సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 30th, 11:30 am
ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.కేవడియా లో ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ నాడు రాష్ట్రీయ ఏక్ తా ప్రతిజ్ఞ చేయించిన ప్రధాన మంత్రి
October 31st, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ సందర్భం గా కేవడియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఏక్ తా దివస్ తాలూకు ప్రతిజ్ఞ ను చేయించారు. దేశం నలు మూల ల నుండి తరలి వచ్చిన వివిధ పోలీసు దళాలు ప్రదర్శించిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు.సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ కు కేవడియా లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
October 31st, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సర్ దార్ పటేల్ జయంతి సందర్భం గా భారతదేశపు ఉక్కు మనిషి అయినటువంటి సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు గుజరాత్ లోని కేవడియా లో గల ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పుష్పాంజలి ని సమర్పించారు.సర్ దార్ పటేల్ గారి కి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద అక్టోబర్ 31వ తేదీ నాడు స్మృత్యంజలి ని ఘటించనున్న ప్రధాన మంత్రి
October 30th, 02:28 pm
సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ యొక్క జయంతి సందర్భం గా 2019వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ లోని కేవడియా లో గల స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారతదేశపు ఉక్కు మనిషి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మృత్యంజలి ని సమర్పించనున్నారు.దేశం యొక్క ఐక్యతను బలోపేతం చేయడంలో సమాజం ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషించింది: మన్ కి బాత్ సమయంలో ప్రధాని
October 27th, 11:00 am
‘మన్ కీ బాత్’ సందర్భంగా ప్రధాని మోదీ దేశవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గురు నానక్ దేవ్ జీ బోధనలు, భారతదేశం యొక్క నారి శక్తి, సర్దార్ పటేల్ యొక్క అమూల్యమైన రచనలు, సియాచిన్లోని జవాన్ల విగ్రహం మరియు పరిశుభ్రత ప్రయత్నాల గురించి ఆయన ప్రస్తావించారు. రామ్ జన్మభూమిపై సెప్టెంబర్ 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రధాని గుర్తు చేశారు.స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 31st, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లో అత్యంత ఎత్తైన విగ్రహం ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ ని దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.Sardar Patel wanted India to be strong, secure, sensitive, alert and inclusive: PM Modi
October 31st, 10:31 am
PM Modi dedicated the world’s largest statue, the ‘Statue of Unity’ to the nation. The 182 metres high statue of Sardar Patel, on the banks of River Narmada is a tribute to the great leader. Addressing a gathering at the event, the PM recalled Sardar Patel’s invaluable contribution towards India’s unification and termed the statue to be reflection of New India’s aspirations, which could be fulfilled through the mantra of ‘Ek Bharat, Shreshtha Bharat.’ప్రతి పౌరునికి సాధికారత ఉన్న భారతదేశాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాము: ప్రధాని మోదీ
February 25th, 08:05 pm
సూరత్ నుంచి న్యూ ఇండియా మారథాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, కుల, మత మరియు అవినీతి రాజకీయాలు లేని నవభారతదేశంను నిర్మించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి పౌరునికి సాధికారత ఉన్న భారతదేశాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. అని ఆయన అన్నారు.సోషల్ మీడియా కార్నర్ 31 అక్టోబర్ 2017
October 31st, 06:51 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!India is proud of its diversity: PM Narendra Modi
October 31st, 07:30 am
PM Narendra Modi flagged off the 'Run for Unity’ today. The PM remarked, “We are proud of Sardar Patel’s contribution to India before we attained freedom and during the early years after we became independent.”'రన్ ఫర్ యూనిటీ ' ని ప్రారంభించిన ప్రధాని మోదీ
October 31st, 07:28 am
న్యూ ఢిల్లీ లోని పటేల్ చౌక్ లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వద్ద రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని పుష్పాంజలి ఘటించారు.వడోదరలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 22nd, 05:07 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారంనాడు వడోదరలొ జరిగిన ఒక బహిరంగ సభలో వడోదర సిటీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను,వాఘోడియా ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని, బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన కేంద్ర కార్యాలయభవనాన్ని జాతికి అంకితం చేశారు.గవర్నర్ల సమావేశం ముగింపు సదస్సులో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 13th, 03:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ముగింపు సదస్సులో మాట్లాడారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రత్యేకత: మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
September 24th, 11:30 am
తన మన్ కి బాత్ 36 వ విభాగం ద్వారా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తన మన్ కి బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పౌరులతో కలవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అనేకమంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు మరియు వారి కృషి నేటీకీ మనకు ఒక స్పూర్తిదాయంకంగా ఉంటుందని అన్నారు. ప్రధాని స్వచ్ఛత, పర్యాటకం, పండుగలు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.Role of Sardar Patel in unifying the Nation is invaluable: PM Narendra Modi
October 31st, 05:14 pm
PM Narendra Modi flagged off 'Rum for Unity' on Rashtriya Ekta Diwas. The PM paid rich tribute to Sardar Vallabhbhai Patel and said his contributions for India is invaluable. The PM called upon the countrymen not to discriminate anyone on the grounds of caste or religion.ప్రధాన మంత్రి “యునైటింగ్ ఇండియా: సర్దార్ పటేల్” ఇతివృత్తంతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభించారు
October 31st, 05:13 pm
PM Narendra Modi today flagged off Run For Unity on Rashtriya Ekta Diwas. PM Modi paid rich tribute to Sardar Patel. “Sardar Patel led the movement of independence with Gandhi ji & transformed it into a Jan Andolan with Jan Shakti”, added the PM. He said that our resolve must always be to strengthen unity of the country.