బ్రూనై సుల్తానుతో సమావేశం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఆంగ్ల పాఠానికి అనువాదం
September 04th, 03:18 pm
సాదర వచనాలతో స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన మీకు, రాజ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్- కామన్వెల్త్ అటార్నీ.. సొలిసిటర్స్ జనరల్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 03rd, 11:00 am
ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.‘క్లియా’ కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్-2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 03rd, 10:34 am
కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా)-నిర్వహించిన కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి)-2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతున్న ఈ సదస్సులో న్యాయవ్యవస్థ పరివర్తన-న్యాయవాద వృత్తిపరమైన నైతిక కోణాలు వంటి చట్టం-న్యాయం సంబంధిత కీలకాంశాలు; కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం; ఆధునిక న్యాయ విద్యపై పునఃసమీక్ష తదితరాలపై చర్చిస్తారు.అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 28th, 11:30 am
మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఎన్సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో వార్షిక ఎన్సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్సీసీ క్యాడెట్ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని వీడియో సందేశం
January 27th, 04:00 pm
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు, శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గారు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ప్రిసైడింగ్ అధికారులు.ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 27th, 03:30 pm
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, “మన రాజ్యాంగం యొక్క 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 75వ గణతంత్ర దినోత్సవం ముగిసిన వెంటనే ఈ సదస్సు జరగడం వల్ల ఈ సదస్సుకు అదనపు ప్రాముఖ్యత ఉంది” అని అన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ అన్నారు.గణతంత్రదిన శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను నేపాల్ ప్రధాని కి ధన్యవాదాలు పలికిన ప్రధానమంత్రి
January 26th, 11:02 pm
ఈ రోజు న గణతంత్ర దినం సందర్భం లో హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేసినందుకు గాను నేపాల్ ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.PM thanks Mauritius PM for Republic Day wishes
January 26th, 10:52 pm
The Prime Minister, Shri Narendra Modi, thanked Prime Minister of Mauritius Pravind Kumar Jugnauth for his warm wishes on the occasion of Republic Day todayగణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
January 26th, 09:34 pm
ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
January 26th, 03:37 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దేశ రాజధానిలో రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు.Glimpses from 75th Republic Day celebrations at Kartavya Path, New Delhi
January 26th, 01:08 pm
India marked the 75th Republic Day with great fervour and enthusiasm. The country's perse culture, prowess of the Armed Forces were displayed at Kartavya Path in New Delhi. President Droupadi Murmu, Prime Minister Narendra Modi, President Emmanuel Macron of France, who was this year's chief guest, graced the occasion.రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
January 26th, 09:41 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ 75వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా , ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.PM welcomes France President Emmanuel Macron
January 25th, 10:56 pm
The Prime Minister, Shri Narendra Modi, welcomed President of France Emmanuel Macron today.The next 25 years are crucial to transform India into a 'Viksit Bharat': PM Modi
January 25th, 12:00 pm
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi’s address at the Nav Matdata Sammelan
January 25th, 11:23 am
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi urges NCC/NSS volunteers to share their experiences of Republic Day Parade
January 24th, 05:02 pm
Ahead of the Republic Day Celebrations, Prime Minister Narendra Modi addressed the tableaux artists, NCC/NSS volunteers who would be taking part in the Republic Day parade this year. The PM urged them to share their memorable experiences of participating in the Parade with him on the NaMo app.న్యూఢిల్లీలో ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 03:26 pm
దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, క్యాబినెట్ లోని నా తోటి మంత్రులు, డిజి ఎన్ సిసి, అధికారులు, గౌరవనీయ అతిథులు, ఉపాధ్యాయులు మరియు ఎన్ సిసి మరియు ఎన్ ఎస్ ఎస్ కు చెందిన నా యువ స్నేహితులు.ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాణి లక్ష్మీబాయి జీవితాన్ని చిత్రీకరించే సాంస్కృతిక కార్యక్రమం ఈ రోజు భారతదేశ చరిత్రకు సజీవంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బృందం ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. వారు ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం అవుతారని పేర్కొన్నారు. “ఈ సందర్భం”, “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశ నారీ శక్తికి అంకితం చేయడం అనే రెండు కారణాల వల్ల ప్రత్యేకమైనది” అని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చి పాల్గొనే మహిళలను ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ వారు ఇక్కడ ఒంటరిగా లేరని, వారి వారి రాష్ట్రాల సారాంశాన్ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సమాజాలలో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు మరొక ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, వారి ధైర్యం, సంకల్పం, విజయాల వేడుకగా జరుపుకునే రాష్ట్రీయ బాలికా దివస్‌ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “సమాజాన్ని మంచిగా సంస్కరించగల సామర్థ్యం భారతదేశపు కుమార్తెలకు ఉంది”, వివిధ చారిత్రక కాలాల్లో సమాజానికి పునాదులు వేయడంలో మహిళలు చేసిన కృషిని ఎత్తిచూపుతూ ప్రధాన మంత్రి అన్నారు, ఇది నేటి సాంస్కృతిక ప్రదర్శనలో కనిపించింది.