We will leave no stone unturned in fulfilling people’s aspirations: PM Modi in Bhubaneswar, Odisha

September 17th, 12:26 pm

PM Modi launched Odisha's 'SUBHADRA' scheme for over 1 crore women and initiated significant development projects including railways and highways worth ₹3800 crore. He also highlighted the completion of 100 days of the BJP government, showcasing achievements in housing, women's empowerment, and infrastructure. The PM stressed the importance of unity and cautioned against pisive forces.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం ‘సుభద్ర’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

September 17th, 12:24 pm

మహిళా సాధికారత లక్ష్యంగా ఒడిషా ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక ‘సుభద్ర’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భువనేశ్వర్‌ నగరంలో శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలో విశిష్ట, అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం కాగా, దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇందులో భాగంగా 10 లక్షల మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీని కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ’ లబ్ధిదారులకు ‘ఆన్‌లైన్’ మార్గంలో తొలి విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. దేశంలోని 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారి గృహప్రవేశ వేడుకలోనూ ఆయన మమేకమయ్యారు. ‘పిఎంఎవై-గ్రామీణ’ కింద అదనపు గృహవసతి కల్పనపై కుటుంబాల అధ్యయనం కోసం ‘ఆవాస్+ 2024’ పేరిట రూపొందించిన అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0 (పిఎంఎవై-యు) అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

PM-SVANidhi scheme has become a support for millions of street vendors: PM Modi

March 14th, 05:49 pm

Prime Minister Narendra Modi addressed the beneficiaries of PM SVANidhi scheme at JLN Stadium in Delhi today and distributed loans to 1 lakh street vendors (SVs) including 5,000 SVs from Delhi as part of the scheme. Addressing the gathering, the Prime Minister acknowledged the presence of lakhs of street vendors linked to the event through video conferencing from 100s of cities. Remembering the strength of street vendors during the pandemic, the Prime Minister underlined their importance in everyday life.

PM addresses PM SVANidhi Beneficiaries in Delhi

March 14th, 05:00 pm

Prime Minister Narendra Modi addressed the beneficiaries of PM SVANidhi scheme at JLN Stadium in Delhi today and distributed loans to 1 lakh street vendors (SVs) including 5,000 SVs from Delhi as part of the scheme. Addressing the gathering, the Prime Minister acknowledged the presence of lakhs of street vendors linked to the event through video conferencing from 100s of cities. Remembering the strength of street vendors during the pandemic, the Prime Minister underlined their importance in everyday life.

పశ్చిమ బంగాల్ లోని కోల్‌కాతా లో 15,400 కోట్ల రూపాయల విలువైన అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

March 06th, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లో అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా జరిపారు. ఈ ప్రాజెక్టు ల విలువ 15,400 కోట్ల రూపాయలు ఉంది. పట్టణ ప్రాంతాల లో మొబిలిటీ సెక్టర్ లో చేపట్టిన ఈ అభివృద్ధి ప్రధాన ప్రాజెక్టు లు మెట్రో రైల్ మరియు రీజనల్ రేపిడ్ ట్రాన్‌జిట్‌ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) లకు చెందినవి.

Modi’s guarantee begins where hope from others ceases to exist: PM Modi

February 22nd, 04:40 pm

Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 47,000 crores in Navsari Gujarat. Addressing the gathering, the Prime Minister underlined that this is his third program in Gujarat today and recalled being in the company of pashupalaks (cattle breeders) from Gujarat and stakeholders in the dairy industry earlier in the day.

గుజరాత్ లోని నవ్సారిలో రూ.47,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 22nd, 04:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు గుజరాత్ లోని నవ్సారి లో రూ.47,000 కోట్ల కు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల అంకితం, శంకుస్థాపన బ్కార్యక్రమం లో పాల్గొన్నారు. విద్యుదుత్పత్తి, రైలు, రోడ్డు, జౌళి, విద్య, నీటి సరఫరా, కనెక్టివిటీ, పట్టణాభివృద్ధి వంటి విస్తృత శ్రేణి రంగాల ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

Globally, there is unprecedented positivity for India: PM Modi

February 19th, 03:00 pm

Prime Minister Narendra Modi launched 14000 projects across Uttar Pradesh worth more than Rs 10 Lakh crore at the fourth groundbreaking ceremony for investment proposals received during the UP Global Investors Summit 2023 (UPGIS 2023) held in February 2023. “Today, Uttar Pradesh is witnessing investments worth lakhs of crores of rupees”, the Prime Minister said, expressing delight with the state’s progress since he is also a Member of Parliament from Varanasi.

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో వికసిత్ భారత్- వికసిత్ ఉత్తర్ ప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 19th, 02:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం లక్నోలో వికసిత్ భారత్ - వికసిత్ ఉత్తర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించారు. 2023 ఫిబ్రవరిలో జరిగిన యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గవ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఉత్తర ప్రదేశ్ అంతటా రూ .10 లక్షల కోట్లకు పైగా విలువైన 14000 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఐటీ అండ్ ఐటీఇఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించిన ప్రధాన మంత్రి

October 20th, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తాను ఆకుపచ్చటి జెండా ను చూపించి ప్రారంభించిన రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం

January 02nd, 01:01 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

"ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ."

January 02nd, 01:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

Double engine government knows how to set big goals and achieve them: PM Modi

December 28th, 01:49 pm

PM Narendra Modi inaugurated Kanpur Metro Rail Project and Bina-Panki Multiproduct Pipeline Project. Commenting on the work culture of adhering to deadlines, the Prime Minister said that double engine government works day and night to complete the initiatives for which the foundation stones have been laid.

కాన్ పుర్ మెట్రోరైల్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 28th, 01:46 pm

కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.