In the development of digital technology, India is behind no developed nation: PM Modi
October 27th, 10:56 am
PM Modi inaugurated the 7th Edition of the India Mobile Congress 2023 at Bharat Mandapam in New Delhi. Addressing the gathering, the PM Modi said that in the changing times of the 21st century, this event has the power to change the lives of crores of people. Underling the fast pace of technology, the PM Modi said “The future is here and now”.ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఏడో సంచికను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 27th, 10:35 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
July 14th, 06:28 pm
వారణాసిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, వారణాసిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు పని పూర్తిగా మొదలైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితో పాటు పది ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది.వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
July 14th, 06:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు (జూలై 14,2018) వారణాసిలో సుమారు 900 కోట్ల రూపాయల విలువగల పలు ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులలో వారణాసి సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు, వారణాసి- బాలియా మెమూ రైలు ప్రాజెక్టు ఉన్నాయి.శంకుస్థాపన చేసిన వాటిలో పంచకోషి పరిక్రమ మార్గ్ , స్మార్ట్‌సిటీ మిషన్, నమామి గంగే పథకం కింద చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వారణాసిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌కు కూడా ప్రధానమంత్ర శంకుస్థాపన చేశారు.సోషల్ మీడియా కార్నర్ 10 జూలై 2018
July 10th, 07:36 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2018
July 09th, 06:58 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సామాన్య మానవుడి జీవనాన్ని సులభతరం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధాని మోదీ
July 09th, 05:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దక్షిణ కొరియా అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో ఒక భారీ మొబైల్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సాగుతున్న ప్రయాణం లో ఇది ఒక ప్రత్యేక సందర్భం అని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది బ్బలాన్న్ చేకూరుస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ లు, బ్రాడ్ బ్యాండ్, ఇంకా సమాచార రాశి సంధానం.. వీటి విస్తరణ ను భారతదేశం లో ఓ డిజిటల్ విప్లవ సంకేతాలు గా ఆయన అభివర్ణించారు.నోయెడా లో మొబైల్ తయారీ సదుపాయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి మరియు కొరియా అధ్యక్షులు
July 09th, 05:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు కొరియా గణతంత్రం అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక భారీ మొబైల్ తయారీ యూనిట్ ను ఈ రోజు ప్రారంభించారు.India: The “It” Destination for IT Giants
April 03rd, 04:37 pm
The world’s largest tech companies are recognizing the great potential offered by Indian economy with its highly skilled workforce, a thriving business climate and a digital push under PM Modi’s visionary leadership. The top tech organizations are looking to expand their base and be part of India’s growth story.