Last 10 years will be known for the historic decisions of the government: PM Modi
February 07th, 02:01 pm
Prime Minister Narendra Modi replied to the Motion of Thanks on the President's address to Parliament in Rajya Sabha. Addressing the House, PM Modi said that the 75th Republic Day is a significant milestone in the nation’s journey and the President during her address spoke about India’s self-confidence. PM Modi underlined that in her address, the President expressed confidence about India’s bright future and acknowledged the capability of the citizens of India.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
February 07th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజ్య సభలో పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిచ్చారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 75వ గణతంత్ర దినోత్సవం దేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, రాష్ట్రపతి భారతదేశ ఆత్మవిశ్వాసం గురించి ప్రసంగించారని అన్నారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారని, భారత పౌరుల సామర్థ్యాన్ని గుర్తించారని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేశానికి మార్గదర్శకత్వం అందించిన ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ‘ధన్యవాద తీర్మానం’పై ఫలవంతమైన చర్చ జరిగినందుకు సభ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “రాష్ట్రపతి తన ప్రసంగంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని, ఆశాజనక భవిష్యత్తును, దాని ప్రజల అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు”, అని ప్రధాన మంత్రి అన్నారు.కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం
February 06th, 11:50 am
విధ్వంసకర భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో పరిస్థితిని మేము పర్యవేక్షిస్తున్నాము. అనేక విషాద మరణాలు మరియు అపార నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. టర్కీ చుట్టూ ఉన్న దేశాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయని భయపడ్డారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధితులందరికీ ఉంది. భూకంప బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది.బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’కు ప్రధాని శ్రీకారం
February 06th, 11:46 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)కు శ్రీకారం చుట్టారు. అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐఓఎల్) ‘అన్ బాటిల్డ్’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాల (పెట్ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్’ రూపొందించిన ఇన్‌డోర్ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్ ప్రవేశం చేయించారు.‘ప్రారంభ్: స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’లో ప్రధానమత్రి ప్రసంగపాఠం
January 16th, 05:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.అంకురసంస్థలతో సంభాషించిన అనంతరం "ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
January 16th, 05:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.PM to interact with representatives from Varanasi based NGOs tomorrow
July 08th, 02:24 pm
During the lockdown imposed in view of the COVID pandemic, the residents of Varanasi and members of social organizations, through their own efforts as well as by providing assistance to the District Administration, ensured that food was available timely for everyone in need. PM Modi will interact with representatives of such organizations via video conferencing.PM's initial remarks in the Virtual Conference with Chief Ministers
June 17th, 04:06 pm
PM Modi interacted with state Chief Ministers on ways to check the spread of coronavirus during ‘unlock 1.0’. He noted that the number of patients who have recovered from COVID-19 till now is more than the number of active cases in the country.PM holds second part of interaction with CMs to discuss situation post Unlock 1.0
June 17th, 04:00 pm
PM Modi interacted with state Chief Ministers on ways to check the spread of coronavirus during ‘unlock 1.0’. He noted that the number of patients who have recovered from COVID-19 till now is more than the number of active cases in the country.