ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,
September 18th, 03:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్ అబద్ధాలు, వదంతులు వ్యాప్తిచేస్తుంది: ప్రధాని మోదీ
July 11th, 02:21 pm
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రైతుల సంక్షేమం గురించి ఆలోచించని వారిగా విమర్శించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుందని ఆయన ఆరోపించారు.పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని మోదీ ఉపన్యాసం
July 11th, 02:20 pm
పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో దాడి చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.గవర్నర్ ల సమావేశం ముగింపు కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 03:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ ల సమావేశం తాలూకు ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.49వ గవర్నర్ ల సమావేశం ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 04th, 01:30 pm
రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు జరిగిన 49 వ గవర్నర్ ల సమావేశం ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.