Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Paul Kagame, President of Rwanda
June 05th, 08:09 pm
Prime Minister Shri Narendra Modi had a phone call today with H.E. Paul Kagame, President of Rwanda.రవాండా ప్రభుత్వ గిరింక కార్యక్రమం లో భాగంగా ఆదర్శ గ్రామమైన రువేరు లో పల్లెవాసులకు గోవులను బహూకరించిన ప్రధాన మంత్రి
July 24th, 01:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రవాండా ప్రభుత్వం యొక్క ‘గిరింక’ కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు గోవులు లేనటువంటి పల్లె వాసులకు 200 ఆవులను ఈ రోజు బహూకరించారు. గోవులను అప్పగించే కార్యక్రమాన్ని రవాండా అధ్యక్షుడు శ్రీ పాల్ కగామే సమక్షంలో ఆదర్శ గ్రామం రువేరు లో నిర్వహించారు.కిగాలీలోని జెనోసైడ్ మెమోరియల్ సెంటర్ను సందర్శించిన ప్రస్ధాని మోదీ
July 24th, 11:35 am
రువాండాలోని కిగాలిలోని జెనోసైడ్ మెమోరియల్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. హింసాత్మక ఘర్షణల బాధితులకు గౌరవార్ధం ఆ జ్ఞాపిక ఉంది.ప్రధాన మంత్రి రవాండా పర్యటన సందర్భంగా భారతదేశానికి, రవాండాకు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ లు/ దస్తావేజు ల జాబితా
July 24th, 12:53 am
ప్రధాన మంత్రి రవాండా పర్యటన సందర్భంగా భారతదేశానికి, రవాండాకు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ లు/ దస్తావేజు ల జాబితా, రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
July 23rd, 10:44 pm
రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో, ర్వాండా అభివృద్ధిలో భారతదేశం పాత్రను హైలైట్ చేసి, రాబోయే కాలంలో, రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాజెక్టు సహాయం, ఫైనాన్స్, ఐ.సి.టి మరియు సామర్థ్య నిర్మాణం వంటి అనేక రంగాలలో భారత్, రువాండా మధ్య సహకారం గురించి ప్రధాని ప్రస్తావించారు.రువాండాలోని కిగాలీ చేరుకున్న ప్రధాని మోదీ
July 23rd, 09:14 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన ప్రారంభంలో రుగాండాలోని కిగాలికి చేరుకున్నారు. ఒక ప్రత్యేక సంజ్ఞలో, ప్రధాని మోదీని రువాండా అధ్యక్షుడు పాల్ కగమే స్వాగతించారు.రువాండాలో భారతీయ సంతతితో సంభాషించిన ప్రధాని మోదీ
July 23rd, 01:30 am
రువాండాలో భారతీయ సంతతితో ప్రధాని మోదీ సంభాషణ వద్ద, ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసులు ఒక ముద్రవేస్తున్నారని అన్నారు. భారతీయ ప్రవాసులు మన దేశదూతలు అని ఆయన అన్నారు.భారతీయ ప్రవాసులు మన రాష్ట్రదూతలు: ప్రధాని మోదీ
July 23rd, 01:25 am
రువాండాలో భారతీయ సంతతితో సంభాషిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస భారతీయులు తమ ముద్ర వేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. “భారతీయ ప్రవాసులు మన రాష్ట్రదూతలు” అని అన్నారు.