60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది: సబర్‌కాంతలో ప్రధాని మోదీ
May 01st, 04:15 pm
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది: సబర్‌కాంతలో ప్రధాని మోదీగుజరాత్లోని బనస్కాంత, సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
May 01st, 04:00 pm
గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బనస్కాంత మరియు సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణంలో గుజరాత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, తన మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ఆశీర్వాదం పొందే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.India’s development story has become a matter of discussion around the world: PM Modi
October 30th, 09:11 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for projects worth around Rs 5800 crores in Mehsana, Gujarat. Addressing the gathering, the PM remarked that the two dates of 30th and 31st October are a source of great inspiration for everyone, as the former is the death anniversary of Govind Guru ji and the latter is the birth anniversary of Sardar Patel ji. “Our generation has expressed its reverence for Sardar Saheb by building the world's largest statue, the Statue of Unity”, PM Modi said.గుజరాత్ లోనిమెహ్ సాణా లో సుమారు 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం / శంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి
October 30th, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మెహ్ సాణా లో దాదాపు గా 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా వేశారు. ఈ ప్రాజెక్టుల లో రైలు, రోడ్డు, త్రాగునీరు మరియు సాగు నీటి పారుదల వంటి అనేక రంగాల కు చెందిన ప్రాజెక్టు లు ఉన్నాయి.జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
July 26th, 12:52 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు ను సందర్శించనున్నారు. జులై 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వేళ లో సాబర్ కాంఠా లోని గఢోడా చౌకీ ప్రాంతం లో సాబర్ డెయరి కి చెందిన అనేక ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడమే కాకుండా మరికొన్ని పథకాల కు శంకుస్థాపన ను కూడా చేయనున్నారు. అటు తరువాత ప్రధాన మంత్రి చెన్నై కు పోయి సాయంత్రం సుమారు 6 గంటల వేళ కు చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం అయినట్లు గా ప్రకటిస్తారు.People are well aware of the difference between Congress and the BJP: PM Modi
December 08th, 03:41 pm
Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.Glimpses of Republic Day celebrations at Himatnagar
January 26th, 12:21 pm
Glimpses of Republic Day celebrations at HimatnagarGrand Republic Day celebrations in Himatnagar
January 26th, 11:05 am
Grand Republic Day celebrations in HimatnagarShri Narendra Modi attended the “At Home” Programme at Sabarkantha
January 25th, 08:40 pm
Shri Narendra Modi attended the “At Home” Programme at SabarkanthaA youthful nation like ours must leave an impact in the entire world: Shri Narendra Modi addressing the Yuva Sammelan on ‘Uniting for India’
January 25th, 06:23 pm
A youthful nation like ours must leave an impact in the entire world: Shri Narendra Modi addressing the Yuva Sammelan on ‘Uniting for India’Watch LIVE: Shri Narendra Modi to grace various state-level events marking Republic Day celebrations
January 23rd, 05:29 pm
Watch LIVE: Shri Narendra Modi to grace various state-level events marking Republic Day celebrationsRacing ahead with an inclusive approach
January 20th, 06:25 pm
Racing ahead with an inclusive approach