IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జూలై 31న ఐపీఎస్ ప్రొబేషనర్లతో సంభాషించనున్న ప్రధానమంత్రి
July 30th, 11:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 జూలై 31వ తేదీన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆయన ప్రోబేషనర్లతో కాసేపు ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొంటారు.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
September 03rd, 05:04 pm
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ లో భాగం గా ఐపిఎస్ ప్రొబేషనర్లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.టేకన్‌పుర్ లో డిజిపి/ఐజిపి ల సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 08th, 05:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ 7 జనవరి 2018
January 07th, 07:09 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!టేకన్‌పుర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి; డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ల సమావేశానికి హాజరు
January 07th, 06:17 pm
డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ కి ఈ రోజు విచ్చేశారు.టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీలో డిజిపి ల వార్షిక సమావేశానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
January 06th, 01:09 pm
మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ లో జనవరి 7వ మరియు 8వ తేదీలలో డిజిపి లు మరియు ఐజిపి ల వార్షిక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.సోషల్ మీడియా కార్నర్ - 27 నవంబర్
November 27th, 07:12 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!పత్రికా సమాచార కార్యాలయము భారత ప్రభుత్వము ప్రధాన మంత్రి కార్యాలయము
November 26th, 06:45 pm
PM Narendra Modi addressed the DGsP/IGsP Conference in Hyderabad. PM Modi called for a qualitative change in the police force through a collective training effort. He said that technology and human interface are both important for the police force to keep progressing. PM also recalled terror attack in Mumbai on 26th November 2008 and noted the sacrifices of the police personnel.