‘పిఎంఎవై’ కింద 3 కోట్ల అదనపు గ్రామీణ-పట్టణ గృహాలతో కోట్లాది పౌరుల ఆత్మగౌరవం.. ‘జీవన సౌలభ్యం’ ఇనుమడిస్తాయి: ప్రధానమంత్రి
June 10th, 09:54 am
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణంపై నిర్ణయం వల్ల దేశంలో గృహ అవసరాలను తీర్చగలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాక ప్రతి పౌరుడి మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం సుస్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.అత్యుత్తమమైనపర్యటక గ్రామం పోటీ లో పాలుపంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
February 21st, 03:50 pm
అత్యుత్తమమైన పర్యటక గ్రామం తాలూకు పోటీ లో పాలుపంచుకోవలసింది గా అందరికీ, మరీ ముఖ్యం గా యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ పర్యటక గ్రామం పోటీ ని పర్యటక మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నది.క్యాబినెట్ 2022-23 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచింది
September 08th, 02:49 pm
రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2022-23 కోసం అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచడానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.టెక్స్‌టైల్స్ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్ వ్యాపారంలో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.
September 08th, 02:49 pm
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్ అపెరల్, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్,ఆర్‌ఓడిటిఈపి మరియు ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.కోవిడ్ -19 పరిస్థితిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠం
July 16th, 12:07 pm
కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తోన్న పోరాటంలో అనేక ముఖ్యమైన సమస్యలపై మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈశాన్య ప్రాంతంలోని గౌరవనీయ ముఖ్యమంత్రులందరితో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం నాకు లభించింది. పరిస్థితి ఆందోళన కలిగించే రాష్ట్రాలతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.కోవిడ్ స్థితి పై చర్చించడం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశం నిర్వహించిన ప్రధాన మంత్రి
July 16th, 12:06 pm
కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చర్చించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ల ముఖ్యమంత్రుల తో సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడం లో సాధ్యమైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైరస్ వ్యాప్తి ని కట్టడి చేయడం కోసం తీసుకొంటున్న చర్యల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్యక్రమం లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి దృష్టి కి ముఖ్యమంత్రులు తీసుకు వచ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పందన ను కూడా వారు తెలియ జేశారు.కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
May 20th, 11:40 am
Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
May 20th, 11:39 am
కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 18th, 11:40 am
Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం
May 18th, 11:39 am
కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 02:42 pm
దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ పంచాయతీ అవార్డ్స్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 24th, 11:55 am
ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు ఉత్తరాఖండ్ ల గౌరవనీయ ముఖ్యమంత్రులు, హర్యానా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రాల పంచాయతీ రాజ్ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి, దేశవ్యాప్తంగా గ్రామ పంచాయితీల నుండి ప్రజా ప్రతినిధులు అందరూ, మరియు నరేంద్ర సింగ్ చెప్పినట్లుగా, ఈ కార్యక్రమంలో చేరడానికి సుమారు ఐదు కోట్ల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాలు పాల్గొనడం స్వయంచాలకంగా గ్రామాభివృద్ధి దిశగా చర్యలకు బలాన్ని ఇస్తుంది. ఈ ఐదు కోట్ల మంది సోదర సోదరీమణులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం.స్వామిత్వ పథకం లో భాగం గా ఇ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 24th, 11:54 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వామిత్వ పథకం’ లో భాగం గా ఇ- ప్రాపర్టీ కార్డు ల పంపిణీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం అయినటువంటి ఈ రోజు న, అంటే శనివారం నాడు, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో 4.09 లక్షల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాపర్టీ కార్డుల ను ఇవ్వడం జరిగింది. అంతే కాదు, స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలుపరచడానికి కూడా శ్రీకారం చుట్టడమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ హాజరు అయ్యారు. అలాగే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ రాజ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.BJP believes in schemes, TMC runs on scams: PM Modi in Bankura, West Bengal
March 21st, 03:34 pm
Desc: Ahead of West Bengal polls, PM Modi addressed a public meeting in Bankura, West Bengal. Impressed by the huge turnout at the rally, the PM said, “The picture of Bankura today witness that people of Bengal have decided on May 2, 'Didi jacche Ashol Poriborton ashche, Ashol Poriborton ashche’. BJP will bring the Ashol Poriborton in Bengal - to increase the pride of Bengal.”PM Modi addresses public meeting at Bankura, West Bengal
March 21st, 03:33 pm
Ahead of West Bengal polls, PM Modi addressed a public meeting in Bankura, West Bengal. Impressed by the huge turnout at the rally, the PM said, “The picture of Bankura today witness that people of Bengal have decided on May 2, 'Didi jacche Ashol Poriborton ashche, Ashol Poriborton ashche’. BJP will bring the Ashol Poriborton in Bengal - to increase the pride of Bengal.”భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ‘మైత్రి సేతు’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
March 09th, 11:59 am
త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 09th, 11:58 am
భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మంగళవారం నాడు ప్రారంభించారు. ఆయన త్రిపుర లో అనేక మౌలిక సదుపాయాల పథకాల ను ప్రారంభించారు; మరికొన్ని మౌలిక సదుపాయాల పథకాల కు శంకుస్థాపనల ను కూడా చేశారు. ఈ కార్యక్రమం లో త్రిపుర గవర్నర్, త్రిపుర ముఖ్యమంత్రి పాలుపంచుకొన్నారు. బాంగ్లాదేశ్ ప్రధాని వీడియో మాధ్యమం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భం లో ప్రదర్శించడమైంది.అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.