The world sees a new future for itself in India’s achievements: PM Modi

January 25th, 06:40 pm

PM Modi addressed the NCC Cadets and NSS Volunteers. The Prime Minister said that it is encouraging to see the increasing role of youth in various dimensions of public life. He recalled the massive participation of youth in the events of Parakram Diwas and other events of Azadi Ka Amrit Mahotsav which is a reflection of the youth’s dreams and dedication to the country.

‘ఎన్‌సీసీ.. ఎన్‌ఎస్‌ఎస్’ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

January 25th, 04:31 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ విద్యార్థి సైనిక దళం (ఎన్‌సీసీ), జాతీయ స్వచ్ఛంద సేవ (ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో అనేకమంది చిన్నారులు ప్రధానమంత్రి నివాసానికి రావడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “జైహింద్... అన్నది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా దేశంలోని యువతరంతో తాను ముచ్చటించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం’ విజేతలకు ప్రధాని ప్రశంసలు

January 24th, 09:49 pm

ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం విజేతలను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. “ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం” సంబంధిత విభాగాల్లో విశిష్ట విజయాలు సాధించిన బాలలకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌” ((పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. ఈ మేరకు ‘పీఎంఆర్‌బీపీ-2023’కుగాను బాలశక్తి పురస్కార్‌లోని వివిధ కేటగిరీల కింద దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 11 మంది బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలున్నారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ

January 24th, 07:38 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో సంభాషించారు.

భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 30th, 11:30 am

మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 24th, 03:11 pm

Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.

‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ గ్రహీతల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 24th, 11:53 am

Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల్ పుర‌స్కార్ అవార్డు గ్ర‌హీత‌ల‌తో జ‌న‌వ‌రి 24 న ముచ్చ‌టించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి తొలిసారిగా , అవార్డు గ్ర‌హీత‌లకు బ్లాక్ చైన్ టెక్నాల‌జీ ద్వారా డిజిట‌ల్ స‌ర్టిఫికేట్లు ప్ర‌దానం చేయ‌నున్నారు.

January 23rd, 10:29 am

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ (పిఎంఆర్‌బిపి) గ్రహితలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మధ్యాహ్నాం 12 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు. ఈ యేటి పురస్కార విజేతలకు బ్లాక్ చైన్ సాంకేతిక పరిజాన సహాయంతో డిజిటల్ సర్టిఫికెట్లను బహూకరిస్తారు. ఈ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించ‌డం ఇదే మొద‌టిసారి.

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాల గ్రహీతలతో ప్రధాని సంభాషణ మూల పాఠం

January 25th, 12:08 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

‘రాష్ట్రీయ బాల పుర‌స్కార్‌, 2021’ గ్ర‌హీత‌ల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

January 25th, 12:00 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

జనవరి 25వ తేదీన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కర్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించనున్న - ప్రధానమంత్రి

January 24th, 04:35 pm

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పి.ఎం.ఆర్.బి.పి) అవార్డు గ్రహీతలతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.

I get inspiration from you: PM Modi to winners of Rashtriya Bal Puraskar

January 24th, 11:24 am

Prime Minister Shri Narendra Modi interacted with recipients of Rashtriya Bal Puraskar, here today.

‘రాష్ట్రీయ బాల్‌ పురస్కార్ 2020’ స్వీకర్తల తో సంభాషించిన ప్రధాన మంత్రి

January 24th, 11:22 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‘ స్వీకర్తల తో ఈ రోజు న ఇక్కడ సంభాషించారు. ఈ అవార్డుల ను భారత రాష్ట్రపతి 2020వ సంవత్సరం జనవరి 22వ తేదీ న ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత లు గణతంత్ర దినోత్సవ సైనిక ప్రదర్శన లో కూడా పాలు పంచుకోనున్నారు.

‘రాష్ట్రీయ బాల పురస్కార్ 2020’ విజేత‌ల తో సంభాషించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

January 23rd, 04:54 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేప‌టి రోజు న అంటే 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24వ తేదీ నాడు ‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2020’ యొక్క విజేత‌లైన 49 మంది బాల‌ల తో భేటీ అయ్యి, వారి తో ముచ్చ‌టించనున్నారు.

రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2019 విజేత‌ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

January 24th, 01:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రానికి చెందిన ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ విజేత‌ లతో ఈ రోజు భేటీ అయ్యి వారి తో సంభాషించారు.