మనం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు దివ్యంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి: ప్రధాన మంత్రి

June 29th, 08:13 pm

రాజ్కోట్ లోని సామాజిక సాధికారత శిభిరం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు. దివ్యాంగులకు సహాయం పడేలా నూతన ఆలోచనలను అందించాలని ప్రధాని మోదీ స్టార్ట్ అప్ లను కోరారు. రాజ్కోట్లోని సమాజ్జిక్ ఆదికారిత శిభిరం వద్ద దివ్యాంగులకు సహాయక పరికరాలను ప్రధాని పంపిణీ చేశారు.

రాజ్కోట్ లో దివ్యాంగులకు సహాయక పరికరాలు పంపిణీ చేసిన ప్రధాని

June 29th, 05:29 pm

మనం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు దివ్యంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకునిచేయాలని ప్రధాన మంత్రి ఒత్తిడి తెచ్చింది. దివ్యాంగులకు సహాయం పడేలా నూతన ఆలోచనలను అందించాలని ప్రధాని మోదీ స్టార్ట్ అప్ లను కోరారు

PM Modi distributes aids and assistive devices to Divyang at Navsari, Gujarat

September 17th, 06:00 pm

PM Narendra Modi attended a function for the distribution of aids and assistive devices to Divyang at Navsari. Mentioning the records that have been established today, through the sheer scale of this event, the Prime Minister congratulated Navsari for this feat. The PM said that the time for phrases like 'Chalta Hai' is history; the world has expectations from India and we cannot let this opportunity go.

As a society, we have to ensure that together we have to care for all those who are 'Divyang': PM’s speech at Samajik Adhikarita Shivir in Varanasi

January 22nd, 12:59 pm



PM distributes aids and assistive devices at Samajik Adhikarita Shivir in Varanasi; Flags off Mahamana Express

January 22nd, 12:55 pm