ఘమండియా కూటమి బీహార్ యువత భవిష్యత్తును అస్థిరపరిచేందుకు మాత్రమే ఆసక్తి చూపుతోంది: జముయ్‌లో ప్రధాని మోదీ
April 04th, 12:01 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీకి జముయ్ ఘన స్వాగతం
April 04th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.Only BJP can guarantee social justice to people of Telangana and take the state on golden path of development: PM Modi
November 11th, 05:30 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”PM Modi’s election campaign electrifies Telangana’s Secunderabad
November 11th, 05:00 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”పూర్వ రాష్ట్రపతిశ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధానమంత్రి
October 01st, 09:58 am
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 17th, 10:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 07th, 03:32 pm
ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.దీపావళి నాడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, శ్రీ రాం నాథ్కోవింద్ మరియు శ్రీ వెంకయ్య నాయుడు లతో భేటీ అయిన ప్రధాన మంత్రి
October 24th, 09:17 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు, ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు, శ్రీ రాం నాథ్ కోవింద్ కు మరియు శ్రీ వెంకయ్య నాయుడు కు దీపావళి పండుగ నాడు శుభాకాంక్షల ను తెలియజేసేందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి తో భేటీ అయ్యారు.పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి
August 18th, 08:42 pm
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో మరియు ఆయన కుటుంబం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు.రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
July 23rd, 10:16 pm
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం పార్లమెంట్ లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్ధం ఒక విందు ను ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి
July 22nd, 11:22 pm
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ రోజు న క విందు కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆతిథేయి గా వ్యవహరించారు.Paraunkh is a fine example of Ek Bharat Shreshtha Bharat: PM Modi
June 03rd, 04:00 pm
The Prime Minister Shri Narendra Modi accompanied Hon’ble President Shri Ram Nath Kovind to Pathri Mata Mandir in Paraunkh village, Kanpur. Thereafter they visited Dr. B R Ambedkar Bhawan, followed by a visit to Milan Kendra. The Kendra is the ancestral house of Hon’ble President, that was donated for public use and converted to a community centre (Milan Kendra). Both the dignitaries attended a public function at Paraunkh village. First Lady Smt Savita Kovind, Governor of Uttar Pradesh Smt Anandiben Patel, Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath, Union Ministers, State Ministers, people’s representatives were among those present on the occasion.PM addresses public function at Paraunkh village, Kanpur
June 03rd, 03:59 pm
The Prime Minister Shri Narendra Modi accompanied Hon’ble President Shri Ram Nath Kovind to Pathri Mata Mandir in Paraunkh village, Kanpur. Thereafter they visited Dr. B R Ambedkar Bhawan, followed by a visit to Milan Kendra. The Kendra is the ancestral house of Hon’ble President, that was donated for public use and converted to a community centre (Milan Kendra). Both the dignitaries attended a public function at Paraunkh village. First Lady Smt Savita Kovind, Governor of Uttar Pradesh Smt Anandiben Patel, Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath, Union Ministers, State Ministers, people’s representatives were among those present on the occasion.రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి హాజరైన ప్రధాన మంత్రి
May 31st, 11:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను ప్రదానం చేయడమైంది.రాష్ట్రపతికి ఆయన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
October 01st, 10:34 am
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన జన్మదినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి కుమారుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి; రాష్ట్రపతి ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు
March 26th, 02:45 pm
రాష్ట్రపతి కుమారుని తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రపతి ఆరోగ్యం ఎలా ఉన్నదీ ఈ సందర్భం లో ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి క్షేమం గా ఉండాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.ఎన్ఇపి 2020పై గవర్నర్ల సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
September 07th, 11:20 am
గౌరవ రాష్ట్రపతి, నా కేబినెట్ సహచరులు శ్రీ రమేశ్ నిశాంక్ జీ, సంజయ్ ధోత్రే జీ, గౌరవ గవర్నర్లు, లెఫ్టనెంట్ గవర్నర్లు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కస్తూరి రంగన్ జీ, ఆయన బృందం, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, ఈ సమావేశంలో భాగం పంచుకుంటున్న సోదర సోదరీమణులారాజాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 07th, 11:19 am
జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి భారతదేశ రాష్ట్రపతి తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కూడా హాజరయ్యారు.జాతీయ విద్యా విధానం-2020 పై జరిగే గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న గౌరవనీయ రాష్ట్రపతి, గౌరవనీయ ప్రధాన మంత్రి
September 06th, 10:27 am
భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు జాతీయ విద్యావిధానంపై ఏర్పాటైన గవర్నర్ ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.