బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 13th, 11:00 am

జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 13th, 10:45 am

సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.

ప్రధానమంత్రి తో సమావేశమైన బిహార్ ఉప ముఖ్యమంత్రులు

February 05th, 05:15 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు ఈ రోజు న సమావేశమయ్యారు.

బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీస్వీకార ప్రమాణంచేసిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

January 28th, 06:35 pm

బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ సమ్రాట్ చౌధరి మరియు శ్రీ విజయ్ సిన్హా లు పదవీస్వీకార ప్రమాణం చేసిన సందర్భం లో వారికి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.