ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,
September 18th, 03:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.Entire nation suffered greatly due to ‘Mahamilawati’ governments’ ‘Hua Toh Hua’ approach: PM Modi
May 11th, 02:26 pm
PM Modi, at a rally in Uttar Pradesh’s Ghazipur said, “Entire nation suffered greatly under ‘Mahamilawati’ governments of Congress-SP-BSP but still they say Hua Toh Hua.” He added that only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development.BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security: PM Modi
May 11th, 02:25 pm
At Robertsganj, addressing a huge public meeting, PM Modi said, “Only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development. The BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security.”PM Modi addresses rallies at Robertsganj and Ghazipur in Uttar Pradesh
May 11th, 02:24 pm
Prime Minister Narendra Modi addressed two major election rallies in Robertsganj and Ghazipur in Uttar Pradesh today. At the rallies PM Modi spoke about the importance of having a strong and responsive government to ensure the security and development of a nation and said that every vote in favour of the BJP will result in the formation of such a government again post-elections.దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ విద్యుతీకరణ పథకం మరియు సౌభాగ్య పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
July 19th, 10:30 am
దేశవ్యాప్తంగా 2014 నాటి నుండి విద్యుతీకరణ జరిగినటువంటి గ్రామాలకు చెందిన పౌరులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సంభాషించారు. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ ముఖాముఖి సంభాషణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి సహజ్ బిజిలి హర్ ఘర్ యోజన – ‘సౌభాగ్య’ పథకం యొక్క లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల యొక్క లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న సమావేశాల పరంపర లో ఇది పదో ముఖాముఖి సమావేశం.చీకటిని చూడని ప్రజలకు, ప్రకాశం యొక్క అర్థం తెలియదు: ప్రధాని మోదీ
July 19th, 10:30 am
గ్రామీణ విద్యుద్ధీకరణ లబ్ధిదారులతో మాట్లాడుతూ, 70 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత, 18 వేల గ్రామాలకు విద్యుత్తు అందక పోవడం దురదృష్టకరమని అన్నారు. 2009 నాటి వాగ్దానాలు నెరవేర్చలేక పోయినందుకు యుపిఎ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎన్డిఎ ప్రభుత్వం విద్యుద్దీకరణపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలను ఎలా సంస్కరించిందో ఆయన వివరించారు.Congress played politics over banking schemes for poor, says PM Modi in Udupi
May 01st, 02:29 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi launched scathing attack on the Congress party and said that the BJP would do well in the state polls. He said that these elections were about family politics of the Congress versus the people’s politics of the BJP.We want a Swachh, Sundar and Surakshit Karnataka: PM Modi
May 01st, 01:45 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi launched scathing attack on the Congress party and said that the BJP would do well in the state polls. He said that these elections were about family politics of the Congress versus the people’s politics of the BJP.