ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకారప్రమాణ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశ ఇరుగు పొరుగు దేశాల నేతలు మరియు హిందూమహాసముద్ర ప్రాంత దేశాల నేతలు

June 09th, 11:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు, మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం 2024 జూన్ 9 వ తేదీ నాడు రాష్ట్రపతి భవన్ లో చోటు చేసుకొంది. ఈ కార్యక్రమం లో గౌరవ అతిథులు గా భారతదేశం చుట్టుప్రక్కల దేశాల కు చెందిన నేతలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కు చెందిన నేతలు పాలుపంచుకొన్నారు.

ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర

June 08th, 12:24 pm

సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల నుతెలిపిన శ్రీ లంక యొక్క అధ్యక్షుడు

June 05th, 10:11 pm

శ్రీ లంక యొక్క అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె ఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ కి ఆయన యొక్క చారిత్రిక ఎన్నికల విజయానికి గాను అభినందనల ను తెలియ జేశారు.

UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi

February 12th, 01:30 pm

PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.

మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 12th, 01:00 pm

శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.

ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ సమక్షంలో శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభం కానున్న యూపిఐ సేవలు

February 11th, 03:13 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు, శ్రీ రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ జుగ్నాత్ శ్రీలంక, మారిషస్‌లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపిఐ) సేవలను ప్రారంభించడంతోపాటు మారిషస్‌లో రూపే కార్డ్ సేవలను ప్రారంభించనున్నారు. 12 ఫిబ్రవరి, 2024న మధ్యాహ్నం 1 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. భాగస్వామ్య దేశాలతో మన అభివృద్ధి అనుభవాలు మరియు ఆవిష్కరణలను పంచుకోవడంపై ప్రధాన మంత్రి బలమైన దృష్టి పెట్టారు. శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశం బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల దృష్ట్యా, ఈ ప్రస్థానం వేగవంతమైన, ఒడిదొడుకులు లేని డిజిటల్ లావాదేవీల అనుభవం ద్వారా విస్తృత వర్గానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

శ్రీ‌ లంక అధ్య‌క్షుని తోను, ప్ర‌ధాన మంత్రి తోను సంభాషించిన ప్ర‌ధాన మంత్రి; ఉగ్ర‌వాద దాడుల లో ప్రాణ న‌ష్టం వాటిల్ల‌డం పట్ల సంతాపాన్ని వ్య‌క్తం చేశారు

April 21st, 04:51 pm

శ్రీ ‌లంక అధ్య‌క్షుని తో మ‌రియు ప్ర‌ధాన మంత్రి తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు; శ్రీ ‌లంక లో ఈ రోజు న జరిగిన ఉగ్ర‌వాద దాడుల లో 150 మంది కి పైగా అమాయ‌క ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల తన తరఫున మరియు భారతీయులద‌రి తరఫున‌ ప్రధాన మంత్రి హార్దిక సంవేదన ను వ్య‌క్తం చేశారు.

PM Modi holds talks with PM Ranil Wickremesinghe of Sri Lanka

October 20th, 09:17 pm

PM Narendra Modi held fruitful talks with PM Ranil Wickremesinghe of Sri Lanka. The leaders deliberated on various aspects of India-Sri Lanka cooperation.

ప్రధాన మంత్రి మోదీని కలిసిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే

November 23rd, 05:18 pm

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే నేడు న్యూ ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీ తో చర్చలు జరిపారు. భారత-శ్రీలంక సంబంధాలకు సంబంధించి అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.

జిసిసిఎస్ 2017 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

November 23rd, 10:10 am

గ్లోబ‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ సైబ‌ర్ స్పేస్ కార్య‌క్ర‌మం కోసం మీ అందరినీ న్యూ ఢిల్లీ కి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంట‌ర్ నెట్ మాధ్యమం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ఈ కార్య‌క్ర‌మంలో భాగం పంచుకొంటున్న వారంద‌రికీ కూడా ఇదే నా స్వాగతం.

భారతదేశం-శ్రీలంక సంబంధాలన్ని బౌద్ధమతం నిరంతరం ప్రకాశింపజేస్తుంది: ప్రధాని

May 12th, 10:20 am

శ్రీలంకలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, బుద్ధుని బోధనలను పరిపాలన, సంస్కృతి, తత్త్వశాస్త్రంలో ఎంత లోతుగా వివరించారు. బుద్ధున్ని మరియు అతని బోధనలకు ప్రపంచానికి విలువైన బహుమతిని ఇచ్చినందుకు మన ప్రాంతం దీవించబడినది. అని ప్రధాని అన్నారు.

శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ

May 11th, 07:11 pm

శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆయన ఆ ఆలయంలో ప్రార్ధనలు చేశారు. ఈ ఆలయ సందర్శన సమయంలో శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రితోనే ఉన్నారు.

శ్రీలంకలో జరగనున్న ప్రధాని పర్యటన

May 11th, 11:06 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 11, 12 న తేదీలలో శ్రీలంకలో పర్యటిస్తారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, 'ఈ రోజు, మే 11, న రెండు రోజుల పర్యటన కోసం నేను శ్రీలంకలో వెళ్తున్నాను, గత రెండు సంవత్సరాలలో ఇది నా రెండవ ద్వైపాక్షిక పర్యటన, రెండుదేశాల మధ్య బలమైన సంబంధానికి గుర్తుగా ఉంటుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీది సమావేశమైన శ్రీలంక ప్రధానమంత్రి హెచ్.ఈ. రణిల్ విక్రమ సింఘే

April 26th, 02:41 pm

శ్రీలంక ప్రధాన మంత్రి, హెచ్.ఈ. రణిల్ విక్రమసింఘే న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భేటి అయ్యారు. అనేక రంగాలలో భారతదేశం-శ్రీలంక దేశాలకు ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరుదేశాల నాయకులు విస్తృత చర్చలు జరిపారు.

Prime Minister of Sri Lanka meets PM Modi

October 05th, 07:36 pm

Prime Minister of Sri Lanka, Mr. Ranil Wickremesinghe met Prime Minister Narendra Modi in New Delhi today. Both leaders held talks to further cooperation between India and Sri Lanka on several fronts.

This is a relationship that touches the hearts of ordinary Indians and Sri Lankans: PM at joint press meet with SL PM Mr. Wickremesinghe

September 15th, 01:03 pm



PM congratulates Mr. Ranil Wickremesinghe on being sworn-in as Sri Lanka's PM

August 21st, 12:09 pm



PM congratulates Mr. Ranil Wickremesinghe, on the wonderful performance of his alliance in the elections in Sri Lanka

August 18th, 07:30 pm