The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం
November 21st, 07:50 pm
గయానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.I consider industry, and also the private sector of India, as a powerful medium to build a Viksit Bharat: PM Modi at CII Conference
July 30th, 03:44 pm
Prime Minister Narendra Modi attended the CII Post-Budget Conference in Delhi, emphasizing the government's commitment to economic reforms and inclusive growth. The PM highlighted various budget provisions aimed at fostering investment, boosting infrastructure, and supporting startups. He underscored the importance of a self-reliant India and the role of industry in achieving this vision, encouraging collaboration between the government and private sector to drive economic progress.భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 30th, 01:44 pm
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ (అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనం: 2024-25 కేంద్ర బడ్జెట్ అనంతర సమావేశం) ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న విశాల దృష్టికోణం రూపు రేఖలను, అందులో పరిశ్రమ పోషించవలసిన పాత్రను వివరించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ను ఏర్పాటు చేశారు. పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర రంగాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ఈ సమావేశానికి స్వయంగా హాజరు కాగా, దేశ, విదేశాలలోని వివిధ సిఐఐ కేంద్రాల నుంచి చాలా మంది ఈ సమావేశంతో అనుసంధానమయ్యారు.2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసం
November 17th, 04:03 pm
2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సమావేశానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21 వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక. భౌగోళికంగా, గ్లోబల్ సౌత్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. కానీ ఇలాంటి వాయిస్ రావడం ఇదే తొలిసారి. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మేము 100 కంటే ఎక్కువ వేర్వేరు దేశాలను కలిగి ఉన్నాము, కానీ మాకు ఒకే రకమైన ప్రయోజనాలు మరియు ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.కేంద్ర -రాష్ట్ర సైన్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 10th, 10:31 am
గుజరాత్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్టార్టప్‌ల ప్రపంచానికి చెందిన అందరు సహచరులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.This year’s budget has set the ‘Gatishakti’ of India’s development in 21st century: PM Modi
February 28th, 01:05 pm
The Prime Minister, Shri Narendra Modi addressed a webinar on the vision of GatiShakti and its convergence with Union Budget 2022, today. This is sixth webinar in the series of post budget webinars addressed by the Prime Minister.‘గతిశక్తి’ దృష్టి కోణం పై బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 10:44 am
గతిశక్తి యొక్క దృష్టి కోణం మరియు కేంద్ర బడ్జెటు 2022 తో దానికి ఉన్న ఏకరూపత అనే అంశాల పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు అనంతర వెబినార్ ల పరంపర లో ఇది ఆరో వెబినార్.వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 24th, 10:13 am
మంత్రివర్గంలోని నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యారంగానికి చెందిన సహచరులందరూ, కృషి విజ్ఞాన కేంద్రాలతో అనుబంధం ఉన్న మన రైతు సోదర సోదరీమణులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పైఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 24th, 10:03 am
వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తీసుకు రాగల సకారాత్మక ప్రభావం అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచడం కోసం బడ్జెటు తోడ్పాటు ను అందించగల మార్గాల ను గురించి ఆయన చర్చించారు. ‘స్మార్ట్ ఎగ్రికల్చర్’ - అమలు సంబంధి వ్యూహాలు అనే విషయం పై ఈ వెబినార్ లో దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ మరియు విద్య రంగాల ప్రతినిధుల తో పాటు వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల మాధ్యమం ద్వారా రైతులు పాలుపంచుకొన్నారు.వివిధ జిల్లాల డీఎంలతో చర్చాసమీక్ష లో ప్రధానమంత్రి ముగింపు వ్యాఖ్యలు
January 22nd, 12:01 pm
దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.కీలక ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ జిల్లాల డీఎంలతో ప్రధాని చర్చాసమీక్ష
January 22nd, 11:59 am
దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం
January 17th, 08:31 pm
130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం
January 02nd, 01:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు."ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ."
January 02nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.డిసెంబరు 27న ప్రధాని మండీ సందర్శన ; రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
December 26th, 02:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన దాదాపు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ పెట్టబడిదారుల రెండో సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.