PM Modi expresses happiness over the increased number of Ramsar Sites in India
August 14th, 09:47 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed his happiness over the increase in number of Ramsar Sites in India. He has further complimented the people of Tamil Nadu and Madhya Pradesh on the addition of the three sites from these two states under the Ramsar Convention.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.దేశం లో మరో 10 మాగాణినేలల ను రామ్ సర్ స్థలాలు గా నిర్దేశించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
August 03rd, 10:30 pm
దేశం లో అదనం గా 10 మాగాణి నేలల ను రామ్ సర్ స్థలాల రూపం లో నిర్దేశించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.దక్షిణాసియా లో అతి పెద్ద రామ్‌సర్ ప్రాంతాల నెట్‌వర్క్ గల దేశంగా భారతదేశాని కి గుర్తింపు లభించడంపై హర్షాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 03rd, 10:30 pm
దక్షిణాసియా లో అతి పెద్ద రామ్‌సర్ ప్రాంతాల నెట్‌వర్క్ గల దేశం గా భారతదేశాని కి గుర్తింపు లభించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామసర్ ప్రాంతాల జాబితా లో గుజరాత్ లోని ఖిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం, ఉత్తర్ ప్రదేశ్ లోని బఖీరా వన్యప్రాణుల అభయారణ్యాల కు స్థానం లభించడంపై ప్రధాన మంత్రి సంతోషం వెలిబుచ్చారు.భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడేటటువంటి విషయం: ప్రధాన మంత్రి
August 14th, 07:03 pm
భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడవలసినటువంటి విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.