The atmosphere, energy and experience from Yoga can be felt in Jammu & Kashmir today: PM Modi in Srinagar
June 21st, 06:31 am
PM Modi addressed the 10th International Day of Yoga event in Srinagar, Jammu & Kashmir. PM Modi said that the world is looking at yoga as a powerful agent of global good and it enables us to live in the present without the baggage of the past. PM Modi emphasized, “Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world.”జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 21st, 06:30 am
పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐవైడి’ నేపథ్యంలో సామూహిక యోగాభ్యాస వేడుకకు ఆయన నాయకత్వం వహిస్తూ యోగాసనాలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- ‘యోగా-సాధన’లకు పుట్టినిల్లయిన జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘‘యోగా వాతావరణం, శక్తి, అనుభూతిని నేడు జమ్ముకశ్మీర్‌లో అనుభవించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘ఐవైడి’ నేపథ్యంలో దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్త యోగా సాధకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ
April 11th, 12:45 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
April 11th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.Uttarakhand is a state where we experience both divinity and development together: PM Modi
December 08th, 12:00 pm
PM Modi inaugurated ‘Uttarakhand Global Investors Summit 2023. Reiterating his close association with Uttrakhand, PM Modi said that Uttrakhand is a state where one feels pinity and development simultaneously. He added that Aspirational India desires a stable government rather than instability.‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 08th, 11:26 am
ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ లో గల ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జరుగుతున్న ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించడం తో పాటు, గ్రౌండ్ బ్రేకింగ్ వాల్ ను కూడా ఆవిష్కరించారు. సశక్త్ ఉత్తరాఖండ్ ను మరియు బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ‘శాంతి నుండి సమృద్ధి’ అనేది ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉంది.డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
May 25th, 11:30 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 11:00 am
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ లో మిలెట్ కేఫె నుప్రారంభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
May 09th, 11:22 pm
ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ లో మిలెట్ కేఫె ను ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచడం కోసంభారతదేశం సాంకేతిక విజ్ఞానాని కి ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తోంది: ప్రధాన మంత్రి
February 17th, 11:31 am
ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచడం కోసం భారతదేశం సాంకేతిక విజ్ఞానాని కి ఎనలేని ప్రాముఖ్యాన్ని ఇస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ఆయన ప్రతిస్పందించారు. ఆ ట్వీట్ ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ కు సంబంధించింది. ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ నుండి వాయు మార్గం గుండా వెళ్తే సుమారు గా 40 కిలో మీటర్ ల దూరం (ఒక వైపు) లో ఉన్నటువంటి టిహరీ గఢ్ వాల్ జిల్లా ఆసుపత్రి కి 2 కిలో గ్రాముల టిబి మందుల ను 30 నిమిషాల వ్యవధి లోపల పంపించడం కోసమని డ్రోన్ లను ప్రయోగాత్మకం గా ఉపయోగించడం జరిగింది.ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినది: ప్రధాని మోదీ
February 11th, 12:05 pm
ఉత్తరాఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “నిన్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు గోవాలో ప్రచారం చేసిన తర్వాత, నేను ఈ రోజు అల్మోరాలో మీ మధ్యకు వచ్చాను. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు బీజేపీ పట్ల చూపుతున్న ఉత్సాహం అసమానమైనది.PM Modi addresses a Vijay Sankalp Sabha in Almora, Uttarakhand
February 11th, 12:00 pm
Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”When Congress was in power at both Centre and state, Uttarakhand was pushed back from all sides by applying double brakes: PM
February 10th, 02:10 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Srinagar, Uttarakhand. PM Modi started his address by reiterating his connection with Uttarakhand. “People of Uttarakhand know my connection and my love for the ‘Devbhoomi’ of this state,” he said.PM Modi addresses a public meeting in Srinagar, Uttarakhand
February 10th, 02:06 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Srinagar, Uttarakhand. PM Modi started his address by reiterating his connection with Uttarakhand. “People of Uttarakhand know my connection and my love for the ‘Devbhoomi’ of this state,” he said.'Double-engine' government will help Uttarakhand reach new heights of development: PM
February 08th, 02:01 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Udham Singh Nagar and Nainital. “First, I bow at the feet of the immortal martyr, Sardar Udham Singh Ji. Even after independence, from every village of Uttarakhand, our brave mothers have handed over their children to the nation's service, said PM Modi while addressing the virtual rally in the state.PM Modi addresses a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Udham Singh Nagar and Nainital
February 08th, 02:00 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Udham Singh Nagar and Nainital. “First, I bow at the feet of the immortal martyr, Sardar Udham Singh Ji. Even after independence, from every village of Uttarakhand, our brave mothers have handed over their children to the nation's service, said PM Modi while addressing the virtual rally in the state.ఉత్తరాఖండ్ అభివృద్ధికి కృషి చేయడం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రాధాన్యత: ప్రధాని మోదీ
February 07th, 02:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ
February 07th, 02:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”This is Uttarakhand's decade: PM Modi in Haldwani
December 30th, 01:55 pm
Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone of 23 projects worth over Rs 17500 crore in Uttarakhand. In his remarks, PM Modi said, The strength of the people of Uttarakhand will make this decade the decade of Uttarakhand. Modern infrastructure in Uttarakhand, Char Dham project, new rail routes being built, will make this decade the decade of Uttarakhand.ఉత్తరాఖండ్ లో 17,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన 23 పథకాల లో కొన్నింటిని ప్రారంభించి, మరి కొన్నింటికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
December 30th, 01:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,500 కోట్ల రూపాయల పై చిలుకు విలువైనటువంటి 23 పథకాల ను ఈ రోజు న ఉత్తరా ఖండ్ లో అయితే ప్రారంభించడమో లేదా శంకు స్థాపన చేయడమో చేశారు. ఆయన లఖ్ వాడ్ బహుళ ప్రయోజక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ను తొలుత 1976వ సంవత్సరం లో రూపొందించగా, చాలా ఏళ్ళ పాటు అది పెండింగు పడింది.