Drone Didis and Lakhpati Didis are scripting new chapters of success: PM Modi
March 11th, 10:30 am
PM Modi participated in the Sashakt Nari - Viksit Bharat programme and witnessed agricultural drone demonstrations conducted by Namo Drone Didis at the Indian Agricultural Research Institute, Pusa, New Delhi. He said interacting with such successful women entrepreneurs fills him with confidence about the future of the nation. He praised the determination and persistence of the Nari Shakti. ‘This gave me confidence to embark on the journey of creating 3 crore lakhpati Didis’, he said.సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
March 11th, 10:10 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని పూసా లో గల ఇండియన్ ఎగ్రీకల్చరల్ రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ లో జరిగిన ‘సశక్త్ నారీ - వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటు నమో డ్రోన్ దీదీ ల ఆధ్వర్యం లో జరిగిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శన ను వీక్షించారు. దేశ వ్యాప్తం గా పది వివిధ ప్రాంతాల కు చెందిన నమో డ్రోన్ దీదీ లు డ్రోన్ ప్రదర్శన లో పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో భాగం గా ఒక వేయి మంది నమో డ్రోన్ దీదీ లకు డ్రోన్ లను అందజేశారు. ప్రధాన మంత్రి ప్రతి ఒక్క జిల్లా లో బ్యాంకు లు ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ లింకేజీ కేంపుల మాధ్యం ద్వారా తగ్గించిన వడ్డీ రేటు తో కూడినటువంటి సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాల ను కూడా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి స్) కు పంపిణీ చేశారు. ఎస్‌హెచ్‌జి లకు రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైన కేపిటలైజేశన్ సపోర్ట్ ఫండు ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సమావేశమై, వారి తో మాట్లాడారు.మార్చి 11 ఢిల్లీలో సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి
March 10th, 11:14 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో నమో డ్రోన్ దీదీస్ నిర్వహించే వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను వీక్షించనున్నారు. దేశవ్యాప్తంగా 11 వేర్వేరు ప్రాంతాలకు చెందిన నమో డ్రోన్ దీదీలు కూడా ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1,000 మంది నమో డ్రోన్ దీదీలకు ప్రధాని డ్రోన్లను అందజేయనున్నారు.