Joint Statement on India – Malaysia Comprehensive Strategic Partnership

August 20th, 08:39 pm

On 20 August 2024, the Prime Minister of Malaysia, Dato’ Seri Anwar Ibrahim visited India, accepting the kind invitation of the Prime Minister of India, Shri Narendra Modi to undertake a State Visit. This was the Malaysian Prime Minister’s first visit to the South Asian region, and the first meeting between the two Prime Ministers, allowing them to take stock of the enhanced strategic ties. The wide-ranging discussions included many areas that make India-Malaysia relations multi-layered and multi-faceted.

గవర్నర్ల సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి

August 03rd, 11:01 pm

ప్రధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ ల సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి

August 02nd, 02:05 pm

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. గవర్నర్లు ఏ విధంగా సమాజానికి సేవ చేయవచ్చో, అభివృద్ధిని వారు ఏ విధంగా ప్రోత్సహించవచ్చో చర్చించడానికి ఈ సమావేశం ఒక ముఖ్య వేదిక అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించారు

July 27th, 07:12 pm

ప్రధాని నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు, విక్షిత్ భారత్ @ 2047 యొక్క విజన్‌ను సాకారం చేయడానికి అవసరమైన సమిష్టి ప్రయత్నాలను నొక్కిచెప్పారు. అతను భారతదేశ ఆర్థిక పురోగతిని ఎత్తిచూపారు, యువత నైపుణ్యం కోసం వాదించారు మరియు 'పెట్టుబడికి అనుకూలమైన చార్టర్'ను ప్రతిపాదించారు. పెట్టుబడులను ఆకర్షిస్తాయి.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకోట దశ) కు హాజరైన ప్రధాన మంత్రి

July 05th, 10:01 pm

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకటో దశ) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి గా మూడో పదవీకాలానికి గాను ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ

June 09th, 11:55 pm

భారతదేశాని కి ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ వరుసగా తన మూడో పదవీకాలాని కి సంబంధించి రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో పదవీప్రమాణాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రధాన మంత్రి చేత మరియు ఆయన మంత్రివర్గ సహచరుల చేత ప్రమాణ పాఠాన్ని చదివించారు.

ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకారప్రమాణ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశ ఇరుగు పొరుగు దేశాల నేతలు మరియు హిందూమహాసముద్ర ప్రాంత దేశాల నేతలు

June 09th, 11:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు, మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం 2024 జూన్ 9 వ తేదీ నాడు రాష్ట్రపతి భవన్ లో చోటు చేసుకొంది. ఈ కార్యక్రమం లో గౌరవ అతిథులు గా భారతదేశం చుట్టుప్రక్కల దేశాల కు చెందిన నేతలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కు చెందిన నేతలు పాలుపంచుకొన్నారు.

ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర

June 08th, 12:24 pm

సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.

జాతీయ క్రీడలు.. సాహస అవార్డులు-2023 విజేతలకు ప్రధానమంత్రి అభినందన

January 09th, 07:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ క్రీడలు.. సాహస అవార్డులు-2023 విజేతలను అభినందించారు. క్రీడాకారుల అద్భుత విజయాలను, వారి పోరాట పటిమను ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు తమతమ రంగాల్లో రాణించడమేగాక ప్రపంచ వేదికపై భారత జాతీయ పతాక గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రధాని కొనియాడారు.

Central Hall of Parliament inspires us to fulfill our duties: PM Modi

September 19th, 11:50 am

PM Modi addressed the Members of Parliament in the Central Hall during the Special Session. Speaking about the Parliament Building and the Central Hall, PM Modi dwelled on its inspiring history. He recalled that in the initial years this part of the building was used as a kind of library. He remembered that this was the place where the Constitution took shape and transfer of power took place at the time of Independence.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం

September 19th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

June 27th, 10:28 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు.

కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమైన ప్ర‌ధాన మంత్రి

May 30th, 08:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమయ్యారు. కంబోడియా రాజు గారు 2023 వ సంవత్సరం లో మే నెల 29 వ తేదీ మొదలుకొని 31 వ తేదీ మధ్య కాం లో భారతదేశానికి తన తొలి రాజకీయ యాత్ర నిమిత్తం విచ్చేశారు.

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

May 09th, 11:30 pm

రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

పద్మపురస్కారాల కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

April 05th, 10:23 pm

రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న నిర్వహించిన పద్మ పురస్కారాల ప్రదానం కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

పౌర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

March 22nd, 10:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

ప్రధాని అధ్యక్షతన ఆగస్ట్ 7న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

August 05th, 01:52 pm

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న ఈ అమృత సందర్భం గా రాష్ట్రాలు మరింత ఉత్సాహం, శక్తి, స్వయం సమృద్ధి, స్వావలంబన మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మ నిర్భర్ భారత్’ వైపు పయనించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడతో నిరంతరం కొనసాగే ప్రగతి కోసం, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా, నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం మరియు సయోధ్య తో కొత్త శకం వైపు పయనంలో సమన్వయానికి మార్గం సుగమం చేస్తుంది.

రాష్ట్రపతి తో సమావేశమైన ప్రధాన మంత్రి

July 26th, 03:46 pm

భారతదేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి హాజరైన ప్రధాన మంత్రి

May 31st, 11:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను ప్రదానం చేయడమైంది.

రాష్ట్రపతి భవన్‌ లో రక్షణ అధికార పత్ర సమర్పణ కార్యక్రమానికి హాజరైన - ప్రధానమంత్రి

May 10th, 10:30 pm

న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షణ అధికార పత్ర సమర్పణ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్యాలంట్రీ అవార్డులను, విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.