Amrit Mahotsav created a gateway for India to enter into Amrit Kaal: PM Modi

March 12th, 10:45 am

PM Modi visited Sabarmati Ashram and inaugurated Kochrab Ashram and launched the Master plan of Gandhi Ashram Memorial. Sabarmati Ashram has kept alive Bapu’s values of truth and nonviolence, rashtra seva and seeing God's service in the service of the deprived”, he added.

గుజరాత్ లోని సాబర్‌మతీ లో కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

March 12th, 10:17 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సాబర్‌మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడం తో పాటు గాంధీ ఆశ్రమం స్మారకం తాలూకు మాస్టర్ ప్లాను ను ఆవిష్కరించారు. గాంధీ మహాత్ముని విగ్రహాని కి ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించారు. హృదయ్ కుంజ్ ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించి, ఒక మొక్క ను నాటారు.

Lokmanya Tilak was a great institution builder and a nurturer of traditions: PM Modi

August 01st, 12:00 pm

PM Modi was conferred the Lokmanya Tilak National Award in Pune. PM Modi described the honour bestowed on him by the place and institution directly linked with the Lokmanya as ‘unforgettable’. He dedicated the Lokmanya Tilak Award to the 140 crore citizens of India. He assured them that the government will leave no stone unturned to help them achieve their dreams and aspirations. The Prime Minister also donated the cash prize to the Namami Gange Project.

మహారాష్ట్ర లోని పుణె లో లోక్ మాన్య తిలక్ జాతీయపురస్కారాన్ని ప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది

August 01st, 11:45 am

ప్రధాన మంత్రి కార్యక్రమ స్థలాని కి చేరుకొని లోక్ మాన్య తిలక్ గారి ప్రతిమ కు పుష్పాంజలి ని సమర్పించారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ఈ రోజు తనకు ఒక విశిష్ఠమైనటువంటి రోజు అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో తన లో కలిగిన అనుభూతుల ను ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ దినం లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి, ఈ రోజు న అన్నాభావూ సాఠే జయంతి కూడా అని పేర్కొన్నారు. ‘‘లోక్ మాన్య తిలక్ గారు భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటం లో ‘నుదుటి తిలకం’ గా నిలచారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క సంస్కరణ దిశ లో అన్నాభావూ సాఠే గారు అందించిన తోడ్పాటు అసాధారణమైంది, సాటి లేనటువంటిది అని కూడా ఆయన నొక్కి పలికారు. ఛత్రపతి శివాజి గారు, చాఫేకర్ సోదరులు, జ్యోతిబా ఫులే గారు మరియు సావిత్రిబాయి ఫులే గారు లకు జన్మ ను ఇచ్చిన ఈ పవిత్రమైనటువంటి గడ్డ కు ప్రధాన మంత్రి వందనాన్ని ఆచరించారు. అంతక్రితం ప్రధాన మంత్రి దగ్ డూ శేఠ్ ఆలయాన్ని దర్శించి దైవాన్ని దీవెన లు కోరారు.

నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

March 27th, 11:00 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.

'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ

July 25th, 09:44 am

మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!

భార‌త‌దేశ స్వాతంత్య్ర స‌మ‌రం లో పాలుపంచుకొన్న మ‌హానుభావుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 03:21 pm

స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్య‌మాలకు, అల‌జ‌డి ల‌కు, స్వాతంత్య్ర ఉద్య‌మ సంఘర్షణ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న ప్రత్యేకించి భార‌త‌దేశ భ‌వ్య స్వాతంత్య్ర స‌మ‌ర గాథ లో లభించవ‌ల‌సినంతటి గుర్తింపు ల‌భించ‌ని ఉద్య‌మాల కు, పోరాటాల కు, విశిష్ట వ్య‌క్తుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు. అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) ను ప్రారంభించిన అనంత‌రం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 12th, 10:31 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ India@75 కార్య‌క్ర‌మాల‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

అమృత్ మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మం సాబ‌ర్‌మతీ ఆశ్ర‌మం నుంచి ఆరంభం కానుంది: ప్ర‌ధాన మంత్రి

March 12th, 10:00 am

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర‌) కు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో శుక్ర‌వారం నాడు ప్రారంభ సూచ‌క ప‌చ్చ‌జెండా ను చూప‌నున్నారు.

‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ కు సంబంధించిన కార్య‌క్రమాల‌ ను ఈ నెల 12న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

March 11th, 03:30 pm

ప్ర‌ధాన ‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాడు అంటే, ఈ నెల 12న అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర‌) కు ప‌చ్చ‌జెండా ను చూప‌నున్నారు. అలాగే ఆయ‌న ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) తాలూకు ఆది కార్య‌క‌లాపాల‌ ను కూడా ప్రారంభిస్తారు. India@75 ఉత్స‌వాల కై ఉద్దేశించినటువంటి ఇత‌ర వివిధ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను సైతం ప్ర‌ధాన మంత్రి ప్రారంభించ‌నున్నారు. సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో ఉన్న జన స‌మూహాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించనున్నారు. ఉద‌యం 10:‌30 గంట‌ల‌ కు మొద‌ల‌య్యే ఈ కార్య‌క్ర‌మం లో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్ లతో పాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ కూడా పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు

February 24th, 12:46 pm

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. వారు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.

Honouring the legacy of Mahatma Gandhi

February 21st, 02:53 pm

Ever since he took over as the Prime Minister of India, Narendra Modi has been on a mission to ensure that Mahatma Gandhi’s ideals, principles and teachings are held aloft, both in India and abroad, through his speeches and actions.

Strong intent leads to good ideas, good ideas power innovation & innovation builds New India: PM Modi

January 17th, 03:15 pm

PM Narendra Modi and Israeli PM Benjamin Netanyahu today inaugurated iCreate - International Centre for Entrepreneurship and Technology at Ahmedabad, Gujarat. Encouraging the youngsters to innovate, the PM said that the Government was working to make the country’s system innovation-friendly. He said, “Intent leads to ideas, ideas have the power to drive innovation and innovation ultimately will lead to the creation of a New India.”

ఐక్రియేట్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెతన్యాహూ

January 17th, 03:14 pm

అహ‌మ‌దాబాద్ శివార్ల‌లో ఏర్పాటైన ఐక్రియేట్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెతన్యాహూ నేడు దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఆహార భ‌ద్ర‌త‌, నీరు, అనుసంధానం, సైబ‌ర్ సెక్యూరిటీ, ఐటీ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, శ‌క్తి, బ‌యో- మెడిక‌ల్ ఎక్విప్ మెంట్, ఇంకా ఉప‌క‌ర‌ణాల వంటి ప్ర‌ధాన అంశాల‌కు సంబంధించిన పరిష్కారాలను కనుగొనేందుకు నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, ఆస‌రాగా చేసుకొని సృజ‌నాత్మ‌క‌తను, ఇంజినీరింగ్‌ ను, ప్రోడ‌క్ట్ డిజైన్ ల‌ మేళ‌నంతో నవ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు తోడ్ప‌డాల‌నే ల‌క్ష్యంతో నెల‌కొల్పిన ఒక స్వ‌తంత్ర కేంద్ర‌మే ఐక్రియేట్‌. సిద్ధహ‌స్తులైన న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేయ‌డం కోసం భార‌త‌దేశంలో ఒక అనువైన వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి ప‌ర‌చాల‌న్న‌దే ఐక్రియేట్ ధ్యేయం.

ప్రధాని నరేంద్ర మోదీ, ఇశ్రాయేలి ప్రధాని నెతాన్యహులకు సాదర స్వాగత పలికిన గుజరాత్

January 17th, 01:22 pm

గుజరాత్ ప్రజలు ప్రధానమంత్రి మోదీకి, ఇశ్రాయేలి ప్రధానమంత్రి నెతాన్యహుకు మరియు ఆయన భార్యకు శుభప్రథమైన, హృదయపూర్వక స్వాగతం పలికారు.

'ఏక్ భారత్,శ్రేష్ట భారత్' అనే కలను సర్దార్ పటేల్ చేసిన కృషి వల్లనే సాకారం చేసుకోగలిగాము: ప్రధాని మోదీ

September 17th, 12:26 pm

గుజరాత్ ధబయోలోని నేషనల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వలసవాదం పై బలమైన పోరాటం చేసిన గిరిజన వర్గాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులను మేము గుర్తుంచుకున్నాము. అని అన్నారు.

సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన

September 17th, 12:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

అధిక వేగం కనెక్టివిటీతో మరింత ఉత్పాదకత మా లక్ష్యం: ప్రధాని మోదీ

September 14th, 04:55 pm

ముంబ‌యి మ‌రియు అహ‌మ‌దాబాద్ ల మ‌ధ్య న‌డిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాప‌న చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భార‌త‌దేశంలో ఇదే మొద‌టిది. ఈ ప్రాజెక్ట్ కు 80 శాతం జపాన్ నిధులు సమకూరుస్తుంది మరియు ఇది మేక్ ఇన్ ఇండియా, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు పెంచుతుంది.

జ‌పాన్ ప్ర‌ధాని భార‌తదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న పాఠం

September 14th, 02:17 pm

నా అనుపమాన మిత్రులు, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే ను భార‌తదేశానికి.. ప్ర‌త్యేకించి గుజ‌రాత్‌ కు ఆహ్వానించే అవ‌కాశం ల‌భించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.