రో-రో ఫెర్రీ సేవలు గుజరాత్ ప్రజల కళను నిజంచేసింది: ప్రధాని మోదీ
October 23rd, 10:35 am
ఘోఘా మరియు దహేజ్ మధ్య రో-రో ఫెర్రీ సర్వీస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సేవలను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ, ఇటువంటి ఫెర్రీ సేవలు మొదటివి, ఇది గుజరాత్ ప్రజల కలను నిజం చేసింది.గుజరాత్ లోని ఘోఘా, దహేజ్‌ల మధ్య ఒకటో దశ రో రో ఫెరి సర్వీసు ను ప్రారంభించి, ఆ సర్వీసు ప్రథమ సముద్రయాత్రలో ప్రయాణించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 22nd, 11:39 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం నాడు గుజరాత్ లోని ఘోఘా, దహేజ్‌ల మధ్య ఒకటో దశ ఫెరి సర్వీసును ప్రారంభించారు. ఈ ఫెరి సర్వీసు సౌరాష్ట్ర లోని ఘోఘా, దక్షిణ గుజరాత్ లోని దహేజ్‌ల మధ్య ప్రయాణికుల చేరవేతకు పడుతున్న ఏడెనిమిది గంటల సమయాన్ని కేవలం గంట సమయానికి కుదిస్తుంది.గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో ఫెరి సర్వీసు ఒకటో దశను ఆయన ప్రారంభిస్తారు
October 21st, 06:17 pm
ఘోఘా లో ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో (రోల్ ఆన్, రోల్ ఆఫ్) ఫెరి సర్వీస్ యొక్క ఒకటో దశను ప్రారంభిస్తారు.