Be an example; don't demand respect, command respect. Lead by doing, not by demanding: PM Modi on PPC platform
February 10th, 11:30 am
At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.PM Modi interacts with students during Pariksha Pe Charcha 2025
February 10th, 11:00 am
At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.The President’s address clearly strengthens the resolve to build a Viksit Bharat: PM Modi
February 04th, 07:00 pm
During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.Prime Minister Shri Narendra Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Lok Sabha
February 04th, 06:55 pm
During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.Hackathon solutions are proving to be very useful for the people of the country: PM Modi
December 11th, 05:00 pm
PM Modi interacted with young innovators at the Grand Finale of Smart India Hackathon 2024 today, via video conferencing. He said that many solutions from the last seven hackathons were proving to be very useful for the people of the country.స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
December 11th, 04:30 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగంలో ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) అవసరమని పునరుద్ఘాటించిన సంగతిని గుర్తు చేశారు. నేటి కాలపు భారతదేశం ‘అందరి ప్రయత్నం’తో చాలా వేగంగా పురోగమించగలుగుతుందని, ఈ రోజున నిర్వహించుకొంటున్న ఈ కార్యక్రమమే దీనికొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే కోసం నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. యువ నూతన ఆవిష్కర్తలతో భేటీ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశంతోపాటు అర్థం చేసుకొనే అవకాశం కూడా తనకు లభిస్తుందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కర్తల నుంచి తాను ఎంతో ఆశిస్తున్నానని ప్రధాని చెబుతూ, 21వ శతాబ్ది భారతదేశమంటే వారికి ఒక భిన్న దృష్టికోణం ఉందన్నారు. ఈ కారణంగా మీరు అందించే పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి; ఏదైనా కొత్త సవాలు వచ్చిందంటే మీరు నూతన, విశిష్ట పరిష్కారాలతో ముందుకు వస్తారని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన హ్యాకథాన్‌లలో తాను భాగం పంచుకొన్న విషయాన్ని ప్రధాని గుర్తుకుతెస్తూ, వాటిలో అందే ఫలితాల విషయంలో తాను ఎన్నడూ నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ‘‘మీరు నా నమ్మకాన్ని బలపరచారంతే’’ అని ఆయన అన్నారు. గతంలో అందించిన పరిష్కారాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న వారిని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని శ్రీ మోదీ అంటూ, వారితో మాట్లాడడం మొదలుపెట్టారు.మహారాష్ట్రలో రూ. 7600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న పీఎం
October 08th, 07:31 pm
మహారాష్ట్రలో రూ.7600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం 1 గంటకు వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.World is confident that in India it will find low-cost, quality, sustainable, scalable solutions to global challenges: PM
December 19th, 11:32 pm
PM Modi interacted with the participants of the Grand Finale of Smart India Hackathon 2023 and addressed them via video conferencing. Addressing the young innovators and domain experts, PM Modi reiterated the importance of the current time period that will decide the direction of the next one thousand years. The Prime Minister asked them to understand the uniqueness of the current time as many factors have come together, such as India being one of the youngest countries in the world, its talent pool, stable and strong government, booming economy and unprecedented emphasis on science and technology.స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 గ్రాండ్ ఫినాలి లో పాలుపంచుకొన్న వ్యక్తుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 19th, 09:30 pm
స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 గ్రాండ్ ఫినాలి లో పాలుపంచుకొన్న వ్యక్తుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సమావేశం కావడంతో పాటు వారి ని ఉద్దేశించి ప్రసంగించారు.స్మార్ట్ ఇండియాహాకథన్ 2023 యొక్క గ్రాండ్ఫినాలి లో పాలుపంచుకొనే వ్యక్తుల తో డిసెంబరు 19 వ తేదీ న మాట్లాడనున్న ప్రధాన మంత్రి
December 18th, 06:52 pm
స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 కు సంబంధించినటువంటి గ్రాండ్ ఫినాలి లో పాల్గొనే వ్యక్తుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 19 వ తేదీ నాడు రాత్రి పూట 9 గంటల 30 నిమిషాల వేళ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వ్యక్తుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.Rajasthan is a state where the glory of ancient India is visible in the country’s valour, prosperity and culture: PM Modi
October 05th, 11:54 am
PM Modi laid the foundation stone and dedicated to the nation, multiple projects in sectors like road, rail, aviation, health and higher education worth about Rs 5000 crores in Jodhpur, Rajasthan. He underlined that the results of the constant efforts by the government can be witnessed and experienced with the projects of today and congratulated the people of Rajasthan for the same.సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టుల కు రాజస్థాన్లోని జోధ్ పుర్ లో శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి
October 05th, 11:30 am
రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య వంటి రంగాల లో సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టుల కు రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఆ ప్రాజెక్టుల లో ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో 350 పడకల తో కూడిన ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్ కేయర్ హాస్పిటల్ బ్లాకు కు ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) మ్ లో భాగం గా నిర్మాణం కానున్న 7 క్రిటికల్ కేయర్ బ్లాకు లు, జోధ్ పుర్ విమానాశ్రయం లో క్రొత్త టర్మినల్ బిల్డింగు అభివృద్ధి వంటివి కొన్ని. ఆయన ఐఐటి, జోధ్ పుర్ కేంపస్ ను మరియు రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో ఉన్నతీకరణ పూర్తి అయినటువంటి మౌలిక సదుపాయల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. అనేక రహదారి అభివృద్ధి సంబంధి ప్రాజెక్టుల ను శంకుస్థాపన చేయడం తో పాటు 145 కిలో మీటర్ ల పొడవైన డెగానా - రాయ్ కా బాగ్ మరియు 58 కిమీ పొడవైన డెగానా- కుచామన్ సిటీ రైలు లైను లను వాటి డబ్లింగు పనులు పూర్తి కావడం తో దేశ ప్రజల కు అంకితం చేశారు. రెండు క్రొత్త ట్రేన్ సర్వీసుల కు శ్రీ నరేంద్ర మోదీ ఆకుపచ్చజెండా ను చూపి వాటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రైళ్లు ఏవేవంటే అవి జైసల్ మేర్ ను దిల్లీ తో కలిపే రుణిచా ఎక్స్ ప్రెస్, ఇంకా మార్ వాడ్ జంక్శను ను, ఖాంబ్ లి ఘాట్ ను కలిపే ఒక క్రొత్త హెరిటేజ్ ట్రేన్.గుజరాత్ లోని అహమదాబాద్ లో సైన్స్ సిటీ ని సందర్శించిన ప్రధాన మంత్రి
September 27th, 02:10 pm
గుజరాత్ లోని అహమదాబాద్ లో గల సైన్స్ సిటీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. ఈ సందర్భం లో ఆయన రోబోటిక్స్ గేలరీ ని, నేచర్ పార్కు ను, అక్వేటిక్ గేలరీ ని, ఇంకా శార్క్ టనల్ ను చూశారు, అలాగే ప్రదర్శన ను కూడా చూశారు.In NEP traditional knowledge and futuristic technologies have been given the same importance: PM Modi
July 29th, 11:30 am
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi. Addressing the gathering, the PM Modi underlined the primacy of education among the factors that can change the destiny of the nation. “Our education system has a huge role in achieving the goals with which 21st century India is moving”, he said. Emphasizing the importance of the Akhil Bhartiya Shiksha Samagam, the Prime Minister said that discussion and dialogue are important for education.ఢిల్లీలోని భారత్ మండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి: పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధుల విడుదల
July 29th, 10:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని బారత్ మండపంలో అఖిల భారత శిక్షా సమాగమాన్ని ప్రారంభించారు. పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. 6207 పాఠశాలలకు మొదటి విడతగా రూ.630 కోట్లు అందాయి.12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని వీక్షించారు.యువజనశక్తివినియోగం - నైపుణ్యాలకల్పన,విద్యఅనేఅంశంపైబడ్జెట్అనంతరవెబినార్నుఉద్దేశించిప్రధానమంత్రిఆంగ్లప్రసంగం
February 25th, 12:13 pm
ప్రస్తుత“అమృతకాల”యుగంలోనైపుణ్యాలకల్పన, విద్యరెండూదేశానికికీలకమైనపనిముట్లు. అభివృద్ధిచెందినభారత్విజన్తోసాగుతున్నఈఅమృతయాత్రలోమనయువతనాయకత్వంవహిస్తున్నారు. అందుకే“అమృతకాల”తొలిబడ్జెట్యువత,వారిభవిష్యత్తుకుఅత్యధికప్రాధాన్యంఇచ్చింది. విద్యావ్యవస్థఆచరణీయం, పారిశ్రామికప్రాధాన్యంగలవిగాచేస్తూఈరంగంపునాదులనుబడ్జెట్పటిష్ఠంచేస్తోంది. ఎన్నోసంవత్సరాలుగావిద్యారంగంకాఠిన్యానికిబాధితురాలుగాఉండిపోయింది. ఆపరిస్థితినిమేంమార్చాలనుకున్నాం. యువతఆకాంక్షలు, భవిష్యత్అవసరాలుదృష్టిలోఉంచుకునివిద్య, నైపుణ్యాలవిభాగాలదిశనుమార్చాం. కొత్తవిద్యావిధానంఅభ్యాసం, నైపుణ్యాలురెండింటికీసమానప్రాధాన్యంఇచ్చారు. ఈప్రయత్నంలోఉపాధ్యాయులమద్దతుమాకులభించడంఆనందదాయకం. గతకాలంనాటిభారంనుంచిబాలలనువిముక్తంచేసేఅద్భుతమైనసాహసాన్నిమాకుఇదిఅందించింది. అలాగేవిద్య, నైపుణ్యాలరంగాల్లోమరిన్నిసంస్కరణలుచేపట్టేందుకుమాకుప్రోత్సాహంఅందించింది.యువశక్తి సద్వినియోగం,–నైపుణ్యశిక్షణ, విద్య పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి
February 25th, 09:55 am
యువ శక్తిని సద్వినియోగం చేసుకోవడం –నైపుణ్యాలు, విద్య అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బడ్జెట్ అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన వివిధIndia has immense potential to become a great knowledge economy in the world: PM Modi
October 19th, 12:36 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.Technology in the judicial system an essential part of Digital India mission: PM
April 30th, 01:55 pm
PM Modi participated in inaugural session of Joint Conference of Chief Ministers of States and Chief Justices of High Courts. He reiterated his vision of use of technology in governance in judiciary. He said that the Government of India considers the possibilities of technology in the judicial system as an essential part of the Digital India mission.