'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!Even small leaders of BJD have now become millionaires: PM Modi in Dhenkanal
May 20th, 10:00 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”PM Modi addresses mega public rallies in Dhenkanal and Cuttack, Odisha
May 20th, 09:58 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”Our government truly prioritizes the well-being of the Janjatiyas: PM Modi
February 03rd, 03:30 pm
Prime Minister Narendra Modi launched various infra projects in Sambalpur, Orissa. Referring to the invaluable contributions of Advani Ji, PM Modi said, “The government has decided to honour Advani ji with the Bharat Ratna for his invaluable contributions and service to India.” His personality exemplifies the true philosophy of ‘Nation First’, he said. He added that Advani Ji has guided India against the dynastic politics and towards the politics of development.PM Modi addresses a public meeting in Sambalpur
February 03rd, 03:15 pm
After launching various infra projects in Sambalpur, Odisha PM Modi addressed a dynamic public meeting. “The last 10 years have been dedicated to the development of India and the state of Odisha has been a central focus of the same,” PM Modi said.The goal of a Viksit Bharat can only be achieved if all states are developed: PM Modi
February 03rd, 02:10 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for projects worth more than Rs 68,000 crore in Sambalpur, Odisha aimed at boosting the energy sector involving natural gas, coal and power generation apart from important projects of road, railway and higher education sector. Addressing the gathering, the Prime Minister said that it is a significant occasion for the development journey of Odisha.ఒడిషాలోని సంబల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 03rd, 02:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒడిషాలోని సంబల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో ఇంధన రంగానికి ఊపునిచ్చే సహజ వాయువు, బొగ్గు, విద్యుదుత్పాదన వంటివి సహా జాతీయ రహదారులు, రైల్వేలు, ఉన్నత విద్యా రంగం సంబంధిత కీలక ప్రాజెక్టులున్నారు. ఈ సందర్భంగా ఐఐఎం-సంబల్‌పూర్ నమూనాతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా శ్రీ మోదీ తిలకించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ- విద్య, రైల్వే, రోడ్లు, విద్యుత్, పెట్రోలియం రంగాల్లో దాదాపు రూ.70,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు నేడు ప్రారంభించబడటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒడిషా ప్రగతి ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఒడిషాలోని పేదలు, కార్మికులు, రోజుకూలీలు, వ్యాపారులు, రైతులు తదితర అన్నివర్గాల వారికి ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ఫలితాలు అందుతాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఒడిషా యువతకు వేలాది కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయని చెప్పారు.ఫిబ్రవరి 3 వ తేదీ, 4 వ తేదీ లలో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 02nd, 11:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ మరియు 4 వ తేదీల లో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్.. రాయ్‌పూర్.. సంబల్‌పూర్.. నాగ్‌పూర్.. వాల్తేర్ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణపై ప్రధానమంత్రి ప్రశంస
March 25th, 11:21 am
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బిలాస్‌పూర్, రాయ్‌పూర్, సంబల్‌పూర్, నాగ్‌పూర్, వాల్తేర్ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ మూల పాఠం
January 02nd, 11:01 am
ఒరిస్సాలోని సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్, ఒరిస్సా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపనచేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 02nd, 11:00 am
ఒరిస్సాలోని సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్, ఒరిస్సా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.ఐఐఎమ్ సంబల్ పుర్ శాశ్వత కేంపస్ కు జనవరి 2 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
December 31st, 07:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐఎమ్ సంబల్ పుర్ శాశ్వత కేంపస్ కు జనవరి 2 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.NaMo in Odisha: Splendid moments from Shri Modi's speech at Vijay Sankalp Samabesh Rally in Sambalpur, Odisha
March 19th, 04:01 pm
NaMo in Odisha: Splendid moments from Shri Modi's speech at Vijay Sankalp Samabesh Rally in Sambalpur, Odisha