ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని స్థానిక ఉత్పత్తులకు అనుకూలంగా మద్ధతు తెలిపిన ఆధ్యాత్మిక నేతలు
November 17th, 02:14 pm
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ‘వోకల్ ఫార్ లోకల్’ ను (‘స్థానిక వస్తువులనే ఆదరిద్దాం’) గురించి ప్రచారం చేయడంలో సాయపడాలంటూ ఆధ్యాత్మిక నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజున చేసిన విజ్ఞప్తికి దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి అభ్యర్థన పట్ల ‘సంత్ సమాజం’లో గొప్ప ఉత్సుకత వ్యక్తమైంది. ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించడానికి ‘స్థానిక వస్తువుల వైపు మొగ్గు చూపాలన్న’ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆధ్యాత్మికవేత్తలు ముందంజవేసి, ఆ నినాదానికి తమ సమర్ధన ఉంటుందంటూ ప్రతినబూనారు.శాంతి, కరుణ, సోదరభావం, సర్వతోముఖాభివృద్ధితో కూడిన మానవజాతి యుగాన్ని.. ఓ కొత్త యుగాన్ని సృష్టించడంలో యోగా తన సామర్థ్యాన్ని చాటుకోగలదు: ప్రధాని
February 24th, 07:59 pm
PM Narendra Modi today unveiled 112-ft face of Adiyogi at Isha Yoga Center in Coimbatore. Speaking at the event he said, “India has given gift of Yoga to the world and by practicing Yoga, spirit of oneness is created.” He added further that today entire world wanted peace from wars and stress, and for that Yoga was the only way.ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని, ఇప్పుడు మీ ఆలోచనలు పంచుకోండి!
February 20th, 03:35 pm
మహాశివరాత్రి శుభసందర్భంగా (24 ఫిబ్రవరి 2017)న, తమిళనాడులోని కోయంబత్తూర్ లో వేల్లియాన్గిరి ఫూట్హిల్స్ వద్ద ఇషా యోగ కేంద్రం వద్ద 112 అడుగుల ఆదియోగి –శివుడు విగ్రహం ఆవిష్కరించే కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ప్రేక్షకులతో ప్రధానమంత్రి మరియు సద్గురు జగ్గి వాసుదేవ్ మాట్లాడనున్నారు.