వారణాసి త్వరలోనే తూర్పు కు ద్వారం కానుందని తెలిపిన ప్రధాని మోదీ
September 18th, 12:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేషామృ మరియు ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలలో, వారణాసి సాటిలేని పురోగతి సాధించిందని ప్రజా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు, ఈ చర్యలు కాశీలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. కొత్త కాశీ మరియు న్యూ ఇండియాని సృష్టించడంలో ఉద్యమంలో చేరడానికి ఆయన ప్రజలను కోరారు.వారాణసీ లో కీలకమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 18th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ లో జరిగిన ఒక జన సభ లో అనేక ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించారు; అలాగే పలు పథకాలకు శంకుస్థాపన చేశారు కూడా.