సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 10:45 am
గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 28th, 10:30 am
గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.శ్రీ రతన్ టాటా మృతికి ప్రధానమంత్రి సంతాపం విద్య, వైద్యం, పారిశుధ్యం, జంతు సంక్షేమం వంటి వాటిల్లో ఆయన ముందు వరుసలో నిలబడ్డారు: ప్రధాన మంత్రి
October 10th, 05:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు. టాటా ఒక దార్శనిక వ్యాపార రంగ నాయకుడు, దయగల మనస్సున్న అసాధారణమైన వ్యక్తి అని..వినయం, దయ, సమాజాన్ని బాగు చేయాలనే అచంచలమైన నిబద్ధతతో ఎంతో మందికి దగ్గరయ్యారని మోదీ అన్నారు.అస్సాంలో క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 28th, 02:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి జీ, అసోం ప్రముఖ మరియు శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సీనియర్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ మరియు శ్రీ రామేశ్వర్ తేలి జీ, దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ రతన్ టాటా జీ, అస్సాం ప్రభుత్వంలోని మంత్రులు, శ్రీ కేశబ్ మహంతా జీ, అజంతా నియోగ్ జీ మరియు అతుల్ బోరా జీ, ఈ నేల పుత్రుడు శ్రీ రంజన్ గొగోయ్ జీ, న్యాయ రంగంలో అద్భుతమైన సేవలు అందించారు మరియు పార్లమెంటులో చట్టాలను రూపొందించే ప్రక్రియలో మాకు సహాయపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులారా!ఏడు కేన్సర్ ఆసుపత్రులను జాతికి అంకితం చేసిన ప్రధాని; అస్సాంలో మరో ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన
April 28th, 02:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దిబ్రూగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అస్సాంలో ఏర్పాటు చేసిన 6 కేన్సర్ ఆస్పత్రులను జాతికి అంకితం చేశారు. దిబ్రూగఢ్, కోక్రఝార్, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో ఇవి నిర్మితమయ్యాయి. కాగా, వీటిలో దిబ్రూగఢ్ కొత్త ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా ప్రధాని నిన్ననే దీన్ని జాతికి అంకితం చేశారు. మరోవైపు ఈ ఆస్పత్రుల ప్రాజెక్టు రెండో దశ కింద ధుబ్రి, నల్బరి, గోల్‌పడా, నౌగావ్, శివసాగర్, తీన్‌సుకియా. గోలాఘాట్‌లలో నిర్మించనున్న ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ రామేశ్వర్ తేలి, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు శ్రీ రంజన్ గొగోయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.Global investment sentiment has shifted from ‘Why India’ to 'Why not India': PM Modi
December 19th, 10:27 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.PM Modi's keynote address at ASSOCHAM Foundation Week
December 19th, 10:26 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.జె పి మార్గన్ ఇంటర్ నేశనల్ కౌన్సిల్ సభ్యుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
October 22nd, 09:37 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జె పి మార్గన్ ఇంటర్ నేశనల్ కౌన్సిల్ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ ఇంటర్ నేశనల్ కౌన్సిల్ 2007వ సంవత్సరం అనంతరం మొదటి సారి భారతదేశం లో సమావేశం అయింది.Technology is the bridge to achieve ‘Sabka Saath Sabka Vikas’: PM
October 20th, 07:45 pm
Prime Minister Shri Narendra Modi today unveiled the book “Bridgital Nation” and presented its first copy to Shri Ratan Tata in an event organized at 7, Lok Kalyan Marg, New Delhi today. The book has been written by Shri N Chandrasekaran and Ms. Roopa Purushottam.‘‘బ్రిజిటల్ నేశన్’’ గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
October 20th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘బ్రిజిటల్ నేశన్’’ గ్రంథాన్ని న్యూ ఢిల్లీ లోని నెంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో నిర్వహించబడిన ఒక కార్యక్రమం లో ఆవిష్కరించి ఆ పుస్తకం ఒకటో ప్రతి ని శ్రీ రతన్ టాటా కు అందజేశారు. శ్రీ ఎన్. చంద్రశేఖరన్, కుమారి రూప పురుషోత్తమ్ లు ఈ పుస్తకాన్ని రచించారు.టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
May 25th, 11:08 am
టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు రతన్ టాటా మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. క్యాన్సర్ అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని అందువల్ల రోగులు సరసమైన చికిత్స పొందగలిగే ఒక సాధారణ ప్లాట్ఫాంను సృష్టించడం చాలా ముఖ్యమైనదని మోదీ వ్యాఖ్యానించారు.Shri Ratan Tata and Shri Cyrus Mistry meeting Shri Narendra Modi in Gandhinagar
December 29th, 07:52 am
Shri Ratan Tata and Shri Cyrus Mistry meeting Shri Narendra Modi in GandhinagarShri Narendra Modi, Shri Ratan Tata launch Nano from Sanand
June 02nd, 08:31 am
Shri Narendra Modi, Shri Ratan Tata launch Nano from Sanand