Viksit Bharat Budget guarantees to strengthen the foundation of a developed India: PM Modi
February 01st, 02:07 pm
PM Modi hailed the Budget presented as “not merely an interim budget but an inclusive and innovative budget. He said that this budget is a reflection of the aspirations of Young India. He highlighted two significant decisions taken in the budget, stating, A fund of Rs. 1 lakh crore has been announced for research and innovation. Additionally, he highlighted the extension of tax exemptions for startups in the budget.బడ్జెటు అనేది ఒకమధ్యంతర బడ్జెటు మాత్రమే కాదు, అది ఒక సమ్మిళితమైనటువంటి మరియు వినూత్నమైనటువంటి బడ్జెటు: ప్రధాన మంత్రి
February 01st, 12:36 pm
ఈ రోజు న సమర్పించినటువంటి బడ్జెటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘ఈ బడ్జెటు ఒక తాత్కాలిక బడ్జెటు మాత్రమే కాదు, ఇది ఒక సమ్మిళితమైనటువంటి మరియు వినూత్నమైనటువంటి బడ్జెటు’’ అని ఆయన అన్నారు. ‘‘కొనసాగింపు తాలూకు నమ్మకాన్ని ఈ బడ్జెటు మోసుకు వచ్చింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ బడ్జెటు ‘‘వికసిత్ భారత్ యొక్క స్తంభాలు అన్నింటినీ అంటే ఇక్కడ యువత, పేదలు, మహిళలు, మరియు రైతుల కు సాధికారిత ను కల్పిస్తుంది’’ అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.World is confident that in India it will find low-cost, quality, sustainable, scalable solutions to global challenges: PM
December 19th, 11:32 pm
PM Modi interacted with the participants of the Grand Finale of Smart India Hackathon 2023 and addressed them via video conferencing. Addressing the young innovators and domain experts, PM Modi reiterated the importance of the current time period that will decide the direction of the next one thousand years. The Prime Minister asked them to understand the uniqueness of the current time as many factors have come together, such as India being one of the youngest countries in the world, its talent pool, stable and strong government, booming economy and unprecedented emphasis on science and technology.స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 గ్రాండ్ ఫినాలి లో పాలుపంచుకొన్న వ్యక్తుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 19th, 09:30 pm
స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 గ్రాండ్ ఫినాలి లో పాలుపంచుకొన్న వ్యక్తుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సమావేశం కావడంతో పాటు వారి ని ఉద్దేశించి ప్రసంగించారు.కాప్-28లో పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ కార్యక్రమానికి భారత్-స్వీడన్ సహాధ్యక్షత
December 01st, 08:29 pm
దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.Every student of the Scindia School should strive to make India a Viksit Bharat: PM Modi
October 21st, 11:04 pm
PM Modi addressed the programme marking the 125th Founder’s Day celebration of ‘The Scindia School’ in Gwalior, Madhya Pradesh. “It is the land of Nari Shakti and valour”, the Prime Minister said as he emphasized that it was on this land that Maharani Gangabai sold her jewellery to fund the Swaraj Hind Fauj. Coming to Gwalior is always a delightful experience”, the PM added.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సింధియా పాఠశాల 125వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 21st, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘సింధియా పాఠశాల’ 125వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బహుళార్థ సాధక క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశిష్ట పూర్వ విద్యార్ధులతోపాటు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. సింధియా స్కూల్ 1897లో చరిత్రాత్మక గ్వాలియర్ కోటలో ఏర్పాటు చేయబడింది. కాగా, ఈ పాఠశాల వార్షికోత్సవం నేపథ్యంలో ీ53 2చంద్రయాన్-3గురించి న ప్రపంచ నేతల సందేశాల కు గాను వారి కి ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
August 24th, 10:03 am
చంద్రయాన్-3 చందమామ మీద అడుగుపెట్టడం లో సఫలం అయిన సందర్భం లో ప్రపంచ నేతలు అనేక మంది భారతదేశాని కి అభినందనల ను తెలియ జేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి X మాధ్యం ద్వారా సమాధానాలను ఇస్తూ, వారి యొక్క శుభాకాంక్షల కు గాను ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.PM Modi and First Lady of the US Jill Biden visit the National Science Foundation
June 22nd, 02:49 am
PM Modi and First Lady of the US Jill Biden visited the National Science Foundation. They participated in the ‘Skilling for Future Event’. It is a unique event focused on promoting vocational education and skill development among youth. Both PM Modi and First Lady Jill Biden discussed collaborative efforts aimed at creating a workforce for the future. PM Modi highlighted various initiatives undertaken by India to promote education, research & entrepreneurship in the country.రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం
April 26th, 08:01 pm
అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం
April 26th, 08:00 pm
న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 04:01 pm
ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా హుబ్బళ్లి సందర్శించే అవకాశం నాకు లభించింది. హుబ్బళ్లిలోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు రోడ్డు పక్కన నిలబడి నాపై చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపించిన తీరు నేను ఎప్పటికీ మరచిపోలేను. గతంలో కర్ణాటకలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం నాకు లభించింది. బెంగుళూరు నుండి బెలగావి వరకు, కలబురగి నుండి షిమోగా వరకు, మైసూరు నుండి తుమకూరు వరకు, కన్నడిగులు నిరంతరం నాకు అందించిన ప్రేమ, ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు నిజంగా అపారమైనవి. మీ అభిమానానికి రుణపడి ఉంటాను, కర్ణాటక ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఈ రుణం తీర్చుకుంటాను. కర్నాటకలోని ప్రతి వ్యక్తికి సంతృప్తికరమైన జీవితం ఉండేలా చూసుకునే దిశలో మేము కలిసి పని చేస్తున్నాము; ఇక్కడి యువత ముందుకు సాగుతున్నారు మరియు కొత్త ఉపాధి అవకాశాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు మరియు సోదరీమణులు మరియు కుమార్తెలు మెరుగైన శక్తిని పొందుతున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కర్ణాటకలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం మరియు ప్రతి పట్టణం సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఈ ధార్వాడ భూమిపై నేడు కొత్త అభివృద్ధి స్రవంతి ఆవిర్భవిస్తోంది. ఈ అభివృద్ధి ప్రవాహం హుబ్బల్లి, ధార్వాడ్‌తో పాటు మొత్తం కర్ణాటక భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది మరియు వికసిస్తుంది.కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ధార్వాడ్ ఐఐటీ జాతికి అంకితం
March 12th, 04:00 pm
కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ప్రాజెక్టులలో ధార్వాడ్ ఐఐటీ ప్రారంభోత్సవం కూడా ఉంది. దీని శంకుస్థాపన కూడా 2019 ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగానే జరిగింది. అదే విధంగా 1507 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపొడవైన ప్లాట్ ఫామ్ గా గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్న సిద్ధ రూధ స్వామీజీ హుబ్బళ్ళి స్టేషన్ ను, హోసపేట – హుబ్బళ్ళి – తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, ఈ ప్రాంతంలో అనుసంధానత పెంచేలా హోసపేట స్టేషన్ స్థాయి పెంపు లాంటి కార్యక్రమాలు ప్రారంభించారు. హుబ్బళ్ళి -ధార్వాడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. జయదేవ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు, ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకానికి, తిప్పరిహళ్ళ వరద నష్ట నియంత్రణ పథకానికి కూడా ప్రధానిం శంకుస్థాపన చేశారు.యువజనశక్తివినియోగం - నైపుణ్యాలకల్పన,విద్యఅనేఅంశంపైబడ్జెట్అనంతరవెబినార్నుఉద్దేశించిప్రధానమంత్రిఆంగ్లప్రసంగం
February 25th, 12:13 pm
ప్రస్తుత“అమృతకాల”యుగంలోనైపుణ్యాలకల్పన, విద్యరెండూదేశానికికీలకమైనపనిముట్లు. అభివృద్ధిచెందినభారత్విజన్తోసాగుతున్నఈఅమృతయాత్రలోమనయువతనాయకత్వంవహిస్తున్నారు. అందుకే“అమృతకాల”తొలిబడ్జెట్యువత,వారిభవిష్యత్తుకుఅత్యధికప్రాధాన్యంఇచ్చింది. విద్యావ్యవస్థఆచరణీయం, పారిశ్రామికప్రాధాన్యంగలవిగాచేస్తూఈరంగంపునాదులనుబడ్జెట్పటిష్ఠంచేస్తోంది. ఎన్నోసంవత్సరాలుగావిద్యారంగంకాఠిన్యానికిబాధితురాలుగాఉండిపోయింది. ఆపరిస్థితినిమేంమార్చాలనుకున్నాం. యువతఆకాంక్షలు, భవిష్యత్అవసరాలుదృష్టిలోఉంచుకునివిద్య, నైపుణ్యాలవిభాగాలదిశనుమార్చాం. కొత్తవిద్యావిధానంఅభ్యాసం, నైపుణ్యాలురెండింటికీసమానప్రాధాన్యంఇచ్చారు. ఈప్రయత్నంలోఉపాధ్యాయులమద్దతుమాకులభించడంఆనందదాయకం. గతకాలంనాటిభారంనుంచిబాలలనువిముక్తంచేసేఅద్భుతమైనసాహసాన్నిమాకుఇదిఅందించింది. అలాగేవిద్య, నైపుణ్యాలరంగాల్లోమరిన్నిసంస్కరణలుచేపట్టేందుకుమాకుప్రోత్సాహంఅందించింది.యువశక్తి సద్వినియోగం,–నైపుణ్యశిక్షణ, విద్య పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి
February 25th, 09:55 am
యువ శక్తిని సద్వినియోగం చేసుకోవడం –నైపుణ్యాలు, విద్య అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బడ్జెట్ అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన వివిధ‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం’ విజేతలకు ప్రధాని ప్రశంసలు
January 24th, 09:49 pm
ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం విజేతలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. “ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం” సంబంధిత విభాగాల్లో విశిష్ట విజయాలు సాధించిన బాలలకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్” ((పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. ఈ మేరకు ‘పీఎంఆర్‌బీపీ-2023’కుగాను బాలశక్తి పురస్కార్‌లోని వివిధ కేటగిరీల కింద దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 11 మంది బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలున్నారు.ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ
January 24th, 07:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో సంభాషించారు.11న మహారాష్ట్ర, గోవాల్లో ప్రధానమంత్రి పర్యటన
December 09th, 07:39 pm
ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంటల సమయంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి అక్కడ “నాగపూర్ మెట్రో తొలి దశ” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన “నాగపూర్ మెట్రో రెండో దశ” కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటలకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 71,000 మందికి నియామక లేఖల పంపిణీ కోసం నిర్వహించిన ఉపాధి మేళాలో ప్రధాని ప్రసంగ తెలుగు పాఠం
November 22nd, 10:31 am
మీకందరికీ అనేక అభినందనలు… ఇవాళ దేశంలోని 45 నగరాల్లో 71,000 మందికిపైగా యువతకు నియామక లేఖలు ప్రదానం చేయబడుతున్నాయి. నేడు వేలాది ఇళ్లలో నవ సౌభాగ్య శకం ప్రారంభమైంది. గతనెలలో ధన్‌తేరస్ రోజున కేంద్ర ప్రభుత్వం 75,000 మంది యువతకు నియామక లేఖల ప్రదానం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఈ ‘ఉపాధి సమ్మేళనమే’ నిదర్శనం.దాదాపు గా 71,000 నియామక పత్రాల ను కొత్త గా ఉద్యోగం లోకిచేర్చుకొన్న వారికి రోజ్ గార్ మేళా లో భాగం గా పంపిణీ చేసిన ప్రధాన మంత్రి
November 22nd, 10:30 am
దాదాపు గా 71,000 నియామక లేఖల ను కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేశారు. ఉద్యోగ కల్పన కు అండగా నిలవడం లో ఒక ఉత్ప్రేరకం గా రోజ్ గార్ మేళా పని చేస్తుందన్న ఆశ తో పాటు యువతీయువకుల కు వారి యొక్క సశక్తీకరణ సాధన లోను, దేశాభివృద్ధి లో వారికి ప్రత్యక్ష ప్రాతినిధ్యాన్ని కల్పించడం లోను ఒక అవకాశాన్ని అందిస్తందన్న ఆశ కూడా ఉంది. ఇంతకు ముందు అక్టోబరు లో, 75వేల నియామక పత్రాల ను సరికొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు రోజ్ గార్ మేళా లో భాగం గా ప్రదానం చేయడమైంది.