యాగ్ర‌హం తాలూకు శ‌తాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా ఏర్పాటు చేశారు.

చంపారణ్ లో రేపు స్వచ్ఛాగ్రహులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి

April 09th, 02:57 pm

బిహార్ లో చంపారణ్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది సమారోహం ముగింపు ఉత్సవాలను రేపు దేశ ప్రజలు జరుపుకోనుండగా వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాలుపంచుకోబోతున్నారు.

ఒక‌టో పిఐఒ పార్ల‌మెంటేరియ‌న్ కాన్ఫ‌రెన్స్ ప్రారంభిక స‌ద‌స్సు లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం సారాంశం

January 09th, 11:33 am

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ఈనాటి తొలి ప్రవాసీ పార్ల‌మెంటేరియ‌న్ కాన్ఫ‌రెన్స్.. ప్ర‌వాసీ దివ‌స్ సంప్ర‌దాయంలో ఒక కొత్త అధ్యాయాన్ని జోడిస్తోంది. ఉత్త‌ర అమెరికా, ద‌క్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్‌, ఆసియా, ప‌సిఫిక్ ప్రాంతం మరియు ప్ర‌పంచం లో అన్ని వైపుల నుండి త‌ర‌లివ‌చ్చిన మిత్రులు అంద‌రికీ సాద‌రంగా నేను స్వాగతం పలుకుతున్నాను.