శ్రీ రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
June 08th, 11:33 am
భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు రామోజీరావు అని మోదీ కొనియాడారు. ఆయన సేవలు సినీ,పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేశాయన్నారు.June 08th, 11:33 am
భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు రామోజీరావు అని మోదీ కొనియాడారు. ఆయన సేవలు సినీ,పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేశాయన్నారు.