కంచు పతకాన్ని గెలిచినందుకు టేబుల్టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణభావాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:11 pm
బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను టేబుల్ టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.టేబల్ టెనిస్ మెన్స్ డబల్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్‌కమల్ ను మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 07th, 10:00 pm
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబల్ టెనిస్ మెన్స్ డబల్ పోటీ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ కు మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.