INS Vikrant is a testament to the hard work, talent, influence and commitment of 21st century India: PM Modi
September 02nd, 01:37 pm
PM Narendra Modi commissioned the first indigenous aircraft carrier as INS Vikrant. The Prime Minister exclaimed, Vikrant is huge, massive, and vast. Vikrant is distinguished, Vikrant is also special. Vikrant is not just a warship. This is a testament to the hard work, talent, influence and commitment of India in the 21st century.పూర్తి గా దేశం లోనే తయారు చేసిన ఒకటో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను దేశప్రజల సేవ కుసమర్పించిన ప్రధాన మంత్రి
September 02nd, 09:46 am
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల సేవ కు గాను సమర్పించారు. వలసవాద హయాము తాలూకు గతాని కి అతీతం గా మరియు సమృద్ధమైనటువంటి భారతదేశం సముద్ర సంబంధి వారసత్వాని కి ప్రతిరూపం గా నౌకాదళాని కి కొత్త ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రం లో ఆవిష్కరించారు.న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 05:29 pm
నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు బైసాఖి మరియు బోహాగ్ బిహు. ఒడియా నూతన సంవత్సరం కూడా నేటి నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడు నుండి మా సోదరులు మరియు సోదరీమణులు కూడా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు; వారికి 'పుత్తండు' అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో రకరకాల పండుగలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు! మీ అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు!PM Modi inaugurates Pradhanmantri Sanghralaya in New Delhi
April 14th, 11:00 am
PM Modi inaugurated Pradhanmantri Sanghralaya in New Delhi. Addressing a gathering on the occasion, the PM said, “Every Prime Minister of the country has contributed immensely towards achieving of the goals of constitutional democracy. To remember them is to know the journey of independent India.”శ్రీరామ్ ధారీ సింహ్ దినకర్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
September 23rd, 05:08 pm
జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.130 crore Indians working for a strong Aatmanirbhar Bharat: PM Modi
October 31st, 11:01 am
PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented wayPrime Minister participates in the Ekta Diwas Celebrations at Kevadia, Gujarat
October 31st, 11:00 am
PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented wayరామ్ ధారీ సింహ్ దినకర్ జయంతి నాడు, ఆయన కు శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి
September 23rd, 11:56 am
ఈ రోజు న జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ జయంతి ఉత్సవం కావడం తో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.Proper connectivity will lead to greater development: PM Narendra Modi
October 14th, 02:17 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Mokama after laying foundation Stone of projects under Namami Gange programme. He launched road and sewerage projects worth Rs 3,769 crore in Mokama, Bihar.మొకామా లో అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 14th, 02:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బిహార్ లోని మొకామా లో నమామి గంగే కార్యక్రమంలో భాగంగా నాలుగు మురికి నీటి పథకాల తో పాటు నాలుగు జాతీయ రహదారి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నింటి మొత్తం వ్యయం రూ. 3,700 కోట్లకు పైనే ఉంటుంది.PM bows to Rashtrakavi Ramdhari Singh Dinkar, on his birth anniversary
September 23rd, 07:30 am
Text of PM’s address at the Golden Jubilee Celebrations of the works of Rashtrakavi Ramdhari Singh Dinkar
May 22nd, 03:31 pm
PM calls for an end to caste-based politics, says Eastern India must progress fast
May 22nd, 12:10 pm