ప్రధానమంత్రిని కలిసిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం
February 05th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్‌లో ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ కి సంబంధించిన మత పెద్ద ల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 11:01 am
అమృత ఆసుపత్రి రూపంలో మనందరికీ దీవెనలు పంచుతున్న మా అమృతానందమయి జీకి నేను నమస్కరిస్తున్నాను. స్వామి అమృతస్వరూపానంద పూరీ జీ, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ జీ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ జీ, నా క్యాబినెట్ సహచరుడు క్రిషన్ పాల్ జీ, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా జీ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!ఫరీదాబాద్ లో అత్యాధునికమైన అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 24th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.Prime Minister meets the representatives of Italian Hindu Union
October 30th, 12:04 am
Prime Minister Shri Narendra Modi met and interacted with the community members from various organisations including the representatives of Italian Hindu Union-Sanatana Dharma Samgha.భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ కథనాన్ని ఈ నెల 11న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
March 10th, 05:00 pm
భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 11న, ఉదయం 10.25 గంటల కు వర్చువల్ పద్ధతి లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను. భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం ప్రతులు 5 లక్షల పైచిలుకు అమ్ముడవటాన్ని స్మరించుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది.PM Modi addresses public meeting in Kozhikode, Kerala
April 12th, 06:30 pm
Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి వెంట వెళ్లి ప్రధాన మంత్రి ని కలుసుకొన్న ఎస్‌జిపిసి ప్రతినిధి వర్గం
June 08th, 12:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ నాయకత్వం లోని ఓ ప్రతినిధి వర్గం ఈ రోజు కలుసుకొంది. ఈ ప్రతినిధి వర్గం లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కి చెందిన సభ్యులు కూడా ఉన్నారు.శాంగ్రీ లా సంభాషణ లో ప్రధాన మంత్రి చేసిన కీలక ప్రసంగం పాఠం
June 01st, 07:00 pm
గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పది మంది ఆసియాన్ నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్రత్యక గౌరవం మాకు దక్కింది. ఆసియాన్ పట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సదస్సు నిదర్శనం.'సానుకూల భారతదేశం' నుండి 'ప్రగతిశీల భారతదేశం' వైపుకు ప్రయాణం ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 31st, 11:30 am
2017 నాటి 'మన్ కి బాత్' తుది ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతన సంవత్సరాన్ని ప్రజలు సానుకూల ధృక్పధంతో ఆహ్వానించమని కోరారు. నూతన యుగం 21 వ శతాబ్దపు ఓటర్లను గురించి ప్రధాని వివరించారు మరియు ఒక ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి చాలా గొప్పదని అది చాలామంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలదని ఆయన తెలిపారు.నే పీ టా లో మయన్మార్ ప్రభుత్వ సలహాదారు తో కలసి ప్రసార మాధ్యమాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన పాఠం
September 06th, 10:37 am
భారతదేశపు ప్రజాస్వామ్యానుభవం మయన్మార్ విషయంలోనూ వర్తిస్తుందనే నేను నమ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్యనిర్వహణ శాఖ, చట్ట సభలు, ఎన్నికల సంఘం మరియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థల సామర్ధ్యం పెంపుదల విషయంలో సమగ్ర సహకారాన్ని అందించినందుకు మేం గర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావడంతో, భద్రత రంగంలో మన ప్రయోజనాలు ఒకే విధమైనటువంటివి.ఘర్షణల నివారణ, పర్యావరణ స్పృహపై పై అంతర్జాతీయ చొరవకు సంబంధించి సంవాద్ రెండో సమావేశం సందర్భంగా ప్రధాని వీడియో సందేశం.
August 05th, 10:52 am
2015 సెప్టెంబర్‌లో వివేకానంద కేంద్ర ఈ ప్రత్యేక తొలి సదస్సును కొత్తఢిల్లీలో నిర్వహించింది. ఇందులో పలు మతాలకు చెందిన వారు, సంప్రదాయాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని అభినందించిన శ్రీలంక నాయకులు
May 12th, 12:25 pm
అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని శ్రీలంక నాయకులు నేడు అభినందించారు. శ్రీలంకలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి మోదీ హాజరైనందుకు అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసెనా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతించారు. అతను బుద్ధుడి యొక్క గొప్ప బోధనల గురించి మరియు అవి నేటికీ సమాజాన్ని ఎలా బలపరుస్తున్నాయో వివరించారు.భారతదేశం-శ్రీలంక సంబంధాలన్ని బౌద్ధమతం నిరంతరం ప్రకాశింపజేస్తుంది: ప్రధాని
May 12th, 10:20 am
శ్రీలంకలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, బుద్ధుని బోధనలను పరిపాలన, సంస్కృతి, తత్త్వశాస్త్రంలో ఎంత లోతుగా వివరించారు. బుద్ధున్ని మరియు అతని బోధనలకు ప్రపంచానికి విలువైన బహుమతిని ఇచ్చినందుకు మన ప్రాంతం దీవించబడినది. అని ప్రధాని అన్నారు.శ్రీలంకలో జరగనున్న ప్రధాని పర్యటన
May 11th, 11:06 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 11, 12 న తేదీలలో శ్రీలంకలో పర్యటిస్తారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, 'ఈ రోజు, మే 11, న రెండు రోజుల పర్యటన కోసం నేను శ్రీలంకలో వెళ్తున్నాను, గత రెండు సంవత్సరాలలో ఇది నా రెండవ ద్వైపాక్షిక పర్యటన, రెండుదేశాల మధ్య బలమైన సంబంధానికి గుర్తుగా ఉంటుంది.బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
May 10th, 09:01 am
పవిత్ర బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు గౌతమ బుద్ధుని యొక్క శ్రేష్టమైన ఆదర్శాలు గుర్తుకు తెచ్చుకుంటాం. ఆయన యొక్క ఉదాత్తమైన ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకత్వంగా నిలుస్తాయి. గౌతమ బుద్ధుడు శ్రావ్యమైన, దయతో, కరుణతో కూడిన సమాజానికి కృషి చేయాలని మాకు స్పూర్తినిచ్చారు అని ప్రధాని తెలిపారు.బుద్ధునిపై ప్రధాని మోదీ ఉత్తమ వ్యాఖ్యలు
May 10th, 06:54 am
బుద్ధ పూర్ణిమ సందర్భంగా, ప్రధాని మోదీ మొత్తం దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ బుద్ధుడిపై ప్రధాని మోదీ చేసిన ఉత్తమ వ్యాఖ్యలు ఇవి.సామాజిక బాధ్యతతో పేద ప్రజల ఆకాంక్షలను సంత్ రామానూజచార్య నెరవేర్చారు: ప్రధాని మోదీ
May 01st, 05:50 pm
ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీ రామనుజాచార్య 1000 వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాల బిళ్ళను విడుదల చేశారు. సంత్ శ్రీ రామనుజాచార్య జీవితం యొక్క కేంద్ర సందేశం సమాజం, మతం మరియు తత్వాన్ని కలిగి ఉంది. ఆయన మానవులలో దేవుని యొక్క అభివ్యక్తి మరియు దేవునిలో మానవులను చూశారు. అయ్యాన దేవుని భక్తులందరినీ సమానంగా చూశారు.” అని తన శకంలోని స్థిరపడిన ముందడుగులను సంత్ రామానుజాచార్య ఎలా చేదించారో ప్రధాని వివరించారు.India’s spirituality is her strength: PM Modi
March 07th, 11:49 am
PM Narendra Modi addressed the centenary celebrations of Yogoda Satsang Math. Speaking at the event, Shri Modi said that India’s spirituality was her strength. He also said that path shown by Yogi ji was not about ‘Mukti’ but ‘Antaryatra’.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిన ప్రధాన మంత్రి
March 07th, 11:48 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఈ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైన ఒక సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వామి పరమహంస యోగానంద ను అభినందించారు. స్వామి గారు చూపిన మార్గం ముక్తి గురించి కాదని, అది ‘అంతర్ యాత్ర’కు సంబంధించినదని ప్రధాన మంత్రి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కేరళ తిరూవల్లా లోని శ్రీ రామకృష్ణ వచనామృత సత్రంను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
February 21st, 04:55 pm
PM Modi addressed Sri Ramakrishna Vachanamrita Satram through video conferencing. The PM said India was a land blessed with a rich cultural and intellectual milieu. The PM said, “Whenever the history of human civilization entered into the era of knowledge, it is India that has always shown the way.” He added, “Sri Ramakrishna’s teachings are relevant to us today, when we are confronted with people who use religion, caste to pide & create animosity.”