పంజాబ్లోని గురుదాస్పూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

పంజాబ్లోని గురుదాస్పూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

January 03rd, 03:05 pm

పంజాబ్లోని గురుదాస్పూర్లో బహిరంగ సభలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ గురుదాస్పూర్ భూమి దేశం, సమాజం, మానవాళికి ఎల్లప్పుడూ ప్రేరణగా ఉందన్నారు. గురుదాస్పూర్ గురు నానక్ దేవ్ యొక్క భూమి. వచ్చే ఏడాది గురు నానక్ దేవ్ జీ యొక్క 550 వ పుట్టిన వార్షికోత్సవం, ప్రతి రాష్ట్రంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. అతనికి సంబంధించిన తీర్థయాత్ర ప్రాంతానికి చేరడానికి ఎలాంటి ఆటంకం ఉండకుండా మేము చూస్తాము.

అణంద్ లో ఆధునిక ఫూడ్ ప్రాసెసింగ్ స‌దుపాయాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

అణంద్ లో ఆధునిక ఫూడ్ ప్రాసెసింగ్ స‌దుపాయాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

September 30th, 01:00 pm

ఆణంద్ లో అమూల్ కు చెందిన అత్య‌ాధునిక చాక్‌లెట్ ప్లాంటు తో పాటు ఆధునిక ఫూడ్ ప్రాసెసింగ్ స‌దుపాయాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఆయ‌న చాక్‌లెట్ ప్లాంటు ను సంద‌ర్శించారు. అక్క‌డ ఉపయోగిస్తున్నటువంటి వివిధ సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ ను, త‌యార‌వుతున్న ఉత్ప‌త్తుల ను గురించి సంబంధిత అధికారులు ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువ‌చ్చారు.

We are focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan: PM Modi in Anand, Gujarat

We are focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan: PM Modi in Anand, Gujarat

September 30th, 01:00 pm

Prime Minister Shri Narendra Modi today inaugurated Amul’s ultra-modern Chocolate Plant and other development projects in Anand, Gujarat. PM Modi said, “Our government is focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan. This will help our farmers.” The PM added, “We are doing well in milk processing but we can do even better. And, I am sure if Amul thinks in this direction, it will surely happen even faster.”

వృద్ధి పదంలో భారతదేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ

September 22nd, 04:55 pm

ఛత్తీస్గఢ్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పునాది రాయి చేశారు. జంజ్గిర్లో 'కిసాన్ సమ్మేళన్' లో ప్రసంగిస్తూ, అటల్ జి 3 రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లను ఏర్పాటు చేశారు. ఆయన దృష్టికోణం.కారణంగా ఈ రాష్ట్రాలన్ని వేగంగా వృద్ధి చెందుతాయన్నని ప్రధాని అన్నారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని జాంజ్‌గిర్‌-చాంపాలో నిర్వ‌హించిన కిసాన్ స‌మ్మేళ‌నంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

September 22nd, 04:50 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఇందులో భాగంగా జాంజ్‌గిర్‌-చాంపాలో ఏర్పాటు చేసిన సంప్రదాయ చేనేత, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆ తర్వాత జాతీయ రహదారి ప్రాజెక్టులతోపాటు పెండ్రా-అనుప్పూర్ మార్గంలో మూడో రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంపికచేసిన పలువురు లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన కిసాన్ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆనాడు మూడు కొత్త రాష్ట్రాలు… ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లను సృష్టించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధిపై ఆయన దార్శనికత కారణంగానే అన్ని రాష్ట్రాలూ నేడు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్ అబద్ధాలు, వదంతులు వ్యాప్తిచేస్తుంది: ప్రధాని మోదీ

July 11th, 02:21 pm

పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రైతుల సంక్షేమం గురించి ఆలోచించని వారిగా విమర్శించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుందని ఆయన ఆరోపించారు.

పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని మోదీ ఉపన్యాసం

July 11th, 02:20 pm

పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో దాడి చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.

యు.పి.లోని బాగ్పత్ వద్ద దేశానికి తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను జాతికంకితమిచ్చే సందర్భంలో ఉపన్యాస పాఠం

May 27th, 06:50 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, తూర్పు పరిధీయ ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సిఆర్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా బాగ్పత్లో భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒక‌టో ద‌శ‌ను, ఈస్ట‌ర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

May 27th, 01:50 pm

ఢిల్లీ ఎన్‌సిఆర్ రీజియ‌న్ లో కొత్త‌గా నిర్మించిన రెండు ఎక్స్‌ప్రెస్ వే ల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు ఆదివారం నాడు అంకితం చేశారు. వీటిలో ఒక‌టోది నిజాముద్దీన్ వంతెన నుండి ఢిల్లీ-యుపి స‌రిహ‌ద్దు వ‌ర‌కు విస్త‌రించి ఉన్నటువంటి ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒక‌టో ద‌శ‌. ఇది 14 దోవ ల‌తో ఉంది. దీనిలో ప్రవేశ నియంత్రణ స‌దుపాయం ఉంది. ఇక రెండో ప్రోజెక్టు ఎన్‌హెచ్ 1 లో కుండ్ లీ నుండి ఎన్‌హెచ్ 2 ప‌ల్ వాల్ వ‌ర‌కు విస్త‌రించి ఉన్న‌టువంటి 135 కిలో మీట‌ర్ల పొడ‌వైన ఈస్ట‌ర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్ వే (ఇపిఇ).

For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi

May 09th, 12:06 pm

Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.

కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకోవడంలో మునిగిపోయింది: ప్రధాని మోదీ

May 09th, 12:05 pm

బంగరాప్పెట్లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు గెలుపోటములు గురించి కాదు గాని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే అన్నారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మాత్రమే వంగి ఉంటారు కాని ప్రజల ఆకాంక్షలను లెక్కచేయరని ఆయన ఆరోపించారు.

Congress Government in Karnataka is working only for 'Naamdaars' and not for 'Kaamgaars': PM Modi

May 05th, 12:26 pm

Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.

Modern, Progressive and Developed Karnataka is the BJP’s Vision: PM Modi

May 05th, 12:15 pm

Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.

Karnataka needs a BJP government which is sensitive towards the farmers: PM Modi

May 02nd, 10:08 am

Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.

PM Modi's Interaction with Karnataka Kisan Morcha

May 02nd, 10:07 am

Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.

నవ భారతదేశ నిర్మాణంలో నవ ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ

February 21st, 01:04 pm

లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సామర్ధ్యం + విధానం + ప్రణాళిక + కార్యాచరణ పెర్ఫార్మన్స్ కు దారితీస్తాయి మరియు ఇప్పుడు సూపర్ హిట్ ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ యొక్క తరుణం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అడ్డంకులను తొలగించి పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరుస్తుందని ఆయన అన్నారు.

‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

February 21st, 01:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ లో ఈ రోజు ప్రారంభోప‌న్యాసం చేశారు.

“వ్యవసాయం 2022 : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 20th, 05:47 pm

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చిన శాస్త్రవేత్తలు, రైతు మిత్రులు మరియు ఇక్కడ హాజరైన ప్రముఖులారా,

‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై జాతీయ స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన మంత్రి

February 20th, 05:46 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై ఢిల్లీ లోని పూసా లో ఉన్న ఎన్ఎఎస్‌సి కాంప్లెక్స్ లో నేడు నిర్వ‌హించిన జాతీయ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

'నవ భారతదేశం' కాదు, అవినీతి మరియు కుంభకోణాలతో నిండిన 'పురాతన భారతదేశాన్ని’ కాంగ్రెస్ కోరుకుంటుంది: ప్రధాని మోదీ

February 07th, 05:01 pm

వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించడంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.