రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో సావరియా సేఠ్ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని.. పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
October 02nd, 04:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో సావరియా సేఠ్ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు.