శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 23rd, 12:11 am

శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజున అభినందనలను తెలియజేశారు. అనేక రంగాల్లో ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపరచడానికి శ్రీ లంకతో కలసి మరింత ఎక్కువ కృషి చేయాలని ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడిన ఘటనలో మృతులకు ప్రధానమంత్రి సంతాపం; ఎక్స్‌ గ్రేషియా ప్రకటన

August 04th, 06:47 pm

మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది బాలలు ప్రాణాలను కోల్పోయారు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపాన్ని తెలియజేశారు.

Congress wants to snatch your property and impose inheritance tax: PM Modi in Sagar

April 24th, 03:00 pm

Prime Minister Narendra Modi addressed a massive public gathering today in Sagar, Madhya Pradesh, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

PM Modi addresses public meetings in Sagar and Betul, Madhya Pradesh

April 24th, 02:50 pm

Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Sagar and Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

Bharat is showing its expertise in bringing the world together and emerging as a Vishwamitra: PM Modi

September 14th, 12:15 pm

PM Modi laid the foundation stone of development projects in Bina, Madhya Pradesh. PM Modi said that today’s projects will give new energy to the development of the region. He informed that the central government is spending 50 thousand crore rupees on these projects which is more than the Budget of many states of the country. “This indicates the enormity of our resolutions for Madhya Pradesh”, he added.

ప్రధాన మంత్రి 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధిప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో శంకుస్థాపన చేశారు

September 14th, 11:38 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువల కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల లో, దాదాపు గా 49,000 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి చేయనున్న భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు చెందిన బీనా రిఫైనరీ లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్; నర్మదపురం జిల్లా లో ఒక ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’; ఇందౌర్ లో రెండు ఐటి పార్కు లు; రత్ లామ్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు మరియు మధ్య ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల లో ఆరు కొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ భాగం గా ఉన్నాయి.

అక్టోబర్ 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

October 18th, 11:25 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించి 15,670 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఆ పథకాలను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన శ్రీ లంక ఆర్థిక మంత్రి శ్రీబెసిల్ రాజపక్షె

March 16th, 07:04 pm

భారతదేశం లో ఆధికారిక యాత్ర కు విచ్చేసిన శ్రీ లంక ఆర్థిక మంత్రి శ్రీ బెసిల్ రాజపక్షే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన

January 20th, 06:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్‌ ప్రధాని శ్రీ ప్రవింద్‌ జుగ్నాథ్‌ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్‌ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్‌ సర్వీస్‌ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్‌’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. మారిషస్‌ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

మారిష‌స్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌సంగం

January 20th, 04:49 pm

భార‌త‌దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున మారిష‌స్ లోని సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ న‌మ‌స్కారం , శుభోద‌యం, థాయి పూస‌మ్ కావ‌డీ ఉత్స‌వ‌ శుభాకాంక్ష‌లు.

యుఎన్ఎస్సి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో “సముద్ర భద్రత మెరుగుపరచడం: అంతర్జాతీయ సహకారం కోసం ఒక కేస్” పై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు

August 09th, 05:41 pm

ఉన్నత స్థాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సముద్ర సూత్రాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడం మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి ఐదు సూత్రాలను ముందుకు తెచ్చారు, దీని ఆధారంగా సముద్ర భద్రత సహకారం కోసం ప్రపంచ మార్గదర్శకాన్ని తయారు చేయవచ్చు.

“సాగ‌ర భ‌ద్ర‌త విస్త‌ర‌ణ : అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి కేసు” పేరిట యుఎన్ఎస్ సికి చెందిన అత్యున్న‌త స్థాయి గోష్ఠికి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

August 08th, 05:18 pm

ఆగ‌స్టు 9వ తేదీ మ‌ధ్యాహ్నం 5.30 గంట‌లకు “సాగ‌ర భ‌ద్ర‌త విస్త‌ర‌ణ - అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి కేసు” పేరిట వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా జ‌రుగ‌నున్న అత్యున్న‌త స్థాయి బ‌హిరంగ గోష్ఠికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

ప్రధానమంత్రితో ఇవాళ ఫోన్ద్వారా ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడుగా ఎన్నికైన మాల్దీవ్స్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ సంభాషణ

July 23rd, 06:37 pm

ఐక్యరాజ్య సమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు (యూఎన్‌జీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మాల్దీవ్స్‌ విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్‌ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్‌ద్వారా సంభాషించారు. న్యూయార్క్‌లో 2021 జూలై 7న జరిగిన ఎన్నికలో ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు (యూఎన్‌జీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మాల్దీవ్స్‌ విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్‌ ఆ హోదాలో భారత్‌ సందర్శనకు రానున్నారు.

వ‌ర్చువ‌ల్ మాధ్య‌మం ద్వారా భార‌త‌దేశాని కి, సెశెల్స్ కు మ‌ధ్య జరుగనున్న ఉన్న‌త స్థాయి కార్య‌క్ర‌మం (ఏప్రిల్ 8, 2021)

April 07th, 06:02 pm

సెశెల్స్ లో భార‌త‌దేశాని కి చెందిన అనేక ప‌థ‌కాల ను ప్రారంభించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెశెల్స్ గ‌ణ‌తంత్రం అధ్య‌క్షుడు మాన్య ‌శ్రీ వేవెల్ రామ్ క‌లావ‌న్ తో పాటు ఈ నెల 8న ఒక ఉన్న‌త స్థాయి వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోనున్నారు.‌