రమ్‌జాన్ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

March 11th, 08:59 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరి కి రమ్‌జాన్ సందర్బం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

రమ్ జాన్ మొదలైన సందర్భంలో దేశ ప్రజల కు శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి

March 24th, 08:26 am

రమ్ జాన్ ఆరంభం అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

పవిత్ర రమ్ జాన్ మాసం మొదలైనసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 02nd, 09:52 pm

పవిత్రమైన రమ్ జాన్ నెల మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలి మరియు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 25th, 11:30 am

మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.

కోవిడ్-19 స్థితిపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగపాఠం

April 20th, 08:49 pm

దేశం ఈ రోజు కరోనాకు వ్యతిరేకంగా మళ్లీ పెద్ద యుద్ధం చేస్తోంది. కొన్ని వారాల క్రితం వరకు పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ కరోనా రెండవ వేవ్ తుఫానుగా మారింది. మీరు పడిన బాధ , మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధను నాకు పూర్తిగా తెలుసు. గతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశ ప్రజలందరి తరఫున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుడిగా, నేను మీ దుఃఖంలో పాల్గొంటున్నాను. సవాలు పెద్దదే, కానీ మనం అందరం కలిసి మన సంకల్పం, మన ధైర్యం మరియు సన్నద్ధతతో దానిని అధిగమించాలి.

కోవిడ్-19 స్థితి పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 20th, 08:46 pm

దేశం లో కోవిడ్-19 స్థితిగతుల పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ఇటీవలి కాలం లో మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపాన్ని ప్రకటించారు. ‘‘ఈ విషాద సమయం లో, మీ కుటుంబం లో ఒక సభ్యుని లాగా, మీ దు:ఖం లో నేను పాలుపంచుకొంటున్నాను. సవాలు పెద్దది.. అయితే దీనిని మనం అందరం కలసి మన సంకల్పం తో, నిబ్బరం తో, సన్నాహాల తో దీనిని అధిగమించవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కరోనా కు వ్యతిరేకంగా యుద్ధం చేయడం లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు, ఏమ్ బ్యులన్స్ డ్రైవర్ స్, భద్రత దళాలు, రక్షక భట బలగాలు అందించిన తోడ్పాటు ను ఆయన ఎంతగానో కొనియాడారు.

Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Sheikh Hasina, Prime Minister of the People's Republic of Bangladesh

April 29th, 08:12 pm

PM Narendra Modi spoke to Sheikh Hasina, Prime Minister of Bangladesh. The two leaders discussed the regional situation in the wake of the COVID-19 pandemic and briefed each other about the steps being taken to mitigate its effects in the respective country.

Fight against Coronavirus has become people-driven: PM Modi during Mann Ki Baat

April 26th, 11:01 am

During Mann Ki Baat, PM Narendra Modi said that the fight against Coronavirus has become people-driven. He spoke in detail about India’s measures to combat Coronavirus and highlighted the role of our ‘Corona Warriors’. PM Modi shed light on India’s efforts to help several nations by ensuring adequate supply of medicines and other medical supplies. He once again advised people to maintain physical distancing to defeat the COVID-19 menace.

PM greets people on the beginning of holy month of Ramzan

April 24th, 08:36 pm

The Prime Minister greeted the people on the beginning of holy month of Ramzan.

Gurudev Tagore is a global citizen: PM Modi at Visva Bharati University convocation

May 25th, 05:12 pm

PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.

Gurudev Tagore connects India and Bangladesh: PM Modi

May 25th, 02:41 pm

PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.

శాంతి నికేత‌న్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి, విశ్వ భార‌తి విశ్వవిద్యాల‌యం స్నాత‌కోత్స‌వానికి హాజ‌రు; బాంగ్లాదేశ్ భ‌వ‌న్ ను ప్రారంభించారు

May 25th, 01:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ బెంగాల్ లోని శాంతి నికేత‌న్ ను ఈ రోజు సంద‌ర్శించారు.

Solutions to all problems is in development: PM at inauguration of Hydropower Station in Srinagar

May 19th, 03:01 pm

In Srinagar today, PM Modi dedicated the 330 MW Kishanganga Hydropower Station to the Nation. He also laid the Foundation Stone of the Srinagar Ring Road. Speaking at the event, the PM he called for maintaining peace in the region. He said that the State and Central Government would spare no efforts to maintain stability in the region.

శ్రీ‌ న‌గ‌ర్ లో ప్ర‌ధాన మంత్రి: కిశన్ గంగ జ‌ల‌ విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు

May 19th, 03:00 pm

కిశన్ గంగ జ‌ల‌విద్యుత్ కేంద్రాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ‌ న‌గ‌ర్ లో ఈ రోజు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

లేహ్ లో ప్ర‌ధాన మంత్రి: 19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె యొక్క జ‌న్మ శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ ప‌నుల ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు.

May 19th, 12:21 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజంతా జ‌మ్ము & క‌శ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.

ప్రధాన మంత్రి తో ఓమాన్ ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్ భేటీ

May 16th, 05:56 pm

ఓమాన్ ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్ లో భాగంగా ఉన్నటువంటి సుమారు 30 మంది యువ వ్యాపార వేత్తల బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది .

మన వ్యక్తిగత బలాలను దేశ సామూహిక శక్తిగా రూపొందిద్దాం: ప్రధాని మోదీ

April 29th, 11:30 am

ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ సందర్భంగా 2018 కామన్వెల్త్ గేమ్స్ లో ప్రతిభ చూపిన క్రీడాకారుల గురించి, నీటి పరిరక్షణ గురించి, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, 20 ఏళ్ల పోఖ్రాన్ పరీక్షలు గురించి మరియు సమాజంలోని బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ అంబేద్కర్ నిబద్ధత గురించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ వేసవి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని యువకులను ఆయన కోరారు.

మీడియా విశ్లేషణను స్వాగతించి, "నిర్మాణాత్మక విమర్శ"ను ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని మన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

May 28th, 11:01 am

మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తాయని మరియు దేశం యొక్క 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని సూచించే 2022 నాటికి దేశంలో కొత్తనవభారతదేశం నిర్మాణానికి పిలుపునిచ్చారు. వీర సావర్కార్ ని గుర్తుచేసుకుంటూ, భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి వివరిస్తూ, ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అతను పరిశుభ్రత చర్యలు మరియు యోగా గురించి మాట్లాడారు.

పవిత్ర మాసమైన రంజాన్ఆరంభమైన సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

May 28th, 10:40 am

పవిత్ర మాసమైన రంజాన్ మొదలైన సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “రంజాన్ ఆరంభమైన సందర్భంలో ఇవే నా అభినందనలు. ఈ పుణ్య మాసం ప్రపంచవ్యాప్తంగా శాంతిని, సామరస్యాన్ని, అందరూ కలిసివుండేటటువంటి చైతన్యాన్ని పెంపొందించుగాక ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

PM greets the Muslim community on Ramzan

June 07th, 10:39 am