వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సాధువులతో ప్రధాన మంత్రి భేటీ
October 05th, 05:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులతో భేటీ అయ్యారు. సమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.Shri Kalki Dham Temple will emerge as a new center of India’s spirituality: PM Modi
February 19th, 11:00 am
PM Modi laid the foundation stone of Shri Kalki Dham Temple in Sambhal district, UP. Mentioning the 18 year wait for the inauguration of the Dham, PM Modi said that it seems that there are many good works that have been left for him to accomplish.ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 19th, 10:49 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయం యొక్క నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. శ్రీ కల్కి ధామ్ ను ఆచార్య శ్రీ ప్రమోద్ కృష్ణామ్ చైర్‌మన్ గా ఉన్నటువంటి శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమం లో అనేక మంది సాధువులు, ధార్మిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాలుపంచుకొంటున్నారు.Stamp more than paper or artwork, says PM Modi on release of stamp on Shree Ram Mandir
January 18th, 02:10 pm
Prime Minister Narendra Modi released six special commemorative postage stamps dedicated to the Shri Ram Janmabhoomi temple along with an album carrying similar stamps related to Lord Ram issued earlier in different countries of the world. He congratulated all the devotees of Lord Ram in Bharat and abroad on the occasion. The Prime Minister said, We all know that these stamps are pasted on envelopes to send letters or important documents. These tickets are not just pieces of paper, but the smallest form of history books, artifacts, and historical sites.శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేసిన ఆరు స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసిన ప్రధాన మంత్రి
January 18th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేస్తూ ఆరు ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు, అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంతకు ముందు విడుదల చేసిన శ్రీరాముడికి సంబంధించిన స్టాంపులతో కూడిన ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశం మరియు విదేశాలలో ఉన్న శ్రీరామ భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.మైలపొరలో శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 08th, 04:47 pm
శ్రీ రామకృష్ణ పరమహంస, మాతా శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద, తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి గారు, చెన్నై రామకృష్ణ మఠం పీఠాధిపతులు, నా ప్రియమైన తమిళనాడు ప్రజలారా మీ అందరికీ నా నమస్కారాలు.శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకలలోపాల్గొన్న ప్రధాన మంత్రి
April 08th, 04:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో వివేకానంద హౌజ్ లో శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. సభాస్థలికి చేరుకున్న ప్రధాని స్వామి వివేకానంద గదిలో పుష్పాంజలి ఘటించి పూజ, ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పవిత్ర త్రయంపై రాసిన పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.Pramukh Swami Maharaj Ji believed in 'Dev Bhakti' and 'Desh Bhakti': PM Modi
December 14th, 05:45 pm
PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.PM addresses inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav
December 14th, 05:30 pm
PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.పూణేలోని దేహులో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం - తెలుగు అనువాదం
June 14th, 01:46 pm
విఠల్ ప్రభువు మరియు వార్కారీ సాధువులందరి పాదాలకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను! సాధువుల ‘సత్సంగం’ (పవిత్ర సమ్మేళనం) మానవ జన్మలో అత్యంత అరుదైన భాగ్యం అని మన గ్రంథాలలో పేర్కొనబడింది. సాధువుల అనుగ్రహం లభిస్తే స్వయంభువుగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ రోజు దేహూ అనే ఈ పవిత్ర తీర్థయాత్రకు వచ్చిన తర్వాత నేను అదే అనుభూతిని పొందుతున్నాను. దేహు అనేది సంత్ శిరోమణి జగద్గురు తుకారాం జీ జన్మస్థలం మరియు అతని కార్యకలాపాల క్షేత్రం.PM Modi inaugurates Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune
June 14th, 12:45 pm
PM Modi inaugurated Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune. The Prime Minister remarked that India is eternal because India is the land of saints. In every era, some great soul has been descending to give direction to our country and society.అహింసా యాత్ర సంపన్నత సమరోహ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 27th, 02:31 pm
ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీ మహాశ్రమన్ జీ, గౌరవనీయులైన ఋషులు, సన్యాసులు మరియు భక్తులందరూ ఇక్కడ ఉన్నారు. మన భారతదేశం వేలాది సంవత్సరాలుగా పడితులు, సాధువులు, ఋషులు, ఆచార్యుల గొప్ప సంప్రదాయానికి నెలవు. కాలక్రమేణా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ సంప్రదాయం వర్ధిల్లుతూనే ఉంది. ఇక్కడ, ఆచార్య మనకు ‘चरैवेति-चरैवेति’ (ముందుకు వెలుతూ ఉండండి, ముందుకు వెలుతూ ఉండండి) అనే మంత్రాన్ని అందించారు ; అతను ' చరైవేతి - చరైవేతి ' మంత్రం పాటిస్తూ జీవించేవాడు . శ్వేతాంబర-తేరాపంత్ చరైవేతి - చరైవేతి మరియు శాశ్వత చలనశీలత గొప్ప సంప్రదాయానికి నూతన ఒరవడిని అందించారు. ఆచార్య భిక్షువు 'కాలయాపనను నిర్మూలించడాన్ని' తన ఆధ్యాత్మిక తీర్మానంగా చేసుకున్నాడు.అహింస యాత్ర సంపన్నత సమారోహ్కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 27th, 02:30 pm
ఈ రోజు న శ్వేతాంబర్ తేరాపంథ్ యొక్క అహింస యాత్ర సంపన్నత సమారోహ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.కచ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 08th, 06:03 pm
మీ అందరికీ , దేశంలోని మహిళలందరికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా దేశంలోని మహిళా సాధువులు , సాధ్విలు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు . నేను మీ అందరినీ అభినందిస్తున్నానుకచ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
March 08th, 06:00 pm
కచ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.Congress is not even ready to consider India a nation: PM Modi
February 12th, 01:31 pm
Continuing his election campaigning spree, PM Modi addressed an election rally in Uttarakhand’s Rudrapur. Praising the people of the state, PM Modi reiterated, “Uttarakhand has achieved 100% single dose vaccination in record time. I congratulate the people here for this awareness and loyalty. I congratulate your young Chief Minister Dhami ji. Your CM’s work has shut the mouth of such people who used to say that vaccine cannot reach in hilly areas.”PM Modi addresses a Vijay Sankalp Rally in Uttarakhand’s Rudrapur
February 12th, 01:30 pm
Continuing his election campaigning spree, PM Modi addressed an election rally in Uttarakhand’s Rudrapur. Praising the people of the state, PM Modi reiterated, “Uttarakhand has achieved 100% single dose vaccination in record time. I congratulate the people here for this awareness and loyalty. I congratulate your young Chief Minister Dhami ji. Your CM’s work has shut the mouth of such people who used to say that vaccine cannot reach in hilly areas.”'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 20th, 10:31 am
కార్యక్రమంలో మాతో పాటు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రా జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ కిషన్ రెడ్డి జీ, భూపేందర్ యాదవ్ జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, పురుషోత్తమ్ రూపాలా జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, బ్రహ్మ కుమారీల కార్యనిర్వాహక కార్యదర్శి రాజయోగి మృత్యుంజయ జీ, రాజయోగిని సోదరి మోహిని సోదరి చంద్రికా జీ, బ్రహ్మ కుమారీల సోదరీమణులు, లేడీస్ అండ్ జెంటిల్మన్, యోగులందరూ!‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’యొక్క జాతీయ ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి
January 20th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి జి తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
April 17th, 09:25 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి గారి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. సాధువులందరి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకొన్నారు. పాలన యంత్రాంగానికి అన్ని విధాలు గాను సహకరిస్తున్నందుకు సాధువుల సముదాయం పట్ల ఆయన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.