భారత్లో టాంజానియా అధ్యక్షురాలి పర్యటన.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం నేపథ్యంలో (2023 అక్టోబరు 8-10) సంయుక్త ప్రకటన

October 09th, 06:57 pm

2. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధ్యక్షురాలు గౌరవనీయ సమియా సులుహు హసన్‌కు 2023 అక్టోబర్ 9న అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. అనంతరం ఆమె రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆమె గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. అటుపైన వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

We have converted our long-standing partnership to a Strategic Partnership between India & Tanzania: PM Modi

October 09th, 12:00 pm

PM Modi and President Hassan of Tanzania witnessed the signing of MOUs at Hyderabad House. PM Modi said that after the initiation of African Union as a full member of the G20, this is our first meeting with an African country. He added that we are converting our long-standing partnership into a strategic partnership between India and Tanzania