జార్ఖండ్‌లోని రాంచీలో భారీ రోడ్‌షో నిర్వహించిన ప్రధాని మోదీ
November 10th, 07:03 pm
జార్ఖండ్‌లోని బొకారో మరియు గుమ్లాలో రెండు భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో అద్భుతమైన రోడ్‌షో నిర్వహించారు. ప్రధానమంత్రిని చూసేందుకు ప్రజలు వీధుల్లోకి రావడంతో బీజేపీ-ఎన్డీఏకు రికార్డు స్థాయిలో మద్దతు పెరిగింది. ఆ ప్రాంతం మోదీ-మోదీ నినాదాలతో ప్రతిధ్వనించింది. ఉత్సాహంగా ఉన్న జనాలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు.The JMM-Congress intends to stop the development of Jharkhand to continue their corruption: PM Modi in Chatra
May 11th, 05:15 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed a confident rally with crowds celebrating PM Modi’s arrival. He said that after three phases of voting Congress has accepted its defeat. He added, “Sensing defeat, Congress now intends the merging of all regional parties within Congress.”Jharkhand celebrates as PM Modi addresses a huge rally in Chatra
May 11th, 05:00 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed a confident rally with crowds celebrating PM Modi’s arrival. He said that after three phases of voting Congress has accepted its defeat. He added, “Sensing defeat, Congress now intends the merging of all regional parties within Congress.”Entire Rajasthan is saying the Congress is going and BJP is coming back to power: PM Modi
November 15th, 05:00 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’PM Modi addresses a powerful rally in poll-bound Rajasthan’s Baytu
November 15th, 04:30 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’ఝార్ ఖండ్ లోనిరాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మోమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ నుసందర్శించిన ప్రధాన మంత్రి
November 15th, 02:55 pm
ఝార్ ఖండ్ లోని రాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. భగ్ వాన్ బిర్ సా ముండా ప్రతిమ వద్ద శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని సమర్పించారు.నవంబర్ 14-15 తేదీల్లో ప్రధానమంత్రి జార్ఖండ్ పర్యటన
November 13th, 07:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబరు 14, 15 తేదీల్లో ఝార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా నవంబరు 15న ఉదయం 9:30 గంటలకు రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక పార్కు/ స్వాతంత్ర్య సమర యోధుల ప్రదర్శనశాలను ఆయన సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రధాని గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ జన్మస్థలం ఉలిహతు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ భగవాన్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. ఈ మేరకు ఉలిహతు గ్రామం సందర్శించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. అలాగే ఖుంటి గ్రామంలో ఉదయం 11:30 గంటలకు మూడో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం-2023 వేడుకలలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’తోపాటు ‘ప్రధానమంత్రి దుర్బల గిరిజన సంఘాల ప్రత్యేక కార్యక్రమం’ కూడా ప్రారంభిస్తారు. మరోవైపు ‘పిఎం-కిసాన్’ పథకం కింద 15వ విడత నిధులను విడుదల చేస్తారు. దీంతోపాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజె్క్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు.ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
June 27th, 10:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఐదు వందేభారత్ ఎక్స్’ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని భోపాల్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-ఇండోర్; భోపాల్-జబల్పూర్ మార్గాలతోపాటు రాంచీ-పట్నా; ధార్వాడ్-బెంగళూరు; గోవా (మడ్గావ్)-ముంబై మార్గాల్లో మరో మూడు వందేభారత్ ఎక్స్’ప్రెస్‌లను ఆయన సాగనంపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణి కమలాపతి స్టేషన్లో భోపాల-ఇండోర్ వందేభారత్ రైలులో తొలి బోగీని ప్రధాని పరిశీలించారు. అలాగే ఆ పెట్టలోని పిల్లలతోపాటు రైలు చోదక సిబ్బందితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.జార్ఖండ్ ఎంపీ పుస్తక బ్యాంకు కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రశంస
March 30th, 09:51 am
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ సంజయ్ సేథ్ చేపట్టిన పుస్తక బ్యాంకు కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంది: ప్రధానమంత్రి
March 25th, 11:21 am
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో రూ.9400 కోట్లతో 21 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీసహా కేంద్ర రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్ ఒక ట్వీట్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM
November 15th, 09:46 am
Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
November 15th, 09:45 am
భగవాన్ బిర్సా ముండా జయంతిని ఇకపై ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాంచీ నగరంలో ‘భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హాజరైనవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- ఈ స్వాతంత్ర్య అమృత కాలంలో భారత గిరిజన సంప్రదాయాలు, వీరగాథలకు మరింత అర్థవంతమూ.. ఘనమైన గుర్తింపు ఇవ్వాలని దేశం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. “ఇందులో భాగంగా నేటినుంచి ప్రతి సంవత్సరం భగవాన్ బిర్సా ముండా జన్మదినాన అంటే- నవంబర్ 15వ తేదీని ‘జనజాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం” అని ఈ చారిత్రక సందర్భంగాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రకటించారు.రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం తో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాలను నవంబర్, 15వ తేదీన ప్రారంభించనున్న - ప్రధాన మంత్రి
November 14th, 04:46 pm
భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 2021, నవంబర్, 15వ తేదీ ఉదయం 9 గంటల 45 నిముషాలకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం తో కూడిన స్వాతంత్య్ర సమర యోధుల ప్రదర్శనశాల ను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.We strengthened our anti-terrorist laws within 100 days of government: PM
September 12th, 12:20 pm
Prime Minister Narendra Modi today inaugurated several key development projects in Jharkhand. Among the projects that Shri Modi inaugurated include the new building of the Jharkhand Legislative Assembly, the Sahebganj Multi-Modal terminal and hundreds of Eklavya Model Schools. PM Modi also laid the foundation stone for a new building of Jharkhand’s new Secretariat building while also launching the PM Kisan Man Dhan Yojana and a National Pension Scheme for Traders at this occasion.‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 12th, 12:11 pm
రైతుల జీవనాని కి భద్రత ను కల్పించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాజధాని రాంచీ లో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ను ఈ రోజు న ప్రారంభించారు. 5 కోట్ల మంది చిన్న రైతులు మరియు నామమాత్ర రైతు లకు ఈ పథకం ద్వారా జీవనం సురక్షితం కాగలదు. వారి కి 60 సంవత్సరాల వయస్సు పూర్తి కావడం తోనే కనీసం 3,000 రూపాయల వంతున ప్రతి నెలా పింఛను ను కల్పించడం జరుగుతుంది.కిసాన్ మాన్ ధన్ యోజన ను సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 09th, 05:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిసాన్ మాన్ ధన్ యోజన ను సెప్టెంబర్ 12వ తేదీ న ఝార్ఖండ్ లోని రాంచీ లో ప్రారంభిస్తారు.రాంచీ లో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి ముఖాముఖి
February 17th, 08:37 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఝార్ఖండ్ లోని రాంచీ ని సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ యోజన లబ్దిదారుల లో కొంత మంది తో ఆయన ముఖాముఖి సంభాషించారు. ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము తో పాటు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.బీహార్లోనిబరౌనినిరేపుసందర్శించనున్నప్రధానమంత్రి
February 16th, 08:18 pm
ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీరేపుఅనగా 17 ఫిబ్రవరి 2019నబీహార్నుసందర్శించనున్నారు.జన ఆరోగ్య యోజనను రాంచీలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
September 21st, 05:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎ) పథకాన్ని 2018 సెప్టెంబర్ 23నమే నెల 25వ తేదీ నాడు పశ్చిమ బెంగాల్ లో మరియు ఝార్ ఖండ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి
May 24th, 05:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 25వ తేదీ నాడు పశ్చిమ బెంగాల్ లో మరియు ఝార్ ఖండ్ లో పర్యటించనున్నారు.