గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024 లో వరుసగా రెండోసారి “A+” రేటింగును పొందిన ఆర్బీఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 21st, 09:33 am
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండో సారి “A+” (ఎ ప్లస్) రేటింగును పొందిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023’లో ‘ఆర్బిఐ’ గవర్నర్ శక్తికాంత దాస్‌కు “ఎ+” రేటింగ్ లభించడంపై ప్రధానమంత్రి అభినందన
September 01st, 10:53 pm
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023లో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్‌కు “ఎ+” ర్యాంకు లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ రేటింగ్ పొందిన ముగ్గురు కేంద్రీయ బ్యాంకు గవర్నర్లలో శ్రీ దాస్ “ఎ+”తో అగ్రస్థానంలో నిలిచారు.రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువైన భీం - యూ పీ ఐ (BHIM-UPI) లావాదేవీల ( వ్యక్తి నుండి వ్యాపారి - P2M) వృద్ధి కోసం ప్రోత్సాహక పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
January 11th, 03:30 pm
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, 2022 ఏప్రిల్ నుండి ఒక సంవత్సరం పాటు రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువ భీం - యూ పీ ఐ లావాదేవీల (వ్యక్తి నుండి వ్యాపారి) వ్యాప్తి కోసం ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. .Today's new India emphasizes on solving problems rather than avoiding them: PM Modi
December 12th, 10:43 am
Prime Minister Narendra Modi addressed a function on “Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs. 5 Lakh” in New Delhi. He said, Banks play a major role in the prosperity of the country. And for the prosperity of the banks, it is equally important for the depositors' money to be safe. If we want to save the bank, then depositors have to be protected.ధిల్లీలో జరిగిన బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 12th, 10:27 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిపాజిటర్లకు అగ్రప్రాధాన్యం- నిర్దిష్ట గడువుతో 5 లక్షల రూపాయాల వరకు నమ్మకమైన డిపాజిట్ ఇన్సూరెన్సు చెల్లింపు నకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి , కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది డిపాజిటర్లకు ప్రధానంత్రి చెక్కులు పంపిణీ చేశారు.డిసెంబర్ 12వతేదీ న జరిగే ఒక బ్యాంకు డిపాజిట్ బీమా కార్యక్రమం లో డిపాజిటర్ లను ఉద్దేశించిప్రసంగించనున్న ప్రధాన మంత్రి
December 11th, 09:55 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ న మధ్యాహ్నం 12 గంటల వేళ కు విజ్ఞాన్ భవన్ లో ‘‘డిపాజిటర్స్ ఫస్ట్: గ్యారంటీడ్ టైమ్-బౌండ్ డిపాజిట్ ఇన్ శ్యోరెన్స్ పేమెంట్ అప్ టు రుపీస్ 5 లాఖ్’’ (డిపాజిట్ దారుల కు ప్రాధాన్యం: అయదు లక్షల రూపాయల వరకు కాలబద్ధ డిపాజిట్ రాశి సంబంధి బీమా చెల్లింపు నకు పూచీకత్తు) అంశం పై ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఆర్ బిఐప్రవేశపెట్టనున్న రెండు నూతన వినియోగదారు ప్రధానమైన కార్యక్రమాల ను నవంబర్ 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 11th, 10:48 am
భారతీయ రిజర్వు బ్యాంకు తాలూకు రెండు కొత్త వినియోగదారు ప్రధాన కార్యక్రమాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 12 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల లో ఒక కార్యక్రమం ఆర్ బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీము కాగా ఇంకొకటి రిజర్వు బ్యాంకు - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీము.